సంచికలో తాజాగా

94 Comments

 1. 1

  sagar

  మీరువ్రాసిన దానిని బట్టి చూస్తే ఆమె మతి స్ధిమితం లేక అలాగయ్యిందో లేక జీవితంలో ఏదైనా ఎదురు దెబ్బ వలన అలా మతి తప్పిందో అనిపిస్తుంది సర్ . జీవితంలో అదో అనుభవం. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సర్ , జనాలు కొంచెం జాగ్రత్తలో కూడ ఉన్నారు. ఏదైనా సరే మీకు ఇది మంచి అనుభవం. అలాంటి అనుభవాన్ని మాతో పంచుకొన్నందుకు ధన్యవాదములు సర్

  Reply
  1. 1.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అవును సాగర్.
   మతి స్టిమి తం లేని మనిషిగా
   తేలింది .
   మీ.. స్పందనకు ధన్యవాదాలు

   Reply
  2. 1.2

   బి.జానిభాష

   స్త్రీ అభ్యుదయం పై మీరు రాసిన మాటలు అక్షర సత్యాలు సర్….ఆధునిక కాలంలో స్త్రీలు ఉన్నత శిఖరాలను అధిరోహించారు.అయితే మగవాడి ఆలోచన విధానంలో మార్పు రావలసిన అవసరం ఉంది సర్.

   సంఘం లో గౌరవమర్యాదలు కలిగిన,పెద్ద హోదా లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా కలవరం కలిగిస్తాయి సర్…ఆ సమయంలో మీరు ఎంత కలవరపడి ఉంటారో సర్…చివరకు ఏ ఇబ్బంది లేకుండా సుఖాంతమైనందుకు సంతోషం సర్.
   జీవితంలో ఇలాంటి సంఘటనలు కూడా ఓ జ్ఞాపకంగా గుర్తుండిపోతాయి సర్.

   మీ
   జాని

   Reply
   1. 1.2.1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జానీ బాషా గారూ
    మీ స్పందనకు
    ధన్యవాదాలు

    Reply
 2. 2

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సంపాదకులకు
  సంచి క ..ఇతర సిబ్బందికి
  హృదయ పూర్వక ధన్యవాదములు

  Reply
  1. 2.1

   Rajendra Prasad

   ఆ కొద్ది గంటలు మీరు పడిన టెన్షన్ అంతా ఇంతా అయి ఉండదు. జీవితా ను భావాల్లో చేదు గుర్తులు కూడా ఉంటాయి అన్న మీ అనుభవం చివరికి సుఖాంతం అయినందుకు సంతోషం.

   రాజేంద్ర ప్రసాద్ , శ్రేయోభిలాషి

   Reply
   1. 2.1.1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అవునండీ
    మీ స్పందన కు
    ధన్యవాదాలు

    Reply
 3. 3

  nallanvnc9@gmail.com

  మనకు సంబంధంలేకుండా మన ప్రమేయం లేకుండా
  కొన్నిదుర్ఘటనలు సంభవిస్తాయి. అవి మన మనస్సుపై
  వ్యక్తిత్వం పై ప్రభావం చూపుతాయి. అగ్ని పునీతులుగా
  ఎవరికి వారే నిరూపించుకోవాలన్న స్పూర్తి మీ అనుభవం
  ఇస్తుంది. అంతేకాదు ధైర్యంగా ఎదుర్కోవలసిన చోటినుండి పిరికిగా పారిపోతే పడే నింద జీవితాంతం భరించాలి. తప్పు లేనప్పుడు తప్పుకోకుండా ఉన్నప్పుడే నిజం నిగ్గు తేల్చగలమని చక్కని పాఠం బోధిస్తుంది కూడా
  అనుభవాలే భావి జీవితపు సంస్కారాలు
  మీ అనుభవం కొన్ని మారుమూల ప్రాంతాలలో నేను గమనించాను.
  పెళ్ళికాని ఉద్యోగి ఉంటే ఇలాంటి అభాండాలతో పెళ్ళిళ్ళు చేసిన ఘటనలు చుసాను.
  మంచి సంఘటనతో చాలామందిని అప్రమత్తం చేసారు
  శుభం భూయాత్

  Reply
  1. 3.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారు
   సూపర్ స్పందన
   ధన్యవాదాలు

   Reply
 4. 4

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  శుభోదయం..మీ ఒక్కొక్క జ్ఞాపకంలో మా అనుభవాల్నీ పోల్చుకోవాల్సి వస్తుంది..2000-2002 మధ్య మా పీఠం కార్యక్రమాల కొనసాగింపు హన్మకొండ లోని పోస్టల్ కాలనీలో ఓ అద్దె భవనం లో..అది రెండస్తుల మేడ.కింద ఓ రెండు కుటుంబాలు,పైన మొత్తం మాకు.ఓ రోజున కింది ఓ కుటుంబం వారు మా పై ఏదో అన్నారన్న అభియోగం మా డీన్ వద్ద.వెంటనే తను వచ్చి మా ఒక్కొక్కరిని వారికి చూపిస్తూ ఇతనేనా అని(సరిగ్గా మీలాగే)..!
  తను మాలో ఎవ్వరూ కాదని చెప్పడం తో..,తర్వాత మా డీన్ మీటింగ్ ఏర్పాటు చేసి సారీ అనే పదం వాడకున్నా అన్నంతగా మాటాడి,సమాజం కొరకైనా ఇలాంటివి తప్పవని సెలవిచ్చాడు.
  ఎంతొ నిబద్దతతో పని చేసినా ఒక్కోసారి చేయని తప్పుకు దోషి గా నిలబడాల్సిందే అని ఇవి తెలుపుతున్నాయి.

