రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. 'కాలమ్ దాటని కబుర్లు' అనే పుస్తకం, 'రేపల్లెలో రాధ', 'ఎవరే అతగాడు', 'అనూహ్య', 'ఖజూరహో', 'ఆ ఒక్కటి అడిగేసెయ్' వంటి నవలలు వెలువరించారు.
టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం 'జీవన రమణీయం' ఈ వారం. Read more
ఆధునిక జీవనయానంలో ఉద్యోగ బాధ్యతలకు అలిసిపోతూ, ఆలూమగల అన్యోన్యతకి దూరమవుతున్న ఓ మహిళ చేసిన పొరపాటు ఆమె కాపురాన్నెలా చక్కబెట్టిందో ఈ కథ చెబుతుంది. Read more
సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి రచించిన రెండు చిన్న కథలను పాఠకులకు అందిస్తున్నాము. Read more
Like Us
All rights reserved - Sanchika™