ఇది ప్రొ. సి. ఆర్. విశ్వేశ్వర రావు గారి వ్యాఖ్య: *రంగనాయకస్వామి, మూలస్థానేశ్వర స్వామి - ఈ ఆలయాల ప్రాశస్త్యం పై చక్కటి అవగాహన కల్పించారు. Prof…
ఇది డా. వెన్నా వల్లభరావుగారి వ్యాఖ్య: అద్భుతం. అధికార మదాంధులైన అగ్రరాజ్యాధినేతల నైజాన్ని నైచ్యాన్ని కళ్ళకు కట్టారు. అభినందనలు.*
ఇది డా. సి. భవాని దేవిగారి స్పందన: *వ్యంగ్యం బాగా పండి నేటి నాయకుల ధోరణికి అద్దం పట్టింది. అభినందనలు.*
ఇది విడదల సాంబశివరావు గారి వ్యాఖ్య: *మీ కవిత వర్ధమాన ప్రపంచ నియంతల దుర్మార్గపు వ్యవహార శైలికి దర్పణం. అభినందనలు🎻👍🎻*