సంచికలో తాజాగా

42 Comments

 1. 1

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఒక వింత సమస్యని
  (ముఖ్యంగా భారతీయులకు)తనదైన శైలిలో
  ఒక సామాన్యుడి జీవితాన్ని, ఒక ప్రేయసి అనురాగాన్నీ,ఒక తల్లి ఆవేదనను, శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి అక్షరీకరించిన తీరు అద్భుతం.వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

  Reply
  1. 1.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలండీ డాక్టరు ప్రసాదు గారూ🙏🏻🙏🏻🙏🏻

   Reply
   1. 1.1.1

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    ఆర్ద్రంగా హృదయానికి హత్తుకునే లా ఆద్యంతం ఆసక్తికరంగా ఆత్మీయంగా చదివించ గలగడం అది మీకే సాధ్యం ఝాన్సీ గారు నో వార్డ్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    Reply
 2. 2

  సిహెచ్.సుశీల

  చాలా నూతనమైన సమస్యను, అత్యాధునికమైన సైన్స్ తో మేళవించి, సహజమైన తల్లి ప్రేమతో రంగరించిన అద్భుతమైన కథ ఉత్కంఠ తో చదివించింది ఝాన్సీ గారు! అభినందనలు.

  Reply
  1. 2.1

   Jhansi koppisetty

   మీ ఆత్మీయ స్పందనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు సుశీలగారూ💖

   Reply
 3. 3

  Jhansi koppisetty

  నా గొంతు విప్పిన గువ్వను ధారావాహికంగా ప్రచురిస్తున్న సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

  Reply
 4. 4

  Jhansi koppisetty

  స్వచత ఉంటే కన్నీళ్లే తాగాలేమో కలియుగానికి… అద్భుతం మీ కతలు మేడం 🙏🙏

  …….బంగారు కల్పగురి

  Reply
  1. 4.1

   Jhansi koppisetty

   Thank you bangaru thalli💖

   Reply
 5. 5

  సీరామ్

  హనీ జెన్నీ.. స్నేహ మాధుర్యం
  సీమాంతర మమతా..సూపర్ఫిటేషన్.. ప్రియిరాలిగా భార్యగా తల్లిగా బాధ్యతగా.. బంధాల అనుబంధం అతివకి ఫోస్టర్.. అంటూ ప్రేమలో ఉండదేమో.. ఉండేదంతా సహజాతం.. ఆడపిల్ల పుట్టకతోనే ఓ అమ్మ
  ఆ తరువాతే మిగతావన్నీ.. మధ్యలో వచ్చిపోయేవి.. సృష్టి ధర్మాలు..
  వాటిని మీరు ఆవిష్కరించే క్రమం..
  ఎప్పట్లా.. చేతులెత్తి మొక్కేలా.. మీకనే
  కాదు మొత్తం స్త్రీ జాతంటికీ..
  సీరామ్

  Reply
  1. 5.1

   Jhansi koppisetty

   ధన్యురాలిని రమేష్ తమ్ముడూ😍😍🙏🏻

   Reply
 6. 6

  Jhansi koppisetty

  ఊహకు మించిన వాస్తవ ప్రేమ కథ ఇది. మీ చేతిలో శిల్పీకరించ బడటం పాఠకుల అదృష్టం., అద్భుత సృష్టి క్రియకు అక్షర రూపమిచ్చిన మీ క్రియాశీలతకు అభినందనలు.

  …..Saleem Mohammad

  Reply
  1. 6.1

   Jhansi koppisetty

   మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సలీం గారూ…

   Reply
 7. 7

  Jhansi koppisetty

  Excellent and heart touching story ..really ur great writer I am proud of you akka

  …..Sudhamayee

  Reply
  1. 7.1

   Jhansi koppisetty

   Thanks a lot Sudha,💞💞

   Reply
 8. 8

  Jhansi koppisetty

  ఉత్సుకతను రేకెత్తించే కథనంతో.. మలుపులు తిరిగిన ఈ కథ మానవీయ కోణాలను.. సున్నితమైన అంశాలను స్పృశిస్తోంది.
  చాలా బాగా రాసారు ఝాన్సీ గారూ..

  .. Lalitha Chitte

  Reply
  1. 8.1

   Jhansi koppisetty

   మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు లలితా💖

   Reply
 9. 9

  Jhansi koppisetty

  Hi మాం, బావున్నారా… రోజు రోజు కి మీరు రాసే శైలి అద్భుతంగా మెరుగుపడుతుంది. మరియు sunday ఎపుడొస్తుందా అని ఎదురుచూసేలా మీరు ఎన్నుకునే అంశాలు ఉంటున్నాయి, లేవగానే నేనైతే బెడ్ దిగకుండానే సండే మీ కథ చదివాకనే మిగతా పనులు చూసుకుంటాను. అంత బావుంటున్నాయి నెక్స్ట్ ఏమిరాస్తారఆ అని మళ్ళీ సండే కి ఎదురుచూసేలా దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎపుడో ఒకప్పుడు జరిగే అంశాలను మీదైన వర్ణనతో వివరించటం చాలా బావుంది. 👌👌👏👏🌱💐💐

  …..జ్యోతి పాలకుర్తి (సిరిమల్లెలు)

  Reply
  1. 9.1

   Jhansi koppisetty

   Thanks a lot Jyothi💖💖

   Reply
 10. 10

  Jhansi koppisetty

  Good going 💐👌

  ….Kavi Yakoob

  Reply
  1. 10.1

   Jhansi koppisetty

   Thank you Yakoob Sir🙏🏻

   Reply
 11. 11

  Jhansi koppisetty

  దే… వు…డా….. Mind block……ఇన్ని ఇబ్బందులా…

  ….Ramadevi Yenumala

  Reply
  1. 11.1

   Jhansi koppisetty

   హహహ….నిజం రమా…ఇదంతా నిజంగా నిజం😃😃

   Reply
 12. 12

  Jhansi koppisetty

  పాపం ఇలా కూడా జరుగుతుందా అనిపించింది…చాలా బాగా రాసారు‌..

  ….సరళ మోహన్

  Reply
  1. 12.1

   Jhansi koppisetty

   జరిగిన విషయాలే రాసాను సరళగారూ💖

   Reply
 13. 13

  Jhansi koppisetty

  కళ్ళు చెమర్చే ఘటన

  …Sudha Murali

  Reply
  1. 13.1

   Jhansi koppisetty

   Thanq Sudha Murali💖

   Reply
 14. 14

  RAPadmanabharao

  Great narration and suspense maintained
  Congratulations
  RAPADMANABHARAO

  Reply
  1. 14.1

   Jhansi koppisetty

   Thank you very much Padmanabha Rao garu🙏🏻🙏🏻

   Reply
 15. 15

  Jhansi koppisetty

  👏👏👏👏👌super story

  ….Manjula

  Reply
  1. 15.1

   Jhansi koppisetty

   Thanq Manjula garu

   Reply
 16. 16

  Jhansi koppisetty

  Superb andi 👌

  …Satya Galla

  Reply
  1. 16.1

   Jhansi koppisetty

   Thanks andi Satya garu

   Reply
 17. 17

  Sambasivarao Thota

  Jhansi Garu!
  Jenny laanti snehithuraalini / thadupari bhaaryamanigaa maaradam goppa vishesham..
  Adi Honey adrushtam ani cheppaka thappadu ..
  Sarogatory episode aadyantham curiosity create chesindi ..
  Chivariki sukhantham avadam, samthrupthinitchindi..

  Chaalaa Baagundandi 🙏
  Meeku hrudayapoorvaka Abhinandanalu 🙏🙏

  Reply
  1. 17.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు సాంబశివరావు గారూ🙏🏻🙏🏻

   Reply
 18. 18

  Jhansi koppisetty

  ఎప్పుడూ ఊహించలేని ఒక కొత్త కథ.వింత కథ. జెన్నీ లోని తల్లి మనసు అంత కాలం బిడ్డలు లేని ఆ చైనా మహిళలో లేకపోవడం బాధాకరం.కనీసం తన బిడ్డే అనుకుని ఒక నెల అయినా పెంచిన మమకారం ఎలా లేకుండా పోయింది? వాళ్ళు తీసుకెళ్లే వరకు అయినా పెంచొచ్చు కదా.జెన్నీ ని తలచుకుంటే చాలా బాధ అనిపించింది. నా మనసులో ఉన్నదంతా రాయాలంటే మీ కథంత వ్యాఖ్యానం రాయాలి. ఆ దంపతులను తలచుకుంటే గుండె బరువెక్కింది.

  ….. Satti Padma

  Reply
  1. 18.1

   Jhansi koppisetty

   అవును పద్మా, సేమ్ ఫీల్ నాది కూడా…నిజానికి ఈ కథను కొంత మనోవైజ్ఞానిక విశ్లేషణతో పొడిగించవచ్చు… కాని నిడివి పెరిగి పోతోందని అసలు కథనే కత్తిరించేసాను….

   Thank you dear😍😍

   Reply
 19. 19

  Jhansi koppisetty

  కథ చదవడం మొదలు పెడితే పూర్తిగా చివరి వరకు ఏక బిగిన చదివించే మీ శైలి అసమానం. ఆ రోజుల్లో సెక్రటరీ సీరియల్ అలా చదివే వాళ్ళం. చదువుతుంటే హాయిగా ఉంటుంది మనసు కి మీ శైలి.ఇక ఈ కథ చాలా వినూత్నంగా ఉంది. Science, emotional play intertwined గా.కథ పూర్తయ్యాక,మీ సమ్మతితో అర్జంటుగా నా వినిపించేకథలు శ్రోతలకి వినిపించేయాలి.

  ……వెంపటి కామేశ్వరరావు

  Reply
  1. 19.1

   Jhansi koppisetty

   అంతకన్నా భాగ్యమా…తప్పకుండా వినిపించండి అన్నయ్యగారూ…..

   Reply
 20. 20

  సునీత పొత్తూరి

  గబగబా చదివి౦చె గుణ౦ వున్ది మీ రచనలో. అభినందనలు.

  Reply
  1. 20.1

   Jhansi koppisetty

   ధన్యదాలండీ సునీతగారూ మీ అభిమాన ప్రశంసకు💖💖

   Reply
 21. 21

  Jhansi koppisetty

  అద్భుతం అనే మాట సరిపోదేమోనమ్మా!
  అంతలా ఆకట్టుకున్న మన నలుపు-తెలుపు సినిమా అంత స్వచ్చమైన జంటను సృష్టించి
  తల్లి పుట్టుక పెరుగుదల … తన బిడ్డకి సైతం సంక్రమించే పరిస్థితులు రావడం చాలా
  సహజంగా అనిపించింది! ఇలా కొన్ని విషయాలు మన సమాజంలో జరగడం చూశానమ్మా నేను!
  జెన్నీకి కరెక్టుగా తన వారసత్వ ప్రభావం చూపడం యాధృశ్చికం! హనుమంతు జెన్నీ … వారి ప్రేమను,
  ఎంత పవిత్రంగా కొనసాగించారంటే … చాలా అరుదుగా ఉంటారిలాంటి జంటలు!

  ….Jogeswara Rao Pallampati

  Reply
 22. 22

  Jogeswararao Pallempaati

  అద్భుతం అనే మాట సరిపోదేమోనమ్మా!
  అంతలా ఆకట్టుకున్న మన నలుపు-తెలుపు సినిమా అంత స్వచ్చమైన జంటను సృష్టించి
  తల్లి పుట్టుక పెరుగుదల … తన బిడ్డకి సైతం సంక్రమించే పరిస్థితులు రావడం చాలా
  సహజంగా అనిపించింది! ఇలా కొన్ని విషయాలు మన సమాజంలో జరగడం చూశానమ్మా నేను!
  జెన్నీకి కరెక్టుగా తన వారసత్వ ప్రభావం చూపడం యాధృశ్చికం! హనుమంతు జెన్నీ … వారి ప్రేమను,
  ఎంత పవిత్రంగా కొనసాగించారంటే … చాలా అరుదుగా ఉంటారిలాంటి జంటలు!

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: