సంచికలో తాజాగా

Related Articles

53 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Sahar

    మొదట మీరు చెప్పినట్లుగా కవిత్వం వ్రాయడం చిన్నవిషయం కాకపోవచ్చుకానీ ఆ విదంగా వ్రాసేందుకు ఉత్సాహపరచే శ్రేయోభిలాషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక వ్యాపకమవుతుంది. అందుకు నా విషయమే ఒక ఉదాహరణ. మీరు ఇచ్చిన ప్రోత్సాహమే కదా? కవిత్వం అంటే ప్రాస ఖచ్చితంగా ఉండాలి అనే అఙ్ఞానంలోంచి బయటపడి ఈరోజు రెండువందల యాబై కవితలు వ్రాసిందీ? ఇక వెంకటరత్నంగారికి ఉద్యోగంచేసే సమయంలోనూ ఆ ఉత్సాహం ఉన్నట్లు కనిపిస్తుంది.ఇక మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మరియు విరమణ అనంతరం దొరికిన ఖాళీ సమయాన్ని బాగ సద్వినియోగపరచారు. అలాగే మీరు అన్నట్లు ఎప్పుడో చదివిన చందస్సు గుర్తు పెట్టుకుని ఈ వయస్సులో వ్రాయడం చిన్నవిషయం కాదు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. మంచిరచనను అందించిన మీకు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    The inner talent of every individual will be noticed by others. The encouragement by others will give enough confidence to the individual and further sharpen their skills. That’s how you could excavate Sri Venkatratnam gari otherwise hidden talent.
    Pls convey my pranamams to Kavi garu (Sri KVR garu).
    —–Surya narayana rao
    Hyderabad.

    Reply
  4. 4

    ఎన్.వి.ఎన్.చారి

    ప్రేరణ నిబిఢీకృతమైన అంతర్లీన శక్తులను ఉద్దీపనచేసే వాయులీనమవుతుంది. కుసమవెంకటరత్నంగారి సృజనాత్మక పద్య వచన కావ్యారవిందాలు వికసించడానికి సూర్యుడయ్యారు డాక్టరుగారూ.ఇవన్నీ మనకుతెలియకుండా భగవంతుడు రచించిన కాల ప్రభావాలే. ఏ నిమిషానికి ఏమి జరుగునో విధి నిర్ణయమే.
    ఈ రోజుల్లో తెలుగు సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నవారికంటే ఇతర రంగాలవారే కవితా సృష్టికి ఆరంగేట్రం చేస్తున్నారు. నిజానికి ఎవరివల్ల సాహిత్యం బ్రతకాలో వారివల్లనే బ్రతుకుతుంది
    చక్కని అనుభవం సహానుభూతులను పంచింది
    ధన్యతలు.

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      మీస్పందనకు ధన్యవాదాలండీ.

      Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మనకుసంబందిన్చినంతవరకుపెద్దల(తెలిసినవారు)చేసే సలహాలు సహాయం మనజీవితంలో ఎంతోఉపయోగపడతాయి ఆవేమనకు మార్గదర్శనం చేస్తాయి…..చాలాబాగుంది అన్నయ్యా…మీజ్ఞాపకాలపందిరిలో ఇదో జ్ఞాపకం 🙏🙏🙏
    —-కృష్ణ మూర్తి. కానేటి.
    హైదరాబాద్.

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడు
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వెంకట రత్నం గారు ఇన్ని పుస్తకాలు వ్రాసారూ అని నాకూ ఇప్పుడే తెలిసింది. తనలోని ఆ శైలిని గుర్తించి ప్రోత్సహించిన మీకు ధన్యవాదాలు. కవయితృల కలయిక, గడిపిన సమయం అమూల్యమైనది, ఆనందమాయమైనది.

    ——ప్రొఫెసర్ రవి కుమార్
    కాజీపేట.

    Reply
    1. 6.1
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గొప్ప వ్యక్తి వెంకటరత్నం గారి గురించి చెప్పారు. బాగుంది.

    ——–ప్రొఫెసర్. సి.హెచ్. సుశీల
    హైదరాబాద్.

