సంచికలో తాజాగా

రమేశ్ కార్తీక్ నాయక్ Articles 1

ణుణావత్ కార్తీక్, రమేశ్ కార్తీక్ నాయక్ అనే కలం పేరుతో తెలుగులోనూ ఆంగ్లంలోనూ సాహిత్య సృజన చేస్తున్నారు. ఇప్పటిదాకా 6 పుస్తకాలు ప్రచురించారు. ఢావ్లో- గోర్ బంజారా కతలు పుస్తకానికి గాను రావి శాస్త్రి కథా పురస్కారం -2023, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం - 2024 అందుకున్నారు. రమేశ్ కవితలు, కథలు, హింది, కన్నడ, మలయాళం, బంగ్లా, అస్సామీ లాంటి భాషల్లోకి అనువాదమయ్యాయి. ప్రస్తుతం తన రెండో కవిత్వ సంపుటి "టాండో" కవిత్వ సంపుటి మీద పనిచేస్తున్నారు. దూరదర్శన్ యాదగిరి ఛానల్ కోసం "అక్షరం" అనే సాహిత్య కార్యక్రమాన్ని 2023 జూలై నుంచి నిర్వహిస్తున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!