సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంజులారెడ్డి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. నా బీరువా, ఇంట్లో షెల్ఫ్‌ల బట్టల స్థితికి మీ రచన అద్దం పట్టింది. వాడినవి, ఇక వాడబోని వాటిని డొనేట్ చేసిన తర్వాత మాత్రమే కొత్త బట్టలు అని, ..ఏడాదిపాటు కొత్త బట్టలు కొనకూడదనే తీర్మానం ఏప్రిల్‌లో తీర్మానం చేశాను. Manjulaa Reddy.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందుకూరి దుర్గ గారి స్పందన: *చాలా బాగా రాశారు. స్వానుభవం అనుకుంటా. మరీ అందరికీ తమ అనుభవమే, ఎలా తెలిసిందబ్బా ఆవిడకు అనుకునేలా ఉంది. చాలా బాగుంది. రచయిత్రికి ధన్యవాదములు. ఇందుకూరి దుర్గ, వైజాగ్.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణుమాధవ్ గారి వ్యాఖ్య: *నిజమే మేడం ఇల్లు మారడం అంటే పెద్ద ప్రహసనమే…. 😒😒 బాగుంది మీ స్టయిల్‌లో సహజంగా 👌🏻👌🏻. ఈసారి పంచ్‌లు బాగా పడ్డాయి. వేణుమాధవ్.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అత్తలూరి విజయలక్ష్మి గారి స్పందన: *బాగుంది కాలమ్.. స్వీయ అనుభవాలు అందరికి. అత్తలూరి విజయలక్ష్మి.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకీదేవి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది.. ప్రతి వారం ఉంటుందా?*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి వ్యాఖ్య: *🫡 గౌరీ దేవి.. మీరు మరో మరో బీనాదేవి.. గౌరీ మార్క్ కథనం👏👍 – మల్లిక్.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ గారి స్పందన: * భలే రాశారు, రియల్‍గా.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R. Hanumatha Rao: *Very Good And Exact Narration.. I shifted house atleast 10 times during my service.. The same were our feelings as you narrated.. R.Hanumantha Rao.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయ గారి స్పందన: సూపర్ 🤝 ఫ్రెండ్. విజయ, మల్కాజిగిరి.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *ఉన్నదున్నట్లు బలే రాసారండి. GS Lakshmi*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పొనుగోటి కృష్ణారెడ్డి గారి వ్యాఖ్య: Excellent. పొనుగోటి కృష్ణారెడ్డి*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి స్పందన: *నా పరిస్థితి కి.. భావాలకి అద్దం పట్టినట్లుంది.. ఇల్లు మారే వైభోగం.. చెప్పడానికేముంది ఫోటో తీసి ఎదుట పెట్టాక.. మార్వెలస్.. 💐💐🙏 కాశింబి, గుంటూరు.*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. వరలక్ష్మి గారి స్పందన: *మీ ఇల్లు మారే వైభోగం బలే బావుందండి. అందునా ఇప్పుడు కొత్త అనుభవం కదా! ఐదేళ్ల క్రితం జగ్గంపేట నుంచి ఇక్కడికి మారినప్పుడు ఇదే అనుభవం. నిజంగానే వైరాగ్యంతో గీతా సూక్తులు గుర్తుకొచ్చాయండి. -కె. వరలక్ష్మి.*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి స్పందన: *ఇల్లు మారే వైభోగం నాకూ పట్టబోతోంది. భయం భయంగా, బిక్కు బిక్కు మంటున్నా! ఇంతలో గౌరీలక్ష్మి గారి ‘ఇల్లు మారే వైభోగం’ చదివా! భయం ఇంకా పెరిగిపోయింది. తాతలనాటి గిన్నెల పరిస్థితి బోధపడింది. ఇక పుస్తకాలను గురించి భయం రెట్టింపయింది. రచయితలకయితే ముద్రించిన పుస్తకాలు ఎక్కడ దాచాలో తెలియని పరిస్థితి. ఇదివరకు ఏం చేసేవారో? ఇప్పుడు అట్టపెట్టెల ప్యాకింగ్ నిత్యనూతనమాయె. ఒక్క అట్టపెట్టె కూడా కొత్తింటికి రాకూడదట. అసలే గందరగోళంగా ఉంది. కాలమ్ వ్రాసి ఇలా భయపెడితే ఎలా గౌరీ గారూ! కామెంట్స్ చదివితే అందరికీ ఇటూ అటుగా ఒకటే అనుభవాలాయే! ఏం చెయ్యాలో మరి..*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®