సంచికలో తాజాగా

అల్లాడి శ్రీనివాస్ Articles 2

"హెల్త్ ఎడ్యుకేటర్"గా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్న అల్లాడి శ్రీనివాస్ గారి స్వగ్రామం జగిత్యాల జిల్లా లోని కథలాపూర్ మండలం లోని భూషణరావుపేట. ప్రస్తుత స్థిర నివాసం మంచిర్యాల. "ఎడారి పూలు" కథా సంపుటి, "అచ్చు కాగితం" అచ్చతెలంగాణ భాష మ్యూజింగ్స్, "గున్క పూలు" వచన కవిత్వం, 'కైతికాలు' లఘు రూప కవితా ప్రక్రియ వీరి రచనలు.

All rights reserved - Sanchika®