సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *ఈ మాసపు రంగుల హేలలో ‘సుద్జులు-బుద్ధులు’లో ఉటంకించిన సూక్తులు బాల్యపు బడి రోజులను గుర్తు తెచ్చాయి. అవి అప్పట్లో అర్థమయ్యేది కావు. (మోరల్) నీతి బోధ కథలు చెప్తూ చివరికి నీతి చెప్పేవారు. గోడమీద చూపించి ఇదీ దీని కథ అని చెప్తుంటే వినడానికి బావుండేది. ఇప్పుడు గౌరీలక్ష్మి గారు ఈ సూక్తులను గుర్తుచేస్తూ మరెన్నో మంచి విషయాలను ప్రస్తావించారు. ఇవన్నీ ఈతరం వారికి ఎక్కవనీ,చెపితే మనమే ఇబ్బందులలో పడతామనీ, తస్మాత్ జాగ్రత్త! అనీ మంచి ‘సుద్దులు’ చెపుతూ బుద్ధిగా ఉండమని ఆవిడ సహజ శైలిలో నవ్వులు పువ్వులు కురిపిస్తూ ‘బుద్ధులు’ చెప్పారు. ధన్యవాదాలు మేడమ్ మీకు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యామల గారి వ్యాఖ్య: *సుద్జులు-బుద్ధులు చాలా అద్భుతంగా ఉంది. – శ్యామల, బహాదూర్‌పల్లి.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వాహ్.. వాహ్.. నొప్పించక తానోవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ.. అన్నట్లు కాల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని, మర్యాద కాపాడుకుంటూ ఎలా మసులుకోవాలో తేట తెల్లంగా వివరించారు.. ప్రతీ విషయంలో పెద్దరికం ఓలక బోస్తూ జోక్యం చేసుకుంటే సహనం లేని నేటి తరం ముందు చిన్నబోవడం ఖాయం అని మెత్తగా సూచించారు.. ఉపయుక్తమైన వ్యాసం.. అభినందనలు💐*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి వ్యాఖ్య:*సామెతలు ఉటంకిస్తూ బాగా రాసారు. అభినందనలు మీకు.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. హనుమంతరావు గారి స్పందన: గుడ్ థీమ్ 👍🙏👍 నేటి తరం, పెద్దవాళ్ళ అనుభవపూర్వక మాటల్ని సుభాషితాలను వినే పరిస్థితిలో లేరు..
    వాళ్ళ ఆలోచనా ధోరణి వేరు..*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి స్పందన: *😊👏👏💐💐సూపర్…🙏😍*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సావిత్రి పెమ్మరాజు గారి వ్యాఖ్య: *అక్షర సత్యాలు ప్రస్తుత కాలంలో🫡👌🏻*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మావతి గారి వ్యాఖ్య: *Very nice gowari garu. పద్మావతి, కాకినాడ.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వెంకట రమణ గారి స్పందన: *Super suddulu bhudhulu. వెంకట రమణ, కెనడా.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణుమాధవ్ గారి వ్యాఖ్య: *నిజంగా ఈరోజుల్లో ఎవరికీ ఏమి చెప్పలేము మేడం.. 😒 చాలా బాగా రాశారు.. 👌🏻*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రేణుక గారి స్పందన: *బాగుంది గౌరీ, రేణుక, అమలాపురం.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకి గారి స్పందన: రంగుల హేలలో గౌరీ లక్ష్మి గారు మనసులోని మాటలు బాగా రాస్తున్నారు. మనం చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏది చెప్పినా పాటించాము. ఇప్పుడు పిల్లలకి చెప్పాలంటే భయపడుతున్నాము. ఈనాటి తరం అలా ఉంది. అందుకని మనం కూడా జోక్యం చేసుకోకపోవడమే మంచిది.*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. వి. రమణ గారి వ్యాఖ్య: *మీరు రంగులహేలలో రాసిన సుద్దులు – సుద్దులు అనే విశ్లేషణాత్మక రచన చాలా బాగుంది. ఇప్పుడు ఎవరూ ఎవరికీ లొంగని పరిస్థితి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చక్కగా తెలిపినందుకు ధన్యవాదాలు. ఇలాంటి రచనలు మీరు మాత్రమే రాయగలరు. శుభాకాంక్షలు 🙏🌹 MV Ramana, Principal.*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయలక్ష్మి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది గౌరీ చాలా సామెతలు వాడారు మీ కథలు హాయిగా సహజత్వానికి దగ్గరగా ఉంటాయి అందుకో మా అభినందనలు💐 విజయలక్ష్మి,Vertex.*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శేషమ్మగారి స్పందన: *చాలా బాగా సాగింది గౌరీగారు మీ కాలం. పిల్లలకి అసహనం పెరిగింది. క్రమశిక్షణ గురించి గానీ మరొక దాని గురించి గానీ నాలుగు మంచి మాటలు చెప్తే ఎవరూ వినడం లేదు. చక్కగా రాశారు. – శేషమ్మ, కాకినాడ.*

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోళ్ళ నారాయణ రావు గారి వ్యాఖ్య: *అమ్మా నాన్నల కంటే వయసులో పెద్ద అయిన బంధువులు వచ్చి చేసే హిత(హీట్) బోధలు, తరువాత తరానికి (ఆస్తులు కాకపోయినా) అందించాలనుకునే వాళ్లు కొరివితో తల గోక్కుంటున్నారని గౌరీ గారు హాస్యిన్చారు.
    పనిలో పనిగా, ప్రభుత్వంలో పాలక పక్షం పేలి, ప్రతిపక్షాలు పేలక, ఆడుతున్న ‘మాటల కబాడీ’ గురించి కూడా ప్రస్తావించారు.
    రచయిత్రి పాత స్థితి – నేటి పరిస్థితులను కాచి వడపోసారు. అందరూ ఎవరికి వారు రియల్‌గా రియలైజ్ కావాలి కానీ, మనం కనుక మార్గదర్శకాలు సెలవిస్తే, వాటిని మూర్ఖదర్శకాల క్రింద కొట్టిపరేసే ప్రమాదాన్ని సూచించారు. బుద్ధిలేక బుద్దులు చెబుతున్నారనే వ్యతిరేకత వస్తుందనే ఆందోళన సబబే మరి.
    గమనిక: రచయిత్రి హెచ్చరించినా, మనం మారద్దు, సలహాలు ఇవ్వడం మానద్దు. సరేనా మరో మంచి వ్యాసం అందించిన (అదిరించిన) అల్లూరి గౌరి లక్ష్మి గారికి మరోసారి అభినందనలు. నెక్స్ట్ వ్యాసం దాకా ఎ(బె)దురు చూపులు చూస్తాను.. ప్రతి వ్యాసంలో ఆమె గిల్లి పెట్టే చక్కలిగిలిని ఇష్టపడే.. – గోళ్ళ నారాయణ రావు, విజయవాడ.*

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది KSL కామేశ్వరి గారి స్పందన: *చాలా బాగుంది 👍*

    Reply
  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రఘురామ శర్మ గారి వ్యాఖ్య: మీరు పంపిన ‘రంగుల హేల 64 : సుద్దులు- బుద్ధులు’ చాలా అద్భుతంగా ఉంది. మీలో చాలా గొప్ప పరిశీలన, విశ్లేషణ, సొంపైన రచనా శైలి, సున్నితమైన హాస్యం సృజనాత్మక వుండటం విశేషం. Great. 👌👌 *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®