సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    GitacharYa

    Terrific narration. నిజజీవిత సంఘటనలను వీలైనంత objective గా చర్చిస్తున్నారు.

    Reply
  2. 2

    Shyam Kumar Chagal

    Disgusting unethical western perverted sex life is written in detail. Moral values are well highlighted in the end. Hope these things do not permeate in our society.

    Reply
  3. 3

    ప్రశాంత్ చౌదరి

    ఈమధ్య కాదు మా నాన్న గారు చాలా కాలం క్రితమే ఇలాంటి వైఫ్ స్వాపింగ్ ఉదంతం చెప్పారు. అనన్య పరిస్థితి తల్చుకుంటే జాలిగా ఉంది. ముగింపులో అనన్యకు పరిష్కారం దొరికి ఉంటే బాగుండేది.

    Reply
  4. 4

    గీతాంజలి

    అనన్య కథ రెండు సార్లు చదివాను. Western culture లోని wife swaping కి సంబంధించిన కథ ఇది.మన దేశంలో కూడా ఈ పద్దతి అక్కడక్కడా ప్రాక్టీస్ లో ఉంది.నా దగ్గరికి కొంతమంది దంపతులు కౌన్సిలింగ్ కోసం ముఖ్యన్గా ఈ పర్వర్ట్ లైంగిక ధోరణికి గురి అయ్యే భార్యలు, బాధిత స్త్రీలు వస్తుంటారు. ఇక
    కథలో రచయిత్రి పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది…ఎత్తుగడ నుంచి ముగింపు దాకా రచయిత్రి కనిపిస్తుంది.పాఠకుల దృష్టి అంతా సంఘటనల మీద కాకుండా, ఏం చెబుతోంది అనే దానిమీదనే ఉంటుంది.
    ముఖ్యంగా శృతితో జరిగిన సంభాషణలో.
    ఒక కొత్త వ్యక్తితో శృతి లేదా aunty అనే పాత్ర లేదా కథ చెబుతున్న నేను అనే పాత్ర అంత సుదీర్ఘ సంభాషణ, అదీ వ్యక్తిగత
    అసహజ లైంగిక జీవితం గురించి చర్చించే అవకాశం ఉంటుందా…. అనన్య తోనే కొద్దీ పాటి సాన్నిహిత్యం అయినా ఉంది కాబట్టి చెప్పించాల్సింది…ఆ తరువాత అనన్య సమక్షంలో.. ఆమె మెలకువగా ఉన్నప్పుడే చర్చించాల్సింది.అనన్య కి wife swaping పట్ల ఉన్న అయిష్టత శృతి ముందేఇంకా చెప్పాలంటే సురేష్,అవినాష్ ల ముందు కూడా స్పష్టంగా చెప్పిస్తే బాగుండేది. అనన్య పిరికిది కాబట్టి ఆమె లో ఆత్మవిస్వాసం ..ధైర్యం నింపడానికి అయినా . అనన్య నిద్ర పోతున్నప్పుడు శృతితో జరిగే చర్చఆమె కోసము.. అనన్య కోసము కూడా అయి ఉండాలి.
    అనన్య తల్లి అన్నీ తెలిసి కాపురం కొనసాగించమని చెప్పడం ఎంత దారుణమో…కనీసంఫోన్ చేసి మందలించాలి కథలో .ఆ దారుణం చేస్తున్న ఇద్దరు మగవాళ్ళు లేకుండా కేవలం శృతితో మాత్రమే నడిచిన చర్చ ఎవరికోసం?
    అనన్యని తండ్రికి అప్ప చెప్పడం కాకుండా అనన్య లోనే ఆ చర్చల ఫలితంగా గుణాత్మక మార్పు వచ్చినట్లు చూపించి ఉంటే బాగుండేది. మారిటల్ రేప్, వైఫ్ స్వాపింగ్ రెండు వికృత,అసహజ లైంగిక ధోరణు లే…తీవ్రంగా ఖండించాల్సిన అంశాలు. కాకపోతే కథా కేంద్రంగా ఉండాల్సిన ముఖ్య పాత్రల్ని పక్కకి పెట్టి కథంతా రచయిత్రికి అంటే నేను అనే aunty పాత్రకి…ఆమెకి బొత్తిగా అపరిచితురాలైన శృతి కి మధ్య జరగడం కొదిగా అసహజంగా ఉంది. పైగా తన ఇంట్లోఉన్న అనన్యకి ఏమాత్రమూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయక పోవడం… ఎక్కడో పాత్రల మధ్య ఉంచాల్సిన సంబంధాన్ని,పాత్రల్ని ఎక్కడైతే కలిపి ఉంచి .. కథా వస్తువును చర్చించాలో అది సరిగా జరగలేదు అనిపిస్తుంది.
    కుటుంబాల లోపల స్త్రీల జీవితాల్లో పైకి కనిపించని లైంగిక హింస సంసారం,పెళ్లి ,పరువుల పేరిట జరిగి పొతున్నాయి.ఇవి ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి.ఆధునికత పడక గదుల్లో కూడా ప్రవేశించి ఎట్లా స్త్రీల జీవితాలను ధ్వంసం చేస్తున్నాయో తెలియ చేసే కథ ఇది.రచయిత్రికి అభినందనలు

    Reply
  5. 5

    గీతాంజలి

    కథా వస్తువుని పాఠకులకి అర్థం చేయించడం లో వస్తువుతో సంబంధం ఉన్న ప్రధాన పాత్రల involvement చాలా అవసరం .పాత్రలే కథను చెబుతుంటాయి…ప్రతీ పాత్ర ..మరో పాత్రతో interlink అయి ఉంటూ వస్తువుని మోస్తూ ..కతను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నిర్వహిస్తాయి.,సురేష్,అవినాష్ పాత్రల ప్రత్యక్ష వ్యక్తీకరణలు,చర్చలు లేవు..అన్నీ ..అందరి తరపున శృతే మాట్లాడుతుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!