సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    చక్మంని చిక్కని మంచి మంచి ఉపమానాల తో సంధర్భోచితంగా వ్రాసి మమ్మల్ని టెన్షన్ పెట్టిస్తూ చదివించినా చివరికి ఈ ఝాన్సీ బాయినే గెలుస్తుందనే ఓ ప్రగాఢ విశ్వాసం నాలో . అసలు కాన్ఫరెన్స్ ఎలా ఉంటుంది అక్కడ ఏఏ అధికారులతో కూడి ఉంటుంది అన్న విషయాలు భలే క్లుప్తంగా చెప్పారు.మీ గణేష్ షుడే మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని రక్షించాడు. నిజంగా మీ ధైర్య సాహసానికి హాట్సాఫ్ .చక్కని రచనలతో అలరిస్తూ ఆనందింప చేస్తున్న మీ గొంతు విప్పిన గువ్వ అద్భుతం హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ఝాన్సీ గారు 💐👏👌💐👏👌💐👏👌💐👏💐👏👌💐

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      Thank you so Much వలీషా డియర్💖💖

      Reply
  2. 2

    Jhansi koppisetty

    నా గొంతు విప్పిన గువ్వను ధారాళంగా వినిపిస్తున్న సంచిక యాజమాన్యానికి ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

    Reply
  3. 3

    sagar

    మొదటినుంచి మీరు వ్యక్తీకరిఃచిన తపన అంతా వృత్తిపై మీకున్న నిబద్దతను తెలియచేస్తుంది. చివరకు మీకు ఆ ప్రత్యామ్నాయం లేకున్నా మీరు విజయవంతంగా పూర్తిచేశారు. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు మీరు చేసిన పనికి మెరుగులు మాత్రమే దిద్దింది అని నా అభిప్రాయం మేడమ్ . వృత్తిలో నిబద్దత ఏవిదంగా ఉండాలో వివరించిన అపురూప రచన ఇది. మీకు ధన్యవాదములు మరియు అభినందనలు

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు సాగర్ గారూ… మీ ఆలోచనాకోణం నాకు నచ్చింది…Thank you so much

      Reply
  4. 4

    Jhansi koppisetty

    అమ్మా మీరు కవి కుల గురువు కాళిదాసు గారికి గురువులా? శిష్యులా? ఏమీ రచనా చాతుర్యము ఏమా అద్భుత ఉపమానములు. మీకేమో గాని పాఠకుల్లో గుండె దడ పెంచుతూ రక్తనాళాల్లో ప్రవాహ వేగం జెట్ వేగాన్ని ఎప్పుడో దాటింది, ఎంత చక్కని మానసిక విశ్లేషణ, ఇది ఊహ, కల్పనా చాతుర్యం కాదు. అక్షరరూపం దాల్చిన వాస్తవం, ఝాన్సీ గారి భయోత్పాదక మానసిక అనుభవ సంఘర్షణ ఉత్సాహం. పాఠకులకు గొప్ప జ్ఞాన ప్రసాదం.

    …..Saleem Mohammad

    Reply
  5. 5

    KK Anand

    టైపింగ్ షార్ట్ హండ్ నెర్చుకునె రొజులు గుర్తుకొచ్చాయి

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      హహహ….. అప్పుడంత టెన్షన్ వుండదండీ…. ఇది భారీ ఎత్తున సాగిన కాన్ఫరెన్స్… మొత్తం నా భుజస్కందాల పైనే వుంటుందనుకుని టెన్షన్ పడ్డాను… వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటారని తెలియలేదు😃😃😃

      Reply
  6. 6

    Navneethkumar Narisetty

    Wonderful well narrated 👍

    Reply
    1. 6.1

      Jhansi koppisetty

      Thank you brother Navneeth….

      Reply
  7. 7

    Jhansi koppisetty

    అద్భుతమైన వర్ణన. మొదటినించి చివరివరకు చదివినంతసేపూ పొట్టచెక్కలయ్యేట్లు నవ్వుకున్నాను.
    It proved to be “Much Ado About Nothing” by Shakespeare.
    ఆ పదిరోజులు మీ “eat shorthand, drink short hand, sleep short hand” గొడవ అందరిని కలవరపెట్టి ఉంటుంది. Tenant అబ్బాయి dictation ఇరుగుపొరుగు ఆడంగులకి మంచి విందు భోజనం.
    ఏది ఏమైనా మీ రచనా కౌశలం అమోఘం.
    అద్వితీయం.
    అనితర సాధ్యం.

    …..Laxmi narayana Rao Bitra

    Reply
  8. 8

    Jhansi koppisetty

    😅👌👏👏👏bagundi mee kangaru meeru👏👏👏🤣🤣

    …..Manjula

    Reply
  9. 9

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Ee episode poorthigaa chadivina tharuvaatha naakardhamaina vishyam emitante….
    “Manalo yentha talent vunnaa,yenni skills vunna,,
    yeppatikappudu update chesukokapothe , ibbandulu thappavu..
    anthe kaadu..ee potee prapamchamlo negguku raalemu..
    Manchi message vundi..ardham chesukunte…
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      మీ దృక్పథానికి ధన్యవాదాలండీ సాంబశివరావు గారూ…. అనుభవాల్లో నుండి సందేశం కూడా ఇయ్యగలిగితే ఆ అనుభవం సార్ధకమైనట్టే…

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సస్పెన్స్ త్రిల్లర్,కొసమెరుపు కథగా ముగింపు యిచ్చారు.
    ప్రాక్టీసు లేకుంటే కొన్ని విషయాలు మరచిపోవడం ఖాయం.అందులో ‘ పిట్ మేన్ షార్ట్ హేన్డ్’ ఒకటి. ఇదే కాదు కథలు రాయడం మానేసిన ప్రసిద్ధ కథా రచయిత ల
    సంగతి కూడా ఇలాంటి దే.
    మిలటరీలో ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదే! క్రమ శిక్షణ కు మారు పేరు కదా! అందుకే, ఆ..అలజడి,టెన్షనూను,వివరించిన రచయిత్రి, వర్క్ హాలిక్,అయినప్పటికీ, సాంకేతిక పరం అయిన అంశం కనుక, ఒక పక్క సర్వీస్ అనుభవం,మరో పక్క షా ర్ట్-హాన్డ్,అనుభవం కోల్పోయిన,పరిస్థితి, తికమక చేసినా
    మరో రూపంలో వడ్డున పడేసి మానసిక శాంతిని
    కలిగించారు. బాగుంది. రచయిత్రి కి అభినందనలు.

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      ఎల్.వి.ప్రసాద్. కానేటిగారూ ..మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ🙏🏻🙏🏻🙏🏻

      Reply
  11. 11

    వైష్ణవి శ్రీ

    చాలా బాగుంది మేడం

    Reply
  12. 12

    Jhansi koppisetty

    మంచి అనుభవం ఝాన్సీ, నీ రచనా శైలి అమోఘం, అభినందనలు ❤️🌹

    ….మన్నెం శారద

    Reply
  13. 13

    Jhansi koppisetty

    డీ డే ఈసీజీ..
    కొన్ని భావోద్వేగాలని ఏ సాంకేతికతా అంచనా వేయలేదేమో.. బాధ్యతల సన్నధత.. పూర్తి స్థాయి యుద్దమంత.. బహుశా సైనిక వాతావరణమే అంతేమో..దానికితోడూ మీ నిబద్దత.. ఎంత రికార్డెడు ఆడియో మీకు దన్నుగా ఉన్నా.. అది వీడియో కూడా అయిఉన్నా.. మీరు అబ్జర్వ్ చేసిన ఆ తలల అవునూ కాదూ అనే తాకిడి ఆడియో విజువల్స్ పట్టలేక పోవచ్చు.. మొదటి ఎత్తుగడనుంచీ.. పనే ప్రత్యక్ష దైవమనట్టూ అకుంఠిత దీక్ష గా చేపట్టిన రి లెర్నింగ్ ప్రాక్టీసూ.. క్రికెటు బ్యాటుతో మీరు సిక్సర్ కొట్టిన.. చుట్టు పక్కల సగటు ఆడంగుల సామాజిక థాటూ..
    విజేతల కథల ప్రతి కదలికా కనికట్టే అన్నట్టూ

    …..Ramesh Chennupati

    Reply
    1. 13.1

      Jhansi koppisetty

      Ramesh bro …I felt missing your wonderful comment which literally boosts my literary levels… and here it’s come….Thank you so much brother💖😍😍

      Reply
  14. 14

    Jhansi koppisetty

    అద్భుత అనుభూతి!
    నిజంగా … మీ టెన్షన్ క్రమమంతా మా స్కూల్‌లో యాన్యువల్ సెలబ్రేషన్స్ డేట్ ఫిక్సయ్యాక అందరం ప్రోగ్రాముల్ని పంచుకున్నాక నాకు లేటునైట్ నిద్ర మధ్య మధ్యలో మంచి వ్యాఖ్యలు స్పురించి పక్కనే పెట్టుకున్న నోట్ బుక్ పెన్సిల్ తీసి రాసుకుని 2-3 రోజుల్లో రాసినవాటిని పేర్చి కూర్చి ట్యూనింగ్ కట్టి పాడి చూసి మా పిల్లలకి పాడడం నేర్పి వారితో పాడించి తృప్తి పడి పేరెంట్స్ తో శభాష్ అనిపించుకున్న మధుర క్షణాలన్నీ పూసగుచ్చినట్టు గుర్తొచ్చాయమ్మా, మీ అనుభవాక్షరాల్ని చదువుతుంటే!
    ఆ స్థితిలో ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు పూర్తి టెన్షన్ తో! పట్టని వారు ఎప్పుడైనా ఒకలాగే ఉంటారు!
    ఇలాంటి మీ అనుభవ పాఠాలు నేటి స్టెనోలకి ఎంత పిరయోజనకరమో? పైగా ఆరోగ్యకరం!
    హ్యాట్సాఫ్ ఫర్ యువర్ రైటప్!

    …. Jogeswara Rao Pallampati

    Reply
  15. 15

    Jhansi koppisetty

    ఉద్యోగ నిర్వహణలో ఆకస్మికంగా ఎదురయ్యే అనూహ్య ఘటనల గురించి బాగా వివరించారు..
    మనం ఎక్కువ ఊహించుకున్న సందర్భాల్లో తేలిగ్గా పోవడం.. ఒక్కోసారి ఎక్కువ ఒత్తిడి ఎదురవ్వడం సహజమే..
    మీ షార్ట్ హ్యాండ్ కథ స్మార్ట్ గా సాగింది..
    మొత్తానికి ఎక్కడైనా ఎప్పుడైనా విజయం మీదే

    …. Chatrapati Yaddanapudi

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®