"స్నేహ మాధుర్యానికి నీవు నిర్వచనమైతే, నేనీ మధురిమనవుతా, స్నేహమే నీ రూపమైతే, నేనీ ప్రతిబింబాన్నవుతా" అంటోది నేస్తం తన స్నేహితుడితో. Read more
తాను కాలగర్భంలో కలిసిపోతానో లేక కలల తీరంలో ప్రియురాలిని అల్లుకుపోతానో తనకైతే తెలీదనీ, ప్రియురలికేమయినా తెలుసా అని స్వాతిగారి 'తెలుసా' కవితలో ప్రియుడు అడుగుతున్నాడు. Read more
ఒకరికొకరు దూరంగా ఉన్న ప్రేయసీ ప్రియులను ఆశ ఆనంద డోలలూగిస్తోందని చెబుతున్నారు స్వాతి ఈ కవితలో. Read more
తన ప్రేయసిని చూడాలనుకుంటున్న ప్రియడు మరోసారి మళ్ళీ రావా అని ఆమెను అడుగుతున్నాడీ కవితలో. Read more
"తెరుచుకున్న కళ్ళల్లో కన్నీరింకింది ఓ రెండు కన్నీటి బొట్లు అప్పుగానైనా ఇవ్వవూ!" అని ప్రేయసిని అడుగుతున్నాడు ప్రియుడు స్వాతి గారి 'అప్పు' కవితలో. Read more
ప్రేయసి చెప్పిన పాఠమే ప్రశ్నగా మారితే - ప్రియుడు ఏ దారీ తెలీని బాటసారి అయ్యాడనీ, గమ్యమే తెలియని గమనమయ్యాడని అంటున్నారు స్వాతి ఈ కవితలో. Read more
"స్నేహానికే తేడాలూ లేవు, కులమతాలు అడ్డురావు. అదే ఆడా మగా అయితే, ఓహో అడ్దుగోడ లెన్నెన్నో" అని అంటున్నారు స్వాతి ఈ కవితలో . Read more
ఒక్కసారైనా కనిపించమనీ లేదా తన శ్వాసల సవ్వడినైనా వినిపించమని ప్రేయసిని అడుగుతున్నాడు ప్రియుడు - స్వాతి రాసిన 'ఒక్కసారైనా కనిపించవూ' కవితలో. Read more
తన హృదయపు తాళంచెవిని పోగొట్టుకున్న ఓ ప్రియుడు దాన్ని వెతికివ్వమని ప్రేయసిని అడుగుతున్నాడు స్వాతి రాసిన "వెతికివ్వవూ" కవితలో. Read more
మాట గొప్పతనం,మాట మంచితనం,మాట మనస్తత్వం, చాలా బాగుంది కవిత....