సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి వ్యాఖ్య: *బావుంది గౌరీ మేడమ్..చాలా బావుంది. కచ్చితంగా ఆచరించ విషయం. సూపర్ అంటే సూపర్…👌👍😍 Mallik, Bapatla.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కనకదుర్గగారి వ్యాఖ్య: *ఏం రాసేవే బాబు. wonderful, excellent, soooooooper 👏 కనకదుర్గ,Vizag.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R.H.Rao: *Solitude is a foundation for personal growth, paving the way for self-care, self-love, self-respect,self-confidence, self-discovery, and self-talk and so on and rejuvenating experience of being alone with oneself. 
    Your column on Solo- dating is a wonderful reflection of it that takes your readers and fans, really, into that wonderful awe-inspiring state of Self-sculpture and Self-discovery..Your column is a masterpiece, blended with your own discovery and experiences of it.. Truely lovely.. – R.H.Rao, Hyd.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హిమబిందుగారి వ్యాఖ్య: *Self care undali definitely. హిమబిందు, USA.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి వ్యాఖ్య: *బాగుంది. ఒక కొత్త విషయం మీ ద్వారా తెలుసుకున్నాను. కానీ.. ఇది అంత సులభంగా సాధ్యం అయ్యే పనికాదని నా భావన. చేయగలిగినవారు అదృష్టవంతులు. మీకు అభినందనలు/కృతజ్ఞతలు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *‘సోలో డేటింగ్‘ పేరు చాలా బాగుంది.
    ఏకాంతానికి, ఒంటరితనానికీ మధ్య గల సన్నని రేఖను బాగా వివరించారు. అభినందనలు.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ గారి స్పందన: *బాగా రాసారు గౌరీ గారూ.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందిరా విశ్వనాథ్ గారి వ్యాఖ్య: *అందరికీ ఈ ఆలోచన అవసరం. భలే రాశారు. మీ రచనల్లో సహజత్వం సదా మాకు నచ్చే సుగుణం.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs.Athaluri Vijayalakshmi: *Excellent.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి.వి. భాస్కర రావు గారి స్పందన: *చాలా బాగా చెప్పారు బాగా వివరించారు. Keep it up.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. MA Ramana: *Well written on solo dating. Best wishes 🍀🍀💯 *

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణు గారి వ్యాఖ్య: *ఆత్మ ఆనందపడిపోతుంది.. సోలో డేటింగ్‌తో. వేణు, గుంటూరు.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శైలజ గారి స్పందన:*చాలా బాగుంది అండీ. ఇప్పుడే నాకు సోలో డేట్‌కి వెళ్ళాలని అనిపిస్తోంది. Kudos అండీ.*

  14. 14

    గోనుగుంట మురళీకృష్ణ

    సోలో డేటింగ్ లో మీరు చెప్పిన ఐడియాలు బాగున్నాయి….అనేక సమస్యలతో, పని వత్తిడితో విసిగిపోయినప్పుడు మాత్రమే సోలో డేటింగ్ రిలాక్స్ కలిగిస్తుంది…అదే పనిగా చేస్తూ పోతే మనిషి వంటరి అయిపోతాడు. బయట ప్రపంచంతో వేరై పోతాడు…….కానీ మానవుడు సంఘజీవి. నలుగురితో మాట్లాడుతూ కలసి మెలసి జీవించటం వలననే మనసు చురుకుగా అయి, వాస్తవ ప్రపంచంతో పాటు ప్రయాణించగలుగుతాడు..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!