సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    మణి వడ్లమాని

    శ్రీ విహారి గారి  పండిత జగన్నాధ రాయలు  ధారా వాహిక అద్భుతం,అమోఘం.చిన్నతనం లో మాఇంట్లో మహీధర న ళినీ మోహన్ గారి  పండితరాయల భావతరంగాలు  పుస్తకం ఉండేది. అలాగే రామలక్ష్మి ఆరుద్ర గారి  లవంగి  నవల  ద్వారా  పండిత జగన్నాధ రాయలు పెరు కొంత  ఏదో తెలుసుకున్నాను
    ఇప్పుడు విహారి గారి రచన ఎంతో సరళంగా సాగుతూ పాఠకులని ఆకట్టు కుంటోంది.
    ధన్యవాదాలు సర్ !
    ధారావాహిక కాలం ఎన్ని రోజులో తెలియదు గానీ,మొత్తం ఒకసారి చదివేయాలని ఆత్రుత కలుగుతోంది.

    Reply
  2. 2

    Shyama Krishna Tenneti

    చాలా అద్భుతంగా వ్రాశారు విహారి గారు!
    ధన్యవాదాలు.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ప్రియ మితృలు శ్రీ విహరి గారికి నా నమస్కృతులు .
    మీ చారిత్రాత్మక నవల ,మూడవ భాగం చదివేను.చాలా అద్భుతంగా ఉంది జగన్నాథుని దక్షిణ దేశ యాత్ర.సన్నివేశాలు హృదయాన్ని ఆకట్టుకున్నాయి .మీ రచన పాటవానికి ముగ్ధు డినయినాను .అమరావతి ,ధరణి కోట కి మధ్య కృష్ణా నదిలో మునిగి పోతున్న ఒక
    యువకుడిని రక్షించడం ..అన్యాయాన్ని నిరసించడం ఎల్లవేళలా అభినందించ వలసిందే అని జగన్నాధుడనడం , ణా హృదయాన్ని హత్తుకున్నాయి .గర్తపురిలో రాజావారి సమక్షంలో
    కుస్తుంభారీ సమాయన్తి /
    తింత్రిణీ మంత్రి నాసహా
    పలాయధ్వం పలాయధ్వం /
    రేరే సాక విడమ్బకాః అని కొత్తిమీర వర్ణన భేషుగ్గా ఉంది .చంద్రగిరిలో అప్పయ్య దీక్షితులవారితో,ఆచార్య దీక్షితుల వరి వీరవిహార వాచికాన్ని విమర్శించడం ,జ్ఞాన బోధ ఆవశ్యకతను స్పష్టం చెయ్యడం , జయయధ్వానాలూ ,కోయవాన్ద్ర గూడెం అని వ్యగంగా అనడం,..జగన్నాధుడు తన పాండిత్య ప్రకర్షణలు అన్ని ప్రదేశాలలోనూ చాటడం,,ఇంకా తిరుగు ప్రయాణం .మూడ భాగం అత్యద్భుతంగా ఉంది .విహారి గారూ ..మీకు నా అభినందనలు.
    స్వీకరించండి.
    కమలాకాంత్
    ( సీతారాముడు)

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    నా ప్రియ బాంధవా ,మనఃపూర్వక నమస్కారములు మీకు.
    మీరు అసామాన్య ప్రతిభా వ్యుత్పతులు కల ,మహోన్నత రచయిత , కవిశేఖరులు ..మీ రచనా పాటవానికి ఇవే మా జోహార్లు .మీ చారిత్రాత్మక నవల యుగ సాహితీవేత్త జగన్నాధ పండిత రాయలు మహొన్నత రచన మిమ్మల్ని ..చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది ..మరో అకాడమీ అవార్డు మీకు ఇప్పిస్తుంది అనడంలో ఏమీ అతిశయోక్తి లేదు .మీకు నా అభినందనలు .మీరచనా శైలి ముగ్ధ మనోహరంగా ఉంది ..మా జన్మ తరిస్తున్నది పదే పదే చదువుతున్నాము .ఆనందిస్తున్నాము .
    కమలాకాంత్
    ( సీతారాముడు)

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    జగన్నాధ పండిత రాయల మూడవభాగం ముచ్చటగా ముగిసింది . చదువుతున్నంతసేపు రాజుల రాజ్యంలో తిరుగుతున్న అనుభూతి . ఒకానొక చారిత్రిక సమాజంలో భాగమైన అనుభూతి , నిజంగానే నవల అంతా ఒక్కసారిగా చదవాలనే కుతూహలం కలుగుతోంది .👌🙏
    Turaga jayasyamala

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇప్పుడే ముడవ భాగం చదివాను.పండితుల ప్రతిభా పాటవాలు, అలాగే భేషజాలు ఆకాలంలో వున్న రాజుల యొక్క సాహితీ గౌరవం కళ్ళకు కట్టినట్లు రాస్తున్నారు విహారిగారు.వారికి అభినందనలు.
    Paturi Annapurna

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Excellent sir
    Jagannadha panditula vari gutinchi chaalaa vipulamga rastunnaru.
    Vishaya sekaranaku Meeru teesukunna Saradha Prati vakyamlo kanipistondi. Congratulations sir 🙏🏻🙏🏻🙏🏻
    Simhaprasad

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    చిక్కగా, చక్కగా సాగుతున్న నవల, అలనాటి సంప్రదాయ విలువలతో పాటు, వాస్తవికతను కూడా అద్దంలో పట్టి, సమర్థ వంతంగా నవలీకరిస్తున్న విహారి గారికి నమశ్శతానీ..
    Puttaparti nagapadmini

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    అబ్బే అస్సలు టైం దొరకట్లేదండీ ….
    పది లైన్లకి మించి ఉన్న వాట్సాప్ మెసేజ్లు చదవడానికే సమయం, ఓపిక లేని ఈరోజుల్లో…..
    రాయటం….
    అదీ ….
    అష్టపదుల (80) వయసులోనూ కష్ట పడి ఇష్టంగా రాస్తున్న మా బాబాయి గారి చారిత్రాత్మక నవలా రచనా సమర్ధతను, రసగంగా మాధుర్య సరళిని, జగన్నాథ ప్రశస్తిని, ప్రశంసించేటి పాటు నాబోటి బిడ్డలకు గడ్డు స్థితే అయినా…
    ఆయనయందు కల మాచెడ్డ గౌరవాభిమానాల చేత బంధు ప్రీతి మీర, అభినందన మందారాన్ని అందిస్తున్నా…🌹🙏
    ఇహ వీర ‘విహారమే’ మీ సహజ శైలి, రచనా కేళి, అందుకు అందుకోండి మా నివాళి మనోహారీ జేయస్విహారీ.🙏
    మీ
    Dr. దర్భా శ్రీరామ్…🙏

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఆ లోకం ఆలోకనం అయింది.. ధన్యవాదాలు సర్ 🎉🎉
    పుట్టపర్తి నాగపద్మిని

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    “బారలు మూరలు చాచు” -“అద్రి ప్రోన్నతం” ఈ ప్రయోగాలను ఈ మూడవ భాగంలో చదివి చాలా ఆనందించాను.అటు తెలుగుకి తెలుగు -ఇటు సంస్కృతానికి సంస్కృతం- