సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R.Hanumantha Rao: *Yes, when you want something, all the universe conspires in helping you to achieve it,as said by the Brazilian writer, Paulo Coelho. Leave about what others think about you and your progress in any field, you continue your journey and don’t look back. As usual, your writing goes very naturally reflecting the present scenario.. Thanks for caring and sharing.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణుమాధవ్ గారి స్పందన: *సూపర్ మేడం 👌🏻అదర గొట్టారు.. చాలా సహజంగా రాశారు.. ఒక పక్క నవ్వు.. ఒక పక్క బాధ రెండూ కలిగాయి.. మరి ఇన్ని శక్తులను ఎదిరించి మీరు గొప్ప రచయిత్రి ఐయ్యారు.. అది కదా గొప్ప విషయం 👌🏻🙏🏻*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. ఎ. మునిసురేష్ పిళ్ళె గారి స్పందన: *మీ ప్రతికూల శక్తుల వ్యాసం బాగుంది. ప్రశంసలు వెల్లువెత్తించే వ్యాసం. కంగ్రాట్స్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ముత్యాలముగ్గు సంగీత గారి స్పందన: *కళ్ళకు కనిపించేలావున్నాయి శక్తులు 👏👏*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందు గారి వ్యాఖ్య: చాలా నేచురల్‍గా మనకి జరిగినవే రాసారు. హేట్సాఫ్.

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గ వడ్లమాని గారి స్పందన: *రంగుల హేల బావుందండి. చదివాను. 🌹*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉషాలక్ష్మి గారి వ్యాఖ్య: *ఇప్పుడే చదివాను. ఎప్పుడూ చెప్పేదే వాస్తవాన్ని రచనా రూపంలో వర్ణించావు. వంటిల్లు మగవారి కన్నా శత్రువు అన్న మాటకి నవ్వు వచ్చింది. పాలు పొంగి స్టవ్ పాడైతే తెగ చిరాకు కోపం వస్తాయి. నిజమే. ఇంక ఆఫీస్ లోని అనుభవాలు వెనుక మాట్లాడే గుప్త శత్రువులు ఉండడం కూడా సహజమే. చాలా బాగుంది. ధన్యవాదాలు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజేంద్ర గారి వ్యాఖ్య: *మీ రంగుల హేల 62 లో అనుకూల శక్తులు ప్రతి కూల శక్తులు చాలా బాగుంది, మీరు ఇంతకాలం మనుషుల్ని, మానవ సంబంధాలను బాగా చదివారనుకున్నాను కానీ ఇప్పుడు కిచెన్లను, స్టౌలను మరియు రిఫ్రిజిరేటర్లను కూడా చదివేస్తున్నారనీ అర్ధము అవుతుంది. గత సంచికలో మీరు దేవుడిని కూడా వదిలిపెట్టలేదు, మీకు నా హృదయపూర్వక అభినందనలు.💐💐👏🤝👍🙏.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వెంకటరమణ గారి స్పందన: *రంగులహేలలో మీరు రాసిన ప్రతికూల శక్తుల ప్రభావం చాలా బాగుంది.‌ మీరు మాత్రమే అలా రాయగలరు. You are Great 👍💯. Congratulations and best wishes 🍀🍀💐వెంకటరమణ, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *’అనుకూల శక్తులూ -ప్రతికూల శక్తులూ!’ లో మనుషులే కాదు.. వస్తువులలోను మనకి అనుకూల, ప్రతికూల శక్తులుంటాయని చెప్పారు.ఉద్యోగం చేసేప్పుడు రిటైరయ్యాక చాలా పనులు చేసుకోవచ్చనుకుంటాం.కానీ ఆ తర్వాత గానీ అర్థం కాదు.ఇంటా బయటా-సజీవులూ-నిర్జీవులూ కూడా మనకి ఎక్కువగా వ్యతిరేక శక్తులవుతాయని.బాగా చెప్పారు గౌరీ గారూ! 👍🏻అభినందనలు.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిర్లత గారి వ్యాఖ్య: *మన నిజ జీవితంలో జరిగే వాస్తవాలని చక్కగా విశ్లేషించారు. మనని ప్రోత్సహించే వారికన్నా వెనక్కి లాగేవారే ఎక్కువ ఉంటారు సమాజంలో. మన మనసు మాట విని మన కోసం జీవించడమే మనం చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే Life is short and uncertain. There shouldn’t be any regrets for not doing what our inner voice says. మీ write up చాలా బావుంది గౌరీ గారు.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యామల గారి వ్యాఖ్య: * సీనియర్ సిటిజెన్ లైఫ్‌ని ఎంత బాగా కళ్ళ ముందు ఉంచావు రచయిత్రి. రచన అంటే కల్పితం కాదు నిజం అని చెపుతున్నారు ఈ రైటర్ గారు. మీ రచనలు అమోఘం, అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ఇంకా అద్భుతమైన రచనలు మీ కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తున్న మీ నెచ్చెలి – Syamala, Bahadurpalli.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకి గారి స్పందన: *మనకు అనుకూలం కంటే ప్రతికూల శక్తులే చుట్టూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడమే. ఇంట్లోవాళ్ళు సహకరిస్తే చాలు. చదువుతుంటే ప్రతి స్త్రీ ‘నాకూ ఇలాగే జరిగింది కదా’ అనుకునేలా అద్భుతంగా రాసారు గౌరీ లక్ష్మి గారు. అభినందనలు..*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వాహ్.. వాహ్.. సెల్యూట్ టూ యు.. ఇందులోని అక్షరమక్షరం యథార్థం.. కాదనకుండా కట్టడి చేశారు మీ సత్య వ్రతంతో.. అనుకూలతలు తక్కువున్నా.. ప్రతికూలతా సముద్రాల్ని ఈదే గజ ఈతగాళ్లీ ఆడవాళ్లు.. చక్కని అంశాన్ని ఎన్నుకుని దానికి న్యాయం చేసే మీ రచనా సామర్ధ్యం అనితర సాధ్యం.. అభినందనలు 💐💐

