సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కస్తూరి మురళీకృష్ణ

    this is a comment by Vallabhacharya on this article…
    ఈ రోజు ఉదయం సంచికలో మీ సమీక్ష చదివాను. సరిగా విశ్లేషించారు. అభినందనలు!
    అధ్యయన విస్తృతికి, అధ్యయన గాఢతకు తేడా ఇప్పటికైనా అందరికీ అర్ధమైతే బాగుండును. బహుశః అత్యాశే కావచ్చు ఈనాటి పరిస్థతులలో!
    మా మాష్టారు శరభయ్య గారు రెండు మాటలు అనేవారు…
    ఉపరితల స్పర్శి పాండిత్యం, తలస్పర్శి పాండిత్యం… అని!

    Reply
  2. 2

    సంధ్య యల్లాప్రగడ

    మీ వ్యాసం చదువుతుంటే సావిత్రి గుర్తుకు వచ్చింది.
    నిజమే చక్కటి సాహిత్య విమర్శ.
    రాత్రి గురించి చదువుతుంటే రాత్రి సూక్తం జ్ఞప్తికి రావటం కూడా యాదృచ్ఛికమా?? మరిన్ని వ్యాసాలకై ఎదురుచూస్తున్నాము.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *విదేశీ సాహిత్యంలోని కవితలను అనువదించి పాఠకుల ముందుకు తెచ్చినప్పుడు, మూలంలోని సందర్భాన్ని కొంచెం వివరంగా చెప్పినప్పుడు మాత్రమే వారు అనువాదకుడి అంతర్యాన్ని సులువుగా పట్టుకుని ఆ కవిత్వాన్ని ఆస్వాదించగలుగు తారు. Otherwise it may fail to reach the target readers.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®