సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “గుండెతడి” సీరియల్ ఆసక్తికరంగా మొదలు అయింది. కొడుకు తల్లిదండ్రుల పట్ల వినయంగా ఉండటం, పెళ్ళిచూపుల ప్రహసనం, కత్తిపీటతో కూరలు తరగటం….ఇవన్నీ ఒకప్పటి మధ్యతరగతి జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి… ఇప్పుడు అలాంటి వారు ఉన్నారా అని తర్కానికి పోకూడదు. ఎలాంటి భేషజాలు లేకుండా మనుషులు మనుషులుగా జీవించిన కాలం అది….ఎప్పుడూ అలాగే ఉండాలి……కథ బాగుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®