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాధ గారి వ్యాఖ్య: *భలే రాశారండి. నిజంగానే ఈ వ్యతిరేక శక్తుల అనుభవాలు నాకు కూడా ఉన్నాయి.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోళ్ళ నారాయణ రావు గారి వ్యాఖ్య: *వ్యాసం అత్యంత సరసంగా, సమగ్ర ప్రశ్నోత్తరంగా వుంది. ఆమె ఎంచుకునే ప్రతి వస్తువు విశిష్టమైనది, వైవిధ్యమైనది. మనకు తోచనివి, తోచినా పట్టించుకోనివి ఎన్నో విషయాలను పట్టుకుని చాలా క్లుప్తంగా, పట్టుగా తెలియచేసి శైలి ఆమె సొంతం. అల్లూరి గౌరి లక్ష్మి గారు కలండో లేడో అని తన కలం తో రాసిన ఈ కాలం, కలకాలం మనం తలుస్తున్న కొద్దీ తొలుస్తూనే ఉంటుంది. ఆమె వ్యాసాలు ‘ఏం రాసారు!’ అనే కంటే ‘హబ్బ ఏం అక్షరరాశి పోసారు!!!!!’, అనే నా వంటి వాళ్ళు ఎక్కువ మంది. సాహిత్యలోకం అదృష్టం ఏమిటంటే, ఆమెకు అభినందనలు చెప్పీ చెప్పీ మనం అలిసిపోము, రాసీ రాసీ ఆమె అలిసిపోదు. అభినందనలు. గోళ్ళ నారాయణ రావు, విజయవాడ.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందుకూరి దుర్గ గారి వ్యాఖ్య: *చాలా బాగుంది.సహజంగా జరిగేదే. సరదాగా చెప్పడం బాగుంది 👌👌👌. – ఇందుకూరి దుర్గ, వైజాగ్.*

  18. 18

    నందు

    అనుకూల శక్తులూ ప్రతికూలశక్తులూ ఎలా ఎదురయ్యాయో అవలోకిద్దామాంటూనే… కేవలం ప్రతికూలశక్తులనే మీరు ఎకరువు పెట్టినా , అన్ని ప్రతికూల శక్తుల నడుమ నెగ్గుకొస్తూ అనుకున్నది సాదించే అసలు సిసలైన అనుకూల శక్తి “మహిళ” అని చేప్పకనే చెప్పారు.

    (ఫ్రిజ్) మాయాబాజార్ లో అనుకొన్నది రాబట్టి, మయసభ లో భంగపడకుండా, గ్యాస్ బండతో ఢీ అంటే ఢీ అని గెలిచి, ఆఖరికి శాడిష్ట్ వాంటింటిని కుక్కర్ కూతలతో కుయ్యో మొర్రో అనిపించి ఘుమఘుమలు అన్నివైపులా వెదజల్లి అందరి ఆకలి తీర్చి హోం మేకర్స్ అనిపించుకుంటారు. ప్రమోషన్ ఎదురీతల్లో సాహితీ సమరాంగణంలో మీ యుక్తి తో గెలిచి మరీ ఇదే ఇదే పదే పదే నిరూపిస్తారు

    నేనర్లు
    మీ
    మిక్సీ

Leave a Reply

All rights reserved - Sanchika®