సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కథా రచయిత, అనువాదకుడు కొల్లూరి సోమశంకర్ గారితో ముఖాముఖి చాలా బాగుంది…….ఇందులో, కొత్తగా కలం పట్టేవారికి ఉపయోగకరమైన విషయాలు చాలా చెప్పారు. “పరిచయం ఉన్న విషయం గురించే రాస్తాను, తెలియని విషయం గురించి సేకరించి రాసినా ఓన్ చేసుకోలేను, …..మనుషుల్లో పూర్తి చెడ్డవాళ్ళు, పూర్తి మంచివాళ్ళు ఉండరు, ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి” ఇలాంటి విషయాలు, దాదాపు ప్రతి సీనియర్ రచయిత ఇలాగే అనుకుంటాడు…ఇందులో కొన్ని నా అనుభవాలు కూడా ఉన్నాయి. .నేను కూడా నాకు తెలియని విషయం జోలికి వెళ్ళను. రియల్ లైఫ్ లో ఎదురైన సంఘటనలే కథా వస్తువులు గా మలచుకుంటాను, వంటివి…..ఇంటర్ వ్యూయర్ ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుండేది అనిపించింది.

    Reply
  2. 2

    మరింగంటి సత్యభామ

    శ్రీ కొల్లూరి సోమశంకర్ గారి ప్రతేక ఇంటర్వ్యూ చేసిన మాకివీడి సూర్య భాస్కర్ గారికి అభినందనలు. ఈ ముఖాముఖి.. లో కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకోవడం.. రచయితగా మధ్య తరగతి ఇతివృత్తాలు ఎంచుకోవడం వారి నేపథ్యం నుండే కధలు ఎన్నుకొని.. అల్లడం.. వారి జీవన గమనపరిశీలన – అధ్యయనం కథలను రూపొందించడం. తర్వాత ప్రధానంగా ఆలోచించాల్సిన విషయంగా.. సాంకేతికత
    దుష్పరిణామాలు.. కథలు ఎన్ని వచ్చినా.. నివారణ మాత్రం తక్కువగా వున్నది.. ఆ దిశగా ఆలోచించడం ఆహ్వానించదగిన విషయం.. మంచి విషయాలు.. సోమశంకర్ గారి రచనలు చదవాలి! రచయితల రచనల పరిచయం చాలా బాగుంది..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®