సంచికలో తాజాగా

డా. రేవూరు అనంత పద్మనాభరావు Articles 119

తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్‌లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్‍గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. 'దాంపత్య జీవన సౌరభం', 'మన పండుగలు', 'తలపుల తలుపులు', 'అలనాటి ఆకాశవాణి', 'అంతరంగ తరంగం', 'కథామందారం', 'గోరింట పూచింది' వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.

All rights reserved - Sanchika™