సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: *తృతీయ రాజతరంగిణి అనువాద రచన బాగుంటుంది.. ఈమధ్య నాకు గ్యాప్ వచ్చింది. కొన్ని భాగాలు చదవలేకపోయాను.. ఈవారం ఒక చోట కౌసేయ వస్త్రాలు అంటే సిల్క్ అని చెప్పారు.. “కౌసేయము” అంటే “పట్టు” అని అర్థం. ఇది సంస్కృత పదం. రాజు పట్టుబట్టలు ఇచ్చేవాడు అని!*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *రాజు మరణాన్ని, కారణాల ఊహలను అత్యంత సహజంగా చిత్రీకరించారు శ్రీవరుడు.. మరణానంతరం వారిలోని సుగుణాలను ప్రస్తావించడం సంస్కారవంతుల గొప్ప గుణం.. ఇక్కడా అదే జరిగింది.. ఆసక్తిని కలిగించే ఈ రచన సర్వమాన్యమని భావిస్తున్నాను.. అనువాదకులకు అభినందనలు.. 💐*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a commment by Dr. Revuru Anantapadmanabha Rao: *Very interesting and informative. Srinagar original name is noteworthy. I was incharge of Kashir channel of Doordarshan for 4 years 2001-05 telecasting cultural programs.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిచందన్ కుమార్ గారి వ్యాఖ్య: *కాయస్థ కులం అంటే ఏమిటో తెలుసుకున్నాను. వివేకానందుడూ ఈ కులం వాడేనని విన్నాను. వారు క్షత్రియులలో ఒక ఉపకులం అనే విన్నాను. కాని, ఇందులో త్రివర్ణాలవారూ ఉన్నారని ఇప్పుడు తెలిసింది.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబీ గారి వ్యాఖ్య:*ఈ వారం వర్ణనలు అత్యంత ప్రభావాత్మాకంగా సాగాయి.. చిత్రగుప్తుని వంశం.. సంతానం.. అందులో కాయస్థ వర్గం గురించిన వివరాలు ఆసక్తిని రికేత్తించాయి.. కస్తూరి మురళీకృష్ణ గారికి తెలుగు పాఠకులు ఎంతో ఋణ పడ్డారు ఈ రచన ద్వారా.. వారిని అభినందిస్తూ.. 💐*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®