సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉషా కుమారి వేమూరి గారి స్పందన: *ఆసాంతం చదివించారు మేడమ్.. నాకు ఏమాత్రం తెలియని మీ బాల్యం, విద్య, మీ చిన్నతనం గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు….👌🙏 *

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శాంతి గారి స్పందన: *చాలా విపులంగా కళ్ళ ముందు కనిపించేటట్లు ఆవిష్కరించారు🙏*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. పద్మావతి గారి స్పందన: *మేడమ్, చాలా చక్కగా రాశారు. మీ బాల్యానికి hatsoff. In the play Doctor Doctor u wrote, I acted as nurse for Yadagir TV telecast .I feel so proud, I and Seshulakshmi under your charge in FM section went to Niamabad Treasury Inspection, we both came to collect GPF schedules of different deppts.for clearing unposted GPF🙏🙏*

    1. 3.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది పి.యస్.యమ్. లక్ష్మి గారి స్పందన: *నేను చాలామందికి చెప్తూ వుంటాను ఆ సంగతి. నిజామాబాద్ లో అది. అక్కడ నా బుక్ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పాను. మీ ఊళ్ళో మా ఫ్రెండ్స్ ఇంత పని చేసి, మీ మిస్సింగ్ క్రెడిట్స్ అన్నీ అడ్జస్ట్ చేసి నా చేత సంక్రాంతి సినిమా చూపించుకున్నారు అని. ఆ రోజులు మళ్ళీ రావు కదా*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమ గారి స్పందన: *చాల చక్కగా విపులంగా మీ జీవిత ప్రయాణం అందరు ఆస్వాదించు విధంగా చెప్పారు🙏🙏 You are very inspirational mam*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యామల గారి స్పందన: *చాలా చక్క గా చెప్పా రు madam. Very interesting*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది NIJ రాణి గారి స్పందన: *మీ బాల్యంలోని విశేషాలన్నీ చాలా చక్కగా చెప్పేరు. చిన్నప్పటినుండి చాలా ధైర్యం మీకు.👍*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Jyothi: *It is so well written that, while reading the article ,I felt I am travelling with you in your wonderful journey.
    I am fortunate to spend valuable time with you in our common officer’s room.
    Mee sambhashanam chaala baagundi.
    You are a guiding light to many of us.
    May God give you more strength to carry on your electrifying journey for many more years ahead.
    💐💐😍👏👏👍*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మలత జయరాం నందిరాజు గారి స్పందన: * శిల శిల్పమవాలంటే ఉలి దెబ్బలని ఎదుర్కోవాలి. తొలి గాయం మానక ముందే మలి గాయానికి సిద్ధమవాలి.
    మనకు తెలిసిన strong woman PSM గారిని చూస్తే నాకిలాగే అనిపించింది.
    PSM లక్ష్మీ మేడమ్ గారితో 2018 మార్చిలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రచయిత్రుల workshop కి వెళ్ళడం, ఇద్దరం గదిని, మదిని పంచుకోవడం జరిగింది.
    సంచికలో వారు చెప్పినవి నిజంగా సువర్ణాక్షరాలు. ఆమె సాధించిన విజయసౌధాలకై ఎక్కిన సోపానాల వెనుక ఎన్ని ఎగుడుదిగుళ్ళున్నాయో? పెద్దక్కగా ఎన్ని బాధ్యతల బరువులున్నాయో? ఆమె పట్టుదల, లక్ష్యశుద్ధి ఎందరికో అనుసరణీయాలు.
    ఇటీవల నేను చేసిన కుంభకోణం యాత్రకు మేడమ్ గారి పుస్తకం torchlight లా పనిచేసింది. రంజని సంస్థకు పేరు తెచ్చి, రచయిత్రులకు స్ఫూర్తినిచ్చిన PSM గారికి హృదయ పూర్వక కృతఙ్ఞతలు. సంచిక పత్రిక వారికి ధన్యవాదాలు. ..పద్మలత జయరాం నందిరాజు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by S. B. Nirmala: *Madam, hats off andi. Ee sandarbham ga, I would like to mention how you encouraged me, when you visited us in Delhi, to let my son go abroad for his higher studies explaining how you people have arranged for funds for your children’s higher studies abroad. My son also remembers you quite often. 😊 *

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Rajeswari K.: *You are very inspirational madam 🙏🙏🙏 *

    1. 10.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది పి.యస్.యమ్. లక్ష్మి గారి స్పందన: * మీ అందరి అభిమానానికి చాలా సంతోషంగా వుంది. మనాఫీసు నాకిచ్చిన ఇంకో వరం ఇది.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఐ.ఎస్. దీక్షితులు గారి స్పందన: * ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీ జీవిత విశేషాలు తెలుసుకునే అవకాశం కలిగించిన మీకు, ఇంటర్వ్యు చేసిన సంచిక టీమ్‍ వారికి కృతజ్ఞతలు. మీ రచనా వ్యాపకం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. 🙌🙏 *

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Siva Rao: *Excellent memory. I too had many similar things in my life before joining A.G. Office. Very long interview.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Ms. Usha: *Very nice to peep into your historic moments madam.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శైలజ గారి స్పందన: * కంగ్రాట్స్ లక్ష్మి అక్కా. చాలా బాగుంది. *

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సరోజ గారి స్పందన: * కంగ్రాట్స్ లక్ష్మి అక్కా. చాలా బాగుంది ఇంటర్వ్యూ. *

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: * మీరు నాకు మంచి ఫ్రెండే అనుకున్నాను కానీ ఇంత గొప్పోళ్ళని ఇది చదివేకే తెలిసిందండీ. చాలా బాగుంది. 👏👏. *

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీలక్ష్మి గుప్తా గారి స్పందన: * లక్ష్మి గారు మీరు సూపర్ అండీ, మీ లైఫ్ హిస్టరీ అంతా చాలా బాగుంది*

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. ఉమా మహేశ్వరి గారి స్పందన: *ఒంట్లో బాగోక ఈ మధ్య ఏమీ చదవడం లేదు. కానీ ఈ ఆర్టికల్‌ని ఒకే ఊపులో చదివాను. చాలా బాగుంది సంభాషణ.*

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by GDK Associates: *We are truly proud and blessed to have Smt. PSM Laxmi Garu as a respected member of our society. She is a gifted Telugu writer whose inspiring and value-oriented messages have touched the hearts of countless readers.
    Through her beautiful writings on the Ramayanam, Vinayaka Chavithi, and many other spiritual and cultural topics, she helps preserve our rich Telugu heritage and traditions for future generations. Her articles, published in newspapers, not only educate but also inspire people to lead lives based on morals, devotion, and righteousness.
    Her dedication to promoting our culture through simple, meaningful, and thought-provoking writing is truly commendable. She is a shining example of how literature can strengthen society by spreading wisdom, values, and positivity.
    On behalf of our society, we express our heartfelt appreciation and gratitude to PSM Laxmi Garu for her remarkable contribution to Telugu literature and cultural awareness. We wish her good health, happiness, and many more years of inspiring writing.*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. కామేశ్వరి గారి స్పందన: *మీ అంత రంగ ఆవిష్కరణ చదివాను. చాలా చాలా బాగుంది మాకు తెలియని విషయాలు తెలిసినవి. మీ చిన్నప్పటి చదువులు మీ ఉద్యోగ పదవులు చిన్న మామయ్యగారు అత్తయ్య గారు మిగతా వారితో మీ అనుబంధాలు అన్నివిశేషాలతో బాగా వివరించారు. మీకు మా ధన్యవాదములు వందనములు అన్నయ్య గారికి నమస్కారములు. మీ తమ్ముడు ఉండి ఉంటే ఇంకా చాలా సంతోషించే వాళ్ళు.*

  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుబ్రహ్మణ్యం గారి స్పందన: *🙏👏🏼👏🏼👏🏼 మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మేడమ్ గారూ 🙏🙏.*

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by M.V. Syamala: *Got it translated in Tamil and read the whole thing right now. A long dedicated journey full of achievements. Congrats mam..*

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పైడిమర్రి గిరిజ గారి స్పందన: మీ గురించి వివరంగా తెలిసింది.. అభినందనలు 💐*

  24. 24

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by G. Ashok: *Good interview💐💐💐💐*

  25. 25

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Ramesh Babu: *Inspiring interview.. very nice..👏*

  26. 26

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Kuchimanchi Radhika: *Akka Hearty Congratulations. Your journey was challenging, interesting, inspiring, motivating, teaching, learning, and in a nutshell GREAT.(only one word) We are proud of you. We pray God to keep you in the same path of sharing your achievements by giving you good health. Kudos to Bavagaru for all the support and love he has shared throughout.🌷🌷🌷🌷🌷🌷🌷*

  27. 27

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగమంజుల గారి స్పందన: *మేడమ్ గారు.. నమస్తే. ఇప్పుడే సంచిక మాస పత్రికలో వచ్చిన అంతరంగం- ఆవిష్కరణ మీ ఇంటర్వ్యూ చదివాను.. చాలా చాలా బాగుంది.. మీ జీవన ప్రయాణాన్ని చక్కగా వివరించారు.. ప్రత్యక్షంగా మీతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.. మీరు రచించిన డాక్టర్ డాక్టర్ హాస్య నాటికలో నేనూ ఓ సమిధనే.. గుర్తుందా మీకు.. శాస్త్రి గారు, భజరప్ప గారుల డైరెక్షన్ లో ఎంతో practice చేసాను.. నిజంగా చాలా మంచి పేరు వచ్చింది ఆ నాటికకి.. మీతో ప్రత్యేక అనుబంధం నాకు వుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.. మీరు, సారు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలని నా అభిలాష.. ఉంటాను.. 🙏🏼🙏🏼*

Leave a Reply

All rights reserved - Sanchika®