  ___డా.మల్లి కార్జున్
  ఆకాశవాణి
  వరంగల్

  Reply
  1. 4.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మీ అనుభవం
   గొప్పది.
   స్పందనకు
   ధన్యవాదాలు

   Reply
 5. 5

  Jhansi koppisetty

  ఈ రకంగా ముఖ్యంగా ఆడవాళ్ళు మగాళ్ళపై అభాండాలు వేసిన యదార్ధ సంఘటన మా ఆఫీసులో ఒకటి జరిగింది. అప్పుడప్పుడే వర్క్ ప్లేసెస్ లో మహిళాఉద్యోగులపై sexual abuse, అత్యాచారాల కేసులు కొన్ని వెలుగులోకి రావటంతో మా ఆఫీసులో Women’s Welfare Cell (WWC) అని ఒకటి స్థాపించి ఇద్దరు ఉద్యోగినులకు ప్రెసిడెంట్, సెక్రటరీ హోదాలు కల్పించి నడిపేవారు. ఏ స్త్రీ ఏ మగాడిపై ఆరోపణ మోపి వారి దృష్టి లోకి తీసుకు వచ్చినా, బోర్డు వేసి ఎంక్వయిరీ చేసేవారు. కాని ఎంక్వయిరీ కన్నా ముందు ఆ సదరు వ్యక్తిని సస్పెన్షన్ లో పెట్టేవారు. మా ఎంప్లాయీ నా ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్న ఒకావిడ మా బాసుపై కక్షతో లోపలికి వెళ్ళి జుత్తు చింపిరి చేసుకుని చీర నలుపుకుని పెద్ద పెట్టున ఏడుస్తూ మా బాసు చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని అభాండం వేసింది. ఆర్మీ ఆఫీసర్లకు ఇలాంటి సంఘటనలు వాళ్ళ ప్రమోషన్లను దెబ్బ తీసే రెడ్ ఇంక్ ఎంట్రీలు….పాపం ఆయన ఎంతగా భయపడిపోయారంటే ఆ తరువాత ఏ lady employee appointment తీసుకున్నా సాక్షిగా వారితో పాటు నేనూ accompany అవ్వాలని నియమం పెట్టారు….మీ సంఘటన నాకు నా ఆఫీసు సంఘటనను గుర్తు చేసింది…. few ladies take advantage of the privilege of they being the weaker section …. Your experience cautions people to be aware of such women and situations..Well narrated Sir👌👌👌

  Reply
  1. 5.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   Yours is very good
   Experience.
   Thank you
   For your
   Good words

   Reply
 6. 6

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Gd Mng Doctorgaru, Certain baseless allegations will create ripples/panic in the minds of any individual.

  ____surya narayana rao
  RTD.DGM…SBI
  Hyderabad

  Reply
  1. 6.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   Sir
   మీ స్పందన కు
   ధన్య వాదాలు

   Reply
 7. 7

  Jayapal Reddy Challa

  Meeku eduraina anubhavam chaalaa bhayankaramainadi…..ituvanti vishayamlo aadavaallu cheppindi nammuthaaru….aayana alaanti vaadu kaadandi anna…emo ippudu alaanti buddiputtindemonani anumaana padathaaru.mahilala rakshana kosam unna chattalanu kondaru misuse chesthunnaru.alaa misuse chesi okammai pettina kesu vaalla oka udyogi akaalu maranam chendaadu.Horrible experience.
  Very good episode…

  Reply
  1. 7.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రెడ్డి గారు
   మీ స్పందన కు
   ధన్యవాదాలు

   Reply
 8. 8

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సార్ కథ , కథ లోని నీతి ,కథ వర్ణన చాలా బాగున్నాయి. చివరివరకు ఒక ఉత్కంఠత . చివరికి కథ లోని నీతి , మీకు మీరే సాటి🙏🙏💐💐

  ___డా.డి.సత్యనారాయణ
  పెరిఒడొంటిస్ట్
  హైదారాబాద్

  Reply
  1. 8.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   డాక్టర్ గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలు

   Reply
 9. 9

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  నేను మీ తొ ఏకీభవిస్తునాను

  ____డా.ఎం.పార్ధ సారధి
  ఏలూరు

  Reply
  1. 9.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   డాక్టర్ గారూ
   మీ స్పందన కు
   ధన్య వాదాలు

   Reply
  2. 9.2

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   డాక్టర్ గారూ
   మీ స్పందనకు
   ధన్యవాదాలు

   Reply
 10. 10

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  వెరీ టెర్రిఫిక్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు…ఊహించడానుకే భయంగా ఉంది ఆ రోజు పరిస్థితి…దేవుని దయ వల్ల బయట పడడం సంతోషం…ఒక్కోసారి చేయని తప్పుకి ఇలా చిక్కుకోవడం ఎంతో మనస్తాపం కలిగిస్తుంది…చేదు అనుభవాన్ని పంచుకున్నా అప్రమత్తత పెంచేదిగా ఉంది..చివర్లో మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు నమ్మకాల విషయంలో ..👍👍🙏

  _____D.Naga jyothi.
  Kakinada.

  Reply
 11. 11

  Sambasiva Rao Thota

  డాక్టర్ గారూ !
  ఎలా తట్టుకున్నారండి ఆ కష్ట కాలాన్ని ….
  బహుశూ అది మీ ధైర్యానికి , సంయమన శక్తికి విధి పెట్టిన పరీక్ష ఐ వుండవచ్చు…
  అందులో మీరు నెగ్గారు ….
  భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా వున్నారు ….🙏🙏🙏

  Reply
  1. 11.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రావు గారూ
   మీ స్పందన కు
   ధన్య వాదాలు.

   Reply
 12. 12

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సార్ నమస్తే!ఈ రోజు మీ తొమ్మిదవ ఎపిసోడ్ చదివాను.ఇది ఇంతకు ముందే చదివినట్టు గుర్తు.ఏదేమైనా మీ అనుభవాన్ని చదవటం ద్వారా యూత్ భయాన్ని వీడి జాగ్రత పడగలదని భావిస్తాను.

  _____బొందల నాగేశ్వర రావు
  చెన్నై.

  Reply
  1. 12.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రావు గారూ
   మీ స్పందన కు
   ధన్య వాదాలు

   Reply
 13. 13

  John Gabriel

  Good article
  This type of events are more common in developing countries. Particularly professional jealousy may the main reason. Either she may be insane or else there may be someone behind the scene. This is my opinion only. Everybody has a soft corner for ladies. Few are exempted. In the time of difficulty no one understands or wants to see other side of the coin. Doctor Saab you are most lucky and safely came out of accusations. Your time was good.
  The article is so good
  I seek more from you

  Reply
  1. 13.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   Brother
   Thank you
   For your analysis
   And good wishes

   Reply
 14. 14

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  జ్ఞాపకాల పందిరి-9 https://sanchika.com/gnapakala-pandiri-9/ Ee vishayanni meeru Mee kadhala samputi lo oka kadha ga malichinatlu gurthu. Ame kaadu Andi kabatti saripoyindi, lekunte future paadayye pramadam undi kada. Emina ee vishayam lo meeru, Mee wife, pillalu kooda adrushtavantulu.

  ……..padma.ponnada
  Narsapur
  W G Dt

  Reply
 15. 15

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  బాగుంది అన్నగారు ఏ సంవత్సరం ఎప్పుడు జరిగింది

  ____డా.పి.సుగుణాకర్
  జనగాం

  Reply
  1. 15.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   తమ్ముడూ
   అప్పటికి నువ్వు
   సర్వీస్ లోకి
   రాలేదు.
   నీ స్పందన కు
   ధన్య వాదాలు

   Reply
   1. 15.1.1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    My dear Dr. Sab….I surprised to read that episode…. some times one has to face unfortunate events in life….but the righteousness and goodness will always protect….you are one of the examples of this event….such great person is Dr. KLV. All the best.

    ..______mr.svln sarma
    Writer
    Hyderabad.

    Reply
    1. 15.1.1.1

     డా.కె.ఎల్.వి.ప్రసాద్

     శర్మ గారూ
     మీ స్పందనకు
     ధన్య వాదాలు

     Reply
 16. 16

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఔను కానీ…. నీకుర్చి చూపిందికానీ నిన్ను చూపించి ఉంటే ఆమె మహిళకాబట్టి ఆమెచెప్పిందే కరెక్ట్ అనినిన్ను వదిలేశారు.టీకొట్టు మెడిక్లషాపు బాయ్ అందరూ ఇప్పటికి భలే గుర్తుంచుకొని వ్రాశావుచూడు 👍👍👍👍👍

  ____Murthy .kanety
  Dindi
  E G Dt.

  Reply
  1. 16.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   నీ ..స్పందనకు
   ధన్య వాదాలు

   Reply
 17. 17

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Aa time lo meeru anubhavinchina badha , vyadha matalalo cheppalemu nanna.Eppudu satyame gelusthundhi.

  ____K.Gopala Krishna
  HANAMKONDA.

  Reply
 18. 18

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  పెదబాబు
  నీ స్పందనకు
  ధన్యవాదాలు.