    Reply
  8. 8

    Sarasi

    ఎన్ని పుస్తకాలు రాశారు!!! సరస్వతీ కటాక్షం. అటువంటి వారితో సాన్నిహిత్యం మీకు గర్వకారణం.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారు ధన్యవాదాలండీ.

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chala bagundi sir 👍👌👌🙏🙏

    —-ప్రమోద్. కుసుమ.
    హైదరాబాద్.

    Reply
  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక గొప్ప వ్యక్తి కుమారుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫాదర్స్ డే నాడు ఈ సందేశాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న గ్రామంలో పుట్టి, ఖాతాలతో పనిచేసిన తరువాత, పదవీ విరమణ తరువాత, అతని పాత రచనా పరిధిని తెరిచిన తరువాత, ఇది మీ జోక్యం వల్ల అని నేను నమ్ముతున్నాను. 🙏🏻💐🙏🏻
    ——వినోద్ కుసుమ
    హైదరాబాద్.

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సాహిత్యాభిమున్న ప్రతి వ్యక్తి తనలో ఎక్కడో దాగి ఉన్న ఆ కళని… ఎలా ,ఎప్పుడు ,ఎవరికి, ఏ రూపంలో బహిర్గత పరచాలి… అనే మీమాంసలో ఉన్నప్పుడు రచనా వ్యాపకంలో అనుభవజ్ఞులైన మీరు అందించిన సహకారంతో ఎందరో నాలాంటి వారు ఇప్పుడిప్పుడే మనమీద మనకే గర్వము కలిగించే సత్ సంకల్పం వైపుకు అడుగులు వేస్తున్నారు .
    మాలాంటి వారికి ఈ అలవాటు ఎలా అబ్బింది, దానివల్ల ఎలాంటి తృప్తి కలిగింది అనే విషయానికి వస్తే…. ఎవరైనా మిత్రులు తను తయారు చేసినటువంటి ఏదైనా ఒక తినుబండారం ఎలా ఉందో, రుచి చూసి చెప్పమన్నప్పుడు ,అది చాలా చక్కగా ఉంది ,మీ యొక్క నేర్పరితనానికి హ్యాట్సాఫ్ అంటూ… దాన్ని ఎలా తయారు చేయాలో ఆ వ్యక్తి ద్వారానే తెలుసుకుని, ప్రయత్నించి తను కూడా కొంతలోకొంత సఫలీకృతులై ,శ్రేయోభిలాషుల నుండి మన్నలను పొందినప్పుడు కలిగే అనుభూతి లాంటిది.
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply
    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ ధన్యవాదాలు.

      Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    63వసంచికచదివాను.వెంకటరత్నంగారి తో నాకుపరిచయంమాత్రమే కాక స్నేహంకూడా ఉన్నది.ఆయనపుస్తకాలుకూడాచూచాను.స్నేహశీలి. మాకుఅధికారిగాఉన్నా అదర్పం ఎన్నడూప్రదర్శి న్చలేదు.సాత్వికుడు లిటైరయినాక ఎక్కువగాకలువలేదు.వెంకటరత్నంగారి గురించి మరల మాట్లాడుకోవటం ఆనందంగా ఉంది . ఒక్క గూటిపక్షులంగదా!

    —–నాగిళ్ల రామశాస్త్రి
    హన్మకొండ .

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      ధన్యవాదాలు.

      Reply
  13. 13

    Sambasiva+Rao+Thota

    Dr,Prasad Garu!
    I am delighted to know about Sri Kusuma Venkatarathnam Garu..
    Even after retirement,He has shown his proffiency in Telugu Sahithya seva..
    Dhanyavaadaalandi 🙏

    Reply
  14. 14

    Dr. O . N.ageswara Rao

    HEARTY ❤️ Congratulations Sir Kusuma VenkataRatnam garu, Iam very proud of you Sir, both Dr.klv n KVRatnam garu Razole Constituency kavulu staying in one place n doing wonders n creating history through lots of kavithalu, kadhalu, padyalu very useful to to the people.
    Its really Great Sir at this age you are showing your talent n ability with the inspiration of our Dr.klv.
    May God bless you and your family, Both are Razole Ratnalu it’s our gift given by God.
    Thank you sooo much to Drklv garu for enlightened Konaseema n Kusuma VenkataRatnam garu.

    Reply
  15. 15

    Rajendra+Prasad

    నిజమే! ఎప్పుడో చదివిన ఛందస్సులు గుర్తుపెట్టుకొని సీ పద్యం రాయటం సులువేమి కాదు. మీరన్నట్టు సహజ కవి అయి ఉంటారు వెంకట రత్నం గారు! మంచి వ్యక్తిని పరిచయం చేశారు ధన్య వాదాలు

    రాజేంద్రప్రసాద్ , శ్రేయోభలాషి

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  16. 16

    Dr.Harika

    Good evening sir,
    Every knows that you always encourage people around you to get better in their own interests and especially if it is related to writing.
    It’s very rare to see people like you who genuinely supports for others growth.
    Hearty congratulations to shri.Venkarathnam garu and wishing him good health.
    I wish, I read sir’s books in near future especially ‘Konaseema sompulu’ as I like to know the cultural aspects in our country.
    Thank you sir for sharing your experiences.

    Reply
  17. 17

    Shyam

    ఒక కళ అభివృద్ధి చెందాలంటే ఆ వ్యక్తికి సరైన ప్రోత్సాహం ,గుర్తింపు ఉండాలి , అనేది ఎవరూ కాదనలేని నిజం. కళాకారుడికి, ప్రోత్సహించి వెన్ను తట్టె సమాజం కానీ వ్యక్తులు కానీ దొరకడం చాలా అదృష్టం. Dr. ప్రసాద్ గారు ఇలా ఎంతమందిని ఉత్సాహ పరిచి మంచి కళాకారు లు గా చేశారో అర్థం కాదు. సాధారణంగా కళాకారులు వారి వారి ఉత్సాహo తో కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నిస్తుంటారు, భవిష్యత్ కళాకారులను గుర్తించడం కానీ వారికి తగిన ప్రోత్సాహం కల్పించడానికి కానీ ఎవరికీ సమయం దృష్టి ఉండదు. ఈ విధంగా డాక్టర్ ప్రసాద్ గారు మాత్రమే చేయగలరు. ఎవరికైనా సరే మంచి గురువులు లేదా మంచి మార్గదర్శకులు దొరకడం అది చాలా అదృష్టం. మీకు తెలుసు కదా వివేకానందుడు అంతటి వారి కి కూడా తగిన గురువు దొరకటం మూలాన ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహించారో !!!

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు ధన్యవాదాలు శ్యామ్.

      Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఛందస్సులో పద్యాలు రాయడం ఈ రోజుల్లో కష్టమైన పని. కష్టమైన సాహిత్య ప్రక్రియను సులభంగా రాయడం కుసుమ వెంకటరత్నం గారి ప్రతిభకు నిదర్శనం. పద్య కుసుమాలు పూయించారు వెంకటరత్నం గారు. గొప్ప కవి పరిచయం అర్థవంతంగా ఉంది. అభినందనలు.
    –జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కళ ఏదైనా ఎంతో కాలం లోలోపల దాగి ఉండలేదు.తగిన ప్రేరణ దొరగ్గానే తప్పక బయట పడుతుంది. ఎందరో మా లాంటి వర్ధమాన కవుల్ని మీరు ప్రోత్సహిస్తుంటారు మా వంటి చిన్నవారికే కాక శ్రీ కుసుమ గారి వంటి పెద్దల్లో ఉన్న సాహితీ పిపాసను వెలికితీసి కోనసీమను శతకంలో మరింత సొంపులు కూర్చేలా చేయడం నిజంగా గొప్ప సంగతి.వారు ఎంతో విలువైన పద్య రచనను పెద్ద వయస్సులో చేయడం అంటే వారి విజ్ఞానానికి,సాహితీ జిజ్ఞాస కు నమస్కరించక తప్పదు.ఒక మంచి మాట, చిన్న ప్రోత్సహం ఎంతో విలువైనవి అవుతుంటాయి అనే విషయం మీరు పంచుకున్న ఈ జ్ఞాపకంతో నిజమని రుజువయ్యింది సర్.ఇరువురికీ నమస్సులు💐💐💐🙏
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా
    మీ స్పందన కు ధన్యవాదాలండీ.

