వచన కవితలు
జీవిక కోసం నిరంతం పనిలో పడి తీరికని పోగొట్టుకుంటున్నామంటున్నారు శ్రీధర్ చౌడారపు "కాకెత్తుకెళ్ళిన ఖాళీ సమయం" అనే కవితలో. Read more
వర్తమాన సమాజం పతనమతువున్న తీరుకి దిగులుతో, మమతను సమతను మరచిపోయిన మానవ జన్మే వద్దనుకున్న ఓ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు భువనచంద్ర "నన్ను చంపెయ్యండి" కవితలో. ఇంతకీ ఆ అంతరంగం ఎవరిదో???? Read more
"ఏ లోతుల్లోంచి ఉబికి వచ్చిన ఉద్వేగభరితాలో ఎవరికి తెలుసు? ఒక్కో సముద్రాన్నీ ఈది ఈది ఒడ్డున పడ్డాక మళ్ళీ మొదలు..." అంతరంగంలోని ఉద్వేగాలను వివరిస్తున్నారు "ఎటూ అర్థం కాని చూపు" అనే కవితలో స్వా... Read more
ప్రకృతెప్పుడూ సమ్మోహనమేననీ, మనిషికే సవాలక్ష కోరికలంటున్నారు సి.ఎస్.రాంబాబు "సమ్మోహనంగా సవాలక్ష" కవితలో. Read more
సమాజపు స్థితిగతులపై, మారుతున్న మనుషులపై మినీ కవితలనందిస్తున్నారు జాహ్నవి. Read more
ఏం చేస్తే మనిషి మనిషిలా మిగులుతాడో కవితాత్మకంగా వివరిస్తున్నారు డా. విజయ్ కోగంటి "నీవు నీలా మిగిలివున్నట్లే" కవితలో. Read more
చిట్టి దోమ కుట్టే దోమ గీ… పెట్టే దోమ నీవంటే మాకు లేదు ప్రేమ నీవుంటేనే మాకెంతో శ్రమ నీ నిర్మూలనే మాధ్యేయం అందుకోసం పెడతాము ధూమం పీల్చలేక చస్తాం నీ నాశనం కోరి చేస్తాం శుభ్రం అయినా... Read more
"వెలుగుచీకట్లు జీవనగమనాలు సంజె చీకటినాహ్వానిస్తేనే కదా వేకువ వేంచేసి సూర్యోదయయ్యేది" అంటున్నారు పద్మావతి రాంభక్త "జీవనగమనాలు" కవితలో. Read more
Great message by great soul