  Reply
 19. 19

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  డాక్టర్ గారు జ్ఞాపకాలపందిర తొమ్మిదో ధారావాహికచదివాను.”ఆడవాళ్లకు అందం శత్రువు” అనిమాత్రమే చెబుతారు.మగవాళ్లకుప్రతిభ శత్రువని నాఅనుభవంలో తెలుసు కున్నాను.బహుశమీ అనుభవం వెనుకకూడ అదే వుండవచ్చు…అందమైన ఆమ్రపాలి జీవితమే అందు సాక్ష్యంగా చరిత్రచేబుతుంది.
  బాహిరమైన అందంచేత స్రీలు పురుషులను ఆకర్శిస్తారు.ఆంతరికమైన అందంచేత పురుషుడు స్త్రీలచేత ఆకర్శింపబడతారు.మనం అనుకున్నట్లుగా ఇక్కడ సమస్య జండర్ కాదు.ఈర్ష్య అసూయ..లాంటి సహజాతాలు..వాళ్లవాళ్ల సంస్కారాన్ని బట్టి అవి ఎదుటివాన్ని బద్నాం చేయడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి…..ఎలాగో చదవండి…పదేళ్ల కిందట ఒక ఆదివారంనేను MA telugu Secod year విద్యాలకుపాఠంచెప్పడానికి రెండో అంతస్తులో ఉండే
  తరగతికి వేళ్లాను .మెట్లవైపే తలుపు వుంటుంది.పైకాపోయిచూస్తే తలుపు తీయలేదు.అటెండర్ ను పిలిచి తలుపుతీయలేదు ఎందుకు అన్నాను.ఆయను తీసాను సార్ కాస్త ముందుకుకుడివైపుతీసింకెళ్లిచూయించాడు అదేంటయ్యపైకి రాగనే మైట్లవైపుతలుపులుచూసి మూసివున్నాయికాబట్టి విద్యార్థులు క్లాసు లేదనుకొని వెళ్లి పోతారు.ఈతలుపులుతియ్యి అన్నాను..వద్దుసార్ ఇటువైపు అటాచ్డ్బాత్ రూమ్ వుంది అన్ని కతలుజరుగుతాయి సార్ అన్నాడు.పక్కనేవున్న విద్యార్థి ఆ…ఇక్కడ ఎవనికిపాఠాలు చెప్పడాని వస్తుంది..మేం వచ్చేదే దానికోసం అన్నాడు.మీకుమొదటిసం॥లో ఎవరుంపాఠాలు చెప్పారో నాకుతెలియదు .నేనుమాత్రంపాఠాలుచెప్పడానికే వస్తున్నాను..ఐనా నీవు ఏమిచేస్తుంటావుఅన్నాను టీచర్ ను అన్నాడు. ఒకటీచర్ వు అయివుండి ఇలా మాట్లాడవచ్చా అనికోప్పడుతూ తరగతి గదిలోకి వెళ్లి ,నావృత్తి ధర్మన్ని నిర్వతిస్తూ..నాపేపర్ సాహింత్య విమర్శకాబట్టి సాహిత్యవిమర్శ ఎలావుండాలి…సమాజంలో విమర్శ ఎలావుంటుంది అని చెబుతూ..మనలోచాలమందిాఅయినదానికి కానిదాని ముస్లింలను విమర్శిస్తాం..బసులోఎవరైనా ముస్లిం స్త్రీ వస్తె మగవాళ్లు లేచిసీటిస్తారు.కనీసంవాళ్లస్త్రీలనన్నా వాళ్లు గౌరవిస్తారు.మనంఖాళీసీట్లో దస్తి వేసి అందమైనఅమ్మాయా వస్తుందేమో అని ఎవరుఅడిగిన సీటు ఇవ్వకుండా బస్సు కదలేదాక ఎదురుచూస్తాం.పైకిమాత్రం స్త్రీలగౌరవించేదేశంగాచెప్పుకుంటాం..విమర్శ అంటేపక్షపాతంలేకుండాతప్పు ఎరుచేసినా ఖండించాలి.మంచినిప్రశంసించాలి…అంటూ అనే ఉదాహరణలతోపాఠంచెప్పి పిరియడ్ అయిపోగానే వెళ్లిపోయాను.రెండోరోజు క్లాసుకోసంవచ్చి,యథామామూలుగావెళ్తుంటే కో-ఆర్డినేటర్ యస్ .ప్రవీణ్ కుమార్ గారు నన్ను ఆపి వద్దుసార్ మీరుక్లాస్ కు వెళ్ల కండి మిమ్మల్ని లేడీస్ అందరు కలసి కొట్టాలన్నంత కోపంతోవున్నారు అన్నాడు.ఎందుకు అన్నాను…మీరు నిన్న పాఠంచెబుతూలేడీస్ నుబూతులుతిట్టారటా మీ మీద కంప్లెంట్ చేస్తూ లెటర్ ఇచ్చాడు అన్నాడు..నేనుకాస్త ఆశ్చర్యపోయాను..తరువాతఆలోచిస్తెవిషయంఅర్థమైంది.నేను నిన్న కోప్పడ్డ అధ్యాపకుడు..ప్రవీణ్ ఇద్దరుకలిసి..ఒకరు ఈగో దెబ్బతిని..రెండోవ్యక్తికి న్ ప్రతిభ పట్ల ఈర్ష్య ఉండి…కథసుఖాంతం..సహజాతాల విషయంలో జండర్ చూడకూడదు.మనుషులుగానే ఆలోచించాలని నాఅనుభవంనేర్పిన పాఠం..ఇంతసోది ఎందుకురాసానో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ….ధన్యవాదాలు సార్

  Dr.Veerachari
  Lecturer
  Warangal

  Reply
  1. 19.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   వీరాచారి గారూ…
   మీ స్పందనకు
   ధన్య వాదాలు

   Reply
 20. 20

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఓహో ఈ అనుభవం కూడా ఉందా?.బాగుంది, ఇంతకీ ఆమె unsound mind తో ఉందా ఏమిటి?.

  ___krishna murthy.kundavajjula
  LIC of India
  Warangal

  Reply
  1. 20.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మూర్తి గారూ
   మీ స్పందనకు
   ధన్య వాదాలు.

   Reply
 21. 21

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఈ ఎపిసోడ్ చదివిన .బాగుంది మీజీవితం లొ జరిగిన ఒక సంఘటనను ఏ inhibition లేకుండా చెప్పిన్రు.చాలా మంది ఆత్మ కథలలొ లొపించేది అదే.మొత్తం చదివేదాకా మీనడవడి మీదఅనుమానంకలుఙుతునే ఉంజే అవకాెశం ఉంది .ఆడవాళ్లు నిజాలే చెప్పుతరు కావచ్చుకాని వృత్తిపరంగానొ మరే కారణం చేతనొ మన మీద బురగ చల్లే వారువవారిని పావులుగావాడుకుంటున్నసంగతి వరంగల్ లొ ఆమధ్య జరిగినడా: సుధీర్ ఉదంతం స్పష్టం చేస్తుంది.సి సి టీవీలువలేకున్నట్టైతే జనం డా సుధీర్ను దొషిగానే నమ్మే వారు.చట్టాలు
  కూడా అట్లాగే ఉన్నవి .ఆరేొపణలను రుజువుచేసే బాెధ్యత లేకపొగా నిర్దొషిగా నిరూపించుకునే బాధ్యత చట్టం మగవాడిపైనే
  పెట్టింది. అది వేరే చర్చ .కానీ నిజాయితిగా. పారదర్శరంగా మీరు మీ జ్ఞాపకాలను రాస్తున్నందుకుమీకు నా హార్దిక అభినందనలు.చిన్నతనంలొ బాగా కష్టపడి పైకి వచ్చిన వారు సాధారణంగా నిబద్ధతతొ నిజాయతితొనే ఉంటరు లొకంఅట్లాటి వాడు పైకొస్తే సహించదు అదే విషాదం .
  అభినందనలు డాక్టరుగారూ ఇవాళ ఇట్లా ఉన్నాను గానీ. మూడు నాల్గురొజులుతిండి లేకుండా ఉన్న నా విద్యార్థి రొజులు నాకుగుర్తున్నవి.గ్రాడ్యుయేషన్ కు వచ్చినాక కూడా ఒకేపంచె ఒకే షర్ట్ తొ సంవత్సరమంతా
  కాలేజ్ కువవెళ్ళిన నేను సందర్భంవచ్చిందికనుక చెప్పవలిసివచ్చింది రాయాయణంలొ పిడకల వేట.మరొక్క మారు మిమ్మల్నిఅభినందించకుండా ఉండలేక పొతున్న.ధైర్యంగా రాస్తున్నరు.

  _____నాగిళ్ళ రా మ శాస్త్రి
  హనంకొండ.

  Reply
  1. 21.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన
   బాగుంది.
   శాస్త్రి గారూ
   ధన్య వాదాలు సర్ మీకు

   Reply
 22. 22

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సార్ నమస్తే! మీ ఙాపకాలపందిరి నమ్మలేని నిజంలా అన్పించింది. ఆ మహిళ జీవితంలో ఏదైనా పెద్ద దెబ్బ తిన్నదై ఉండొచ్చు లేదా మతిస్థిమితం తప్పినదై ఉండవచ్చు. ఒక్కోసారి మన తప్పు లేకున్నా మానసికంగా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.అదో చేదు అనుభవం కదా సార్!

  _____విద్యా దేవి
  హనంకొండ

  Reply
  1. 22.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా..
   మీ స్పందనకు
   ధన్య వాదాలు

   Reply
 23. 23

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  నమస్కారం సార్… జ్ఞాపకాల పందిరి ఒక మహోన్నత అద్భుత ప్రయోగం… వారం వారం మీరు రాస్తున్న అనుభవాల పందిరి సాహిత్యాభిమానులకు ఒక తీపి జ్ఞాపకం. స్త్రీ గురించి, ఆమె మనస్తత్వం గురించి ఈ వారం చాలా చక్కగా వర్ణించారు. మొత్తానికి మీ జ్ఞాపకాల పందిరి చదువుతున్నంతసేపు ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది. ఒక మధురాతి మధురమైన అనుభూతిని కలిగిస్తుంది.నిజ జీవితంలోని మీ అనుభవాలను మెరుగులు దిద్దే క్రమంలో జరిగిన సంఘటనలకు కొంత సాహిత్యాన్ని రంగరించి రాస్తున్న కథాకథన శైలి పాఠకులను ఆకట్టుకునేలా ఉంది. ఒక బాధ్యతాయుత ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న మీకు ఆ రోజు (కథలో )జరిగిన సంఘటన ఎంత ఆందోళనకు గురి చేసిందో అర్థం అవుతుంది. చేయని తప్పుకు ఒక అభాండం మీదకు వస్తే కలిగే ఆవేదన వర్ణనాతీతం ..మీరు గుండె నిబ్బరం కలిగిన వ్యక్తి కాబట్టి ఆరోజు జరిగిన సంఘటన అవలీలగా దాట వేయగలిగారు. ఇలాంటి సంఘటనలు మరే ఉద్యోగికి కానీ, వ్యక్తికి గాని రాకూడదు. ఇదే క్రమంలో మీరు కాజీపేట నుండి జనగామకు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో పదేళ్లపాటు ప్రయాణం చేయడం గొప్ప విషయం. ప్రయాణంలో భాగంగా ప్రతీ రోజు ఎందరో వ్యక్తులు, మిత్రులు కలుస్తుంటారు . ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. చర్చించుకుంటారు. ఈ విషయాలన్నిటినీ కూడా మీరు కూర్చి ఎన్నో కథలు గా రాయడానికి అవకాశం ఉంది. అప్ అండ్ డౌన్ ప్రయాణం లో జరిగిన సంఘటనల నేపథ్యంలో కూడా మరిన్ని కథలు రావాలని ఆకాంక్షిస్తూ…… మీ శ్రేయోభిలాషులు డా.గడ్డం వెంకన్న💐💐💐

  Reply
  1. 23.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   వెంకన్న గారూ
   మీ స్పందనకు
   కృతజ్నతలు

   Reply
 24. 24

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చాల విచిత్రమైన సంఘటన
  ఆమే గురించి మీకు తర్వాత ఏమి వివరాలు లేయలేదా, పోలీసు లు వదిలిపెట్టరా హాస్పిటల్లో అడ్మిట్ చేశారా, తెల్లారి హాస్పిటల్ వేళ్ళాక ఆమే టాక్ వచ్చి ఉంటుంది కదా
  తెలిసిన వివరాలు ముగింపు గ రాస్తే బాగుండేది అని నా అభిప్రాయం సలహా కాదు అభిప్రాయం మాత్రమే

  _____నిధి(బ్రహ్మ చారి)
  అరసం
  వరంగల్

  Reply
  1. 24.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   నిజమే,
   ఆమె మానసిక రోగి అని తేలింది
   పోలీసులు తర్వాత యేమి చేశారన్నా
   విషయం తెలియదు.
   మీ స్పందన కు
   ధన్యవాదాలు.

   Reply
 25. 25

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  అయ్యబాబోయ్
  చేదు అనుభవం.
  బహుశా ఆమె మానసిక రోగి అయ్యుంటుంది

  ______శ్రీనివాస్ .అల్లాడి
  మంచిర్యాల .

  Reply
  1. 25.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అవునండీ
   మీరు కరెక్టు.
   మీ స్పందనకు
   ధన్య వాదాలు.

   Reply
 26. 26

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  అమ్మో… మామూలుగా కాదు
  భయంకరమైన అనభవం…

  ____కత్తెర శాల కుమార స్వామీ
  సీనియర్ జర్నలిస్ట్
  హైదరాబాద్

  Reply
  1. 26.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   స్వామీ గారూ
   మీ స్పందన కు
   ధన్య వాదాలు.

   Reply
 27. 27

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  She might be mentally imbalanced nevertheless she might have cheated by some body…any way it was a great relief to you .she was not wrong to recognise the right person. Thank God…The narration is excellent. 👏💐💐

  ______Dr.Jhansi Nirmala.
  Hyderabad

  Reply
 28. 28

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చక్కని అప్రమత్తతతో కూడిన సూచనలతో ఈ వారం మీ ఙ్ఞాపకాల పందిరి మీమీద ఎలాంటి ప్రభావం తెచ్చిందా అని ఉత్కంఠగా చదివిన మాకు చివరలో హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే జీవితంలో ప్రతి మనిషీ కోరుకునేది అపవాదు మరక పడక పోవటం .నిజంగా ఆ పరిస్థితుల్లో మీ ధైర్యం నిజాయితీ అభినందనీయం సార్ 🙏మీ మరో ఙ్ఞాపకాల పందిరిలో దాగిన స్ఫూర్తి దాయక ఆదర్శ పూరిత సందేశం కోసం ఎదురు చూస్తుంటాం 🙏

  మొహమ్మద్ అఫ్సర వలీషా
  ద్వారపూడి (తూ గో జి )

  Reply
  1. 28.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా…
   మీ స్పందన కు
   ధన్య వాదాలు.

   Reply
 29. 29

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  భాగ్యనగర్ train లో మీతో నేను ప్రయాణించిన నిమిషాల ను, అనుభవాలను నేను మర్చి పూలెను. మీతో చాలా సార్లు షబ్బీర్ హోటల్ లో కలసి నేను టీ తాగా ను. W తో start అయి ఏ పదా లలో అతి ప్రమాదం అయిన పదం women. చాలా జాగ్రత్తగా ఉండాలి సర్.

  ____కె.రమేశ్.
  కౌ న్సీ లర్ _ఎయిడ్స్
  మహబూబాబాద్

  Reply
  1. 29.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రమేశ్
   నీ స్పందన కు
   ధన్య వాదాలు

   Reply
 30. 30

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Sir naakoka doubt
  Who ia she
  Tana gurinchi m.cheppale
  Mental ah tanu
  Gud message for every one
  Be brave ad samaya spoorti to handle cheyalani oka advice
  Meeru handsome kada evarina tease cheyanu vachu andulo no doubt😜
  Sir mee anubavaalu chaduvutunte naaku రాయాలనోపిస్తుంది

  ______పద్మజ
  హైదరాబాద్ .

  Reply
  1. 30.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   పద్మజ గారూ
   మీ స్పందనకు
   ధన్య వాదా లు

   Reply
 31. 31

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Okkokka sari manaki theliyakundane mana tappulekunna samasyallo kurukuntam kani mana nijayati ne manalni kapaduthundi. Okasari AIR Warangal lo Rambabuki kuda ilanti anubhavame eduraindi smartga escape ayyadu God is great 🌹💐🌺

  _____K.Srihari
  All India Radio
  Warangal. 9

  Reply
 32. 32

  నీలిమా

  Doctor garu..
  కొన్ని జ్ఞాపకాలు మధురాలైతే , కొన్ని భయపెట్టేవి ,బాధ పెట్టేవి.. ఇది అన్నీ కలగలిసినది..
  ఆడవాళ్ళ కోసం బాగా చెప్పారు.. అందరూ ఒకలా వుండరు కదా…

  Reply
  1. 32.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అవునండీ
   మీ..స్పందనకు
   ధన్యవాదాలు.

   Reply
 33. 33

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Just now I have read your
  article chinnannagaru
  : I was dumbstruck
  Sometimes things happen which we can’t even think అఫ్.

  _____లక్ష్మీ నందన
  ధవళేశ్వరం .

  Reply
  1. 33.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   నీ స్పందనకు
   అభినందనలు.

   Reply
 34. 34

  Sarasi

  మంచి చెడులకి ఆడ మగ తేడా ఏమీలేదు. ఈవిషయంలో సమాన హోదా వుంది. మీరు పోలీస్ స్టేషనుకి వెళ్ళే యోగం ఉండి వెల్లారంతే. ఇది ఒక అనుభవం ఒక రచయితకి.

  Reply
  1. 34.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అంతే…
   మీ స్పందన కు
   కృతజ్నత లు.

   Reply
 35. 35

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  [08/06, 12:41] Ch. S N Murthy/ HYD: We should not come to any conclusions on any allegations or complaints made by male or female unless we see with our eyes or there is some prima facie
  [08/06, 12:42] Ch. S N Murthy/ HYD: The police officer has done justice to his job on your issue

  ____CH S N Murthy
  Drama Artist
  Hyderabad

  Reply
  1. 35.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మూర్తి గారూ
   మీ..స్పందనకు
   ధన్య వాదాలు.

   Reply
   1. 35.1.1

    G.Girijamanoharababu

    జీవితమన్నాక ఒడిదుడకులు తప్పవేమో !! మీకూ అట్లాంటి సందర్భాలెన్నో తటస్థపడుంటాయి …. మనసుకు కష్టంకలిగించే సందర్భాలు కొన్నిమాత్రం జీవితాంతంగుర్తుంటాయి … అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి … అందుకే మీ జ్ఞాపకాల పందిరి కి పాకింది…
    మహిళల విషయం వచ్చేసరికి కొన్ని చోట్ల అణచివేతలు , కొన్నిచోట్ల ఆధిక్యాలూ కొనసాగుతూనే ఉన్నాయి … చట్టాలు వచ్చాయి కాని కొంతమందికి అవి చుట్టాలయ్యాయితప్ప అనుకున్న స్థాయి లో ఫలితాలనివ్వలేదు..పైపెచ్చు చట్టాన్ని అడ్డంపెట్టుకొని అడ్డమైనపనులూ చేసే చీడపురుగులు సమాజంలో పెరిగి పోయారు ..
    మీ హాస్పటల్ కు వచ్చిన ఆ మహిళ విషయందగ్గరికొచ్చేసరికి , మీరు రమేశ్ మాటవినకుండా ముందడుగు వెయ్యడమే ఇక్కడ ప్రధానం .. ఒకటి మీ నిజాయితీ , రెండు మీ నిర్భీకత , మూడు నిజం తేల్చడానికి మీ సన్నద్ధత .. మీకున్న ధైర్యమే ముందుకునడిపించింది … తరువాత సహజంగా ఇటువంటి విషయాల్లో జరిగే పోలీస్ ఎంక్వైరీ తతంగం … ఇక్కడ కొంచెం పోలీసుపెద్దల విజ్ఞతను మెచ్చుకోవాలి .. మీకుజతగా మరోనలుగురిని కూర్చోపెట్టటం .. అది నిజంతేలడానికి పునాది … ఆమె మానసికవైక్లబ్యం కల వనితగా గుర్తించడం ..
    ఏమైనా జీనితంలో జరగకూడని ఒక దుస్సంఘటన … దీనివల్ల ఆడవాళ్ళపైనే దురభిప్రాయాలు ఏర్పడే అవకాశాల ఎక్కువ … అట్లా ఏర్పడకుండా మీ ముందుమాటలు నిరోధిస్తాయి .. కాలాంతరం లో మహిళల్లో పెరిగిన విద్య , ఉద్యోగజీవితగమనం మొదలైనవి ఇటువంటివాటిని ఎదుర్కొనే శక్తినిస్తాయి …పౌరాణిక కాలం లో లేని అణచివేతలు , ఆంక్షలు మధ్యయుగాల్లో శ్రుతిమించి స్త్రీలను తొక్కే ప్రయత్నంజరిగిన కారణాన ఈ చట్టాల అవసరం వచ్చింది .. సద్వినియోగ పరచుకుంటే సరియైన సామాజిక పురోగతి ఉంటుంది …
    ప్రతి ఎపిసోడ్ కీ మీ ముందుమాట “ కీ …” దాన్ని ఉపయోగించి తాళంతీస్తే నిజాలు వెల్లడౌతాయి ..

    Reply
    1. 35.1.1.1

     డా.కె.ఎల్.వి.ప్రసాద్

     గురువు గారూ
     మీ విశ్లేషణ చాలా
     గొప్పగా వుంది.
     మళ్లీ..మళ్లీ..
     చద వాల నిపించింది.
     మీకు
     కృతజ్నతలు.

     Reply
 36. 36

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీరు వ్రాసిన ‘జ్ఞాపకాల పందిరి-౯’లో జరిగిన ఒక ఘటన గురించి చాల బాగా సహజంగ చక్కటి సరళిలో విపులంగా వివరించారు.గవర్నమెంట్ డాక్టర గ రైలు బండిలో మీ సహా వ్వూద్యోగులతోఁ ముచట్లు పురుషాధిక్యత గురించి రాను రాను స్త్రీల గుణాలలో వచ్చిన మార్పులు ప్రస్ఫూతంగా వివరించారు.జరగరాని స్సందర్భం గురించి మీరు పడ్డ బాధ వ్యధ ఆందోళన గూర్చి చెప్పకనే చెప్పారు. చివరికి అంత సాఫీగా సాగిన తరువాత ఆ సంఘటన లోనుంచి మిత్రులకు శ్రేయోభిలాషులకు మంచి సందేశాన్ని తెలియ పర్చారు.
  పగవాడికి కూడా రాకుడదు ఇట్టి పరిస్థితి అన్నారు చూసారు అది మీ మంచి మనసుకు నిదర్శనం. 🙏

  _____ప్రొఫెసర్ రవికుమార్.పి
  నిట్_ వరంగల్.

  Reply
  1. 36.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   డియర్ రవి
   మీ చక్కని స్పందన కు
   ధన్య వాదాలు సర్ మీకు

   Reply
 37. 37

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  [08/06, 19:19] Dr.BMS Sankar Lal Hyderabad.: కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే మిత్రమా
  [08/06, 19:19] Dr.BMS Sankar Lal Hyderabad.: ధైర్యమే నిన్ను కాపాడింది

  ____డా.శంకర్ లాల్
  చందానగర్
  హైదరాబాద్

  Reply
  1. 37.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మిత్రమా
   నీ స్పందనకు
   ధన్య వాదాలు

   Reply
 38. 38

  గుండెబోయిన శ్రీనివాస్

  ఒక చేదు అనుభవం సార్

  Reply
  1. 38.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అవునండీ
   మీ స్పందన కు
   ధన్యవాదాలు.

   Reply
 39. 39

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Gyaapakaala pandhiri 9

  Stree chese aaropanala ku vishwasaneeyatha ekkuva ga untundhi. Thanaku purushudu chesina anyaayam gurinchi stree maatlaadinappudu nijame ayi untundhi ani atyadhikulu nammuthaaru. Aaropithudu okka saariga vishwaasaanni kolpoyina vaadu gaa kanapadatam modalauthundhi. Appati dhaaka athadi meedha ae abhipraayamu leni vaaru kuda anumaanam ga chustuntaaru. Kaalla kindha nundi jaaripothunna nelanu nokki patti nilupukuni andhari mundhu eppati laage nilichi undaalane taapatrayam laanti asthira pariparisthithi ni indhulo rachayitha edurkunnaadu. Pareeksha lo negguthaanani telisi kuda itharula mundhu niroopithudu ga niliche dhaaka aalochanalanu bigapattukoni undi poyina sthithi adhi.
  Jeevitham lo emi eragani vaaru kudaa thamani thaamu niroopinchuko valasina aagatyam netthina ruddha baduthundhi. Mana prameyam leni disturbance ni kuda edurkoka tappani sthithi.
  Ituvanti asambaddha ghattaanni kuda nerpuga cheppaaru.

  ____Ghanta Ramireddy
  Critic
  HANAMKONDA

  Reply
  1. 39.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   చాలా బాగా విశ్లేషించి
   చక్కని అభిప్రాయం చెప్పారు.
   ఆ.. నాటి నా పరిస్తితి తలుచుకుంటుంటే ఇప్పటికీ
   వళ్లు ఝల్లు మంటుం ది సర్.
   మీకు నమస్సులు.

   Reply
 40. 40

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  నమస్తే మీ జ్ఞాపకాల పందిరి-9 చదివాను. మహిళ బలహీనురాలంటున్నారు. మగవాడి వల్ల మోసపోతుందంటున్నారు. ఆవిషయానికొస్తే మహిళల వల్ల ఎంత మంది మగవాళ్ళు మోసపోలేదు!ఎంత మంది బానిసలు కాలేదు! మరెంత మంది దేవదాసులు కాలేదు!ఇవన్నీ ఆయా మనుషుల మనస్తత్వాన్ని,ప్రవర్తన బట్టి వుంటుంది. ఆడా మగా అంటూ ఏమీలేదు. మరీ యిప్పటి పరిస్ధితుల్లో!

  …………చెన్నయ్య
  సాహిత్య పోషకుడు
  చెన్నై*

  Reply
  1. 40.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మీరు చెప్పింది
   అక్షర సత్యం.
   సంగటనను బట్టి
   అలా రాయవలసి వచ్చింది
   మీ అమూల్య స్పందనకు
   ధన్య వాదాలు సర్.

   Reply
 41. 41

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఈ,ఎపిసోడ్ రంజ్ గ ఉంది 👍నిజానికి పురుషులది కనిపించని బాధల బానిస బతుకు సార్ ఇది తమరు ఎప్పుడు గమనిస్తరు??!!👍🏆🌷

  ____బ్రదర్ బేగ్
  హిల్ కాలనీ
  నాగార్జున సాగర్.5

  Reply
 42. 42

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఈ,ఎపిసోడ్ రంజ్ గ ఉంది 👍నిజానికి పురుషులది కనిపించని బాధల బానిస బతుకు సార్ ఇది తమరు ఎప్పుడు గమనిస్తరు??!!👍🏆🌷

  . ……..బ్రదర్ బేగ్
  హిల్ కాలనీ
  నాగార్జున సాగర్

  Reply
  1. 42.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   సొదరా,
   మీ స్పందనకు
   ధన్య వాదాలు*

   Reply
 43. 43

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  9th episode is blaming one I didn’t know this thing episode until you revealed very unfortunate belated sorry

  _____Dr.TV Lu
  Kazipet_506004.

  Reply
 44. 44

  చిట్టె మాధవి

  జీవితంలో ఎదురైన చేదు సంఘటనను కళ్ళకు కట్టినట్లు బాగా వ్రాశారు సర్..చదువుతూ వుంటే మాకే భయం వేసింది….అక్కడే ఉన్న ఫీలింగ్ కలిగింది…జీవితంలో అన్నీ మంచే జరగవు అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు ఉదాహరణలు.
  ఇవన్నీ మాతో పంచుకోవడం బాగుంది సర్.

  Reply
  1. 44.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందనకు
   ధన్యవాదాలు

   Reply
 45. 45

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  అసంపూర్తిగా అనిపించింది uncle …అసలావిడ ఎందుకలా చెప్పింది….వక్ర భాశ్యమా లేక ఆవిడ మానసిక పరిస్ఠితి బాలెదా…వివరం గా లేదు

  ______mrs.latha
  Teacher
  Malkipuram
  E.G.Dt.

  Reply
  1. 45.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా లతా
   మీరు సరిగా చదివినట్టు లేదు
   నీ స్పందన కు
   ధన్య వాదాలు

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: