సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. K.V. Rao: *Shortest short story! Good twist. A twist in the tale is the most important part. K.V. Rao, Air Cdr (Retd), US.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నజీర్ అహ్మద్ ఖాన్ గారి స్పందన: *కథ “ఎంత మంచివాడవురా” ప్రారంభం బాగుంది. విశ్వనాథం గారి భార్య అకాల మరణం బాధ కలిగించింది. విశ్వనాథం గారు ఇరవై ఐదు సంవత్సరాల వయసుగల మాథురిని వశపరుచుకోవాలని భావించడం జుగుప్సాకరం. మనిషి ఎంత ఎదిగినా అతని బుద్ధి ఎదగక పోవడం సమాజంలో మనం తరచుగా వింటూనే ఉన్నాం. మీ రచనలు సమాజంలోని రుగ్మతలను ప్రతిబింబించే విధంగా ఉంటాయండీ. అయితే ప్రేమ కథలు కొంచెం హాస్యాన్ని జోడించి రచనలు చేస్తే బాగుంటుంది సర్. దయచేసి ఈ కోణంలో ఆలోచించగలరు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శాంతారామ్ గారి స్పందన: *కథ చాలా బాగుంది, కనువిప్పు కలిగించేదిగా వుంది. “మనస్తత్వం” అని కూడా మకుటంలో చేర్చవచ్చు. మనిషి మనసు మాత్రం కోతి లాంటిది.కొమ్మ నుంచి కొమ్మకి ఎగురుతూ వుంటుంది.
    “తాతా! పెళ్ళాడుతావా? అని మనుమడు అడిగితే, “మనకెవడుస్తాడురా పిల్లని” అన్నాట్ట తాత. ఈ నానుడి జ్ఞాపకం వచ్చింది.
    ప్రస్తుతం తమ ఆధీనం లో లేని మనస్తత్వాలు కలిగిన మనుషులతో లోకం. సతమతమవుతోంది, మంచి జరిగితే చూసి సంతోషించడం, చెడు జరిగితే మనస్తాపం చెందడమే మనలాంటివారి పనిగా మిగిలిపోయింది.
    ఆచరణ ఆవిరైపోయింది. మల్లా”ప్రగడ” వారి మనోవేదనకు ఉపశమనం కలగాలంటే “ప్రగాఢమైన” లేదా “ధృఢమైన” మంచి మార్పు జరగాలి. శుభం భూయాత్! – శాంతారామ్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Dr. Kasivajjhala Viswanath: *Short sweet Reality of Widowers. – Dr. Kasivajjhala Viswanath, Hyderabad.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!