సంచికలో తాజాగా

డా. తుర్లపాటి రాజేశ్వరి Articles 4

డా. తుర్లపాటి రాజేశ్వరి కవయిత్రి, కథా రచయిత్రి, అనువాదకురాలు. కథ, నవల, కవిత్వం, అనువాదం, రూపకం, వ్యాసం, విమర్శ - వివిధ ప్రక్రియలలో రచనలు వెలువరించారు. 23 పుస్తకాలు ప్రచురించారు. అనువాద రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి ‘తెలుగు వికాసం పురస్కారం’, కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి గుత్తికొండ సుబ్బారావు పురస్కారం, విశాఖ రచయితల సంఘం, భారతనిధి ఫౌండేషన్ వారి బలివాడ కాంతారావు పురస్కారం, చలసాని వసుమతీ మాధవ పురస్కారం మొదలైన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు.

All rights reserved - Sanchika®