    Reply
  21. 21

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 63 చదివాము బాగుంది.వెంకట రత్నం గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము.మంచి వ్యక్తి,గొప్ప కవి పరిచయం బాగుంది.ధన్యవాదములు సర్.

    Reply
  22. 22

    Jhansi koppisetty

    నిజమే… సాహిత్య సేద్యానికి వయసుతో నిమిత్తం లేదు. చిన్న చితక వర్ధమాన కవులకే కాకుండా అంతటి పండితులకు కూడా మీరు ప్రేరణ అయ్యారంటే నిజంగానే గర్వించతగ్గ విషయం. అలాంటి మీ స్నేహం లభించటం మా అదృష్టం🙏🏻🙏🏻🙏🏻

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      ధన్యవాదాలు.

      Reply
  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    తెలుగు భాష పద్యం లో ఛందో భదమైన పద్యలో అందం వేరే సర్. వేమన పద్యాలు ఆటవెలది అని చిన్నపుడు చదువు కొన్నాను.
    సూర్యుడొక్కడు సురరాజులిద్దరు
    అని ఒక పద్యం ఆటవెలది , తేటగీతి పద్యాల చంద్దసు చెప్తుంది.
    సూర్య గాణాలు, చంద్ర గుణాలు, ఇప్పటికీ ఇంకా మర్చిపోలేదు. నా కూతురు చదువుతో తో మాళ్ళి అవి ఒక సారి నెవరు వేసుకున్నాను.
    మీకు అలాంటి కవి పరిచయం మీ అదృష్టం.🙏🏻💐
    —–డా.డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

    Reply
  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Na abhiprayam prakaram upodgatham chala bagundi kani koncham lengthy anipinchindi dady first cashier ga chesina direct recruit junior accounts officer ga exam rasi select ayaru muginpu bagundi kani meru train lo chadivina sesa padyam kuda rasthe bagundedi sir
    —–ప్రమోద్. కుసుమ.
    హైదరాబాద్.

    Reply
  25. 25

    Sumana

    Super hidden hero.

    Reply
  26. 26

    G.N.Rao

    కొద్ది మంది కి నిగూఢ నిక్షిప్తమై నవి కొన్ని ఉంటాయి… గ్రామీణ వాతావరణంలో,ఓ సామాన్య కుటుంబ వాతావరణం లో నుండి వచ్చి సీస పద్యాలు వ్రాయడం అంత సులభం కాదు… నిజంగా ఆయన కారణజన్ముడు.. అటువంటి వ్యక్తి నీకు బంధువు, ఆత్మీయులు గావటం నీకు అదృష్టం మిత్రమా!ధన్యుడవు

    Reply
    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      మిత్రమా.

      Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ధన్య వాదాలు డాక్టర్ గారు, కవి గారి జీవితాన్ని సంగ్రహంగా సమీక్షించారు ధన్యవాదములు.🙏🏻

    ———సుమన విద్యా సాగర్
    హనంకొండ

    Reply
    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  28. 28

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    ఒక మనిషి లోని కవి హృదయాన్ని తాకి దాన్ని వెలికి తీసి అద్భుతమైన రచనలు చేయడం లో ప్రముఖ పాత్ర వహించిన మీ ఔన్నత్యం చాలా గొప్పది సార్. ఉన్న స్వంత ఊరి జ్ఞాపకాలను మంచి చిత్రాలతో పుస్తకాలు వ్రాసి అచ్చు వేయించ గలిగే స్థాయి ని తీసుకుని రాగలగడం నిజం గా అభినందనీయం సార్ మీ సహృదయత స్నేహశీలత చాలా గొప్పది సార్ అలాంటి వ్యక్తి ని మేము గురువుగా పొందటం మా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు వెంకట రత్నం సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🎊💐🙏

    Reply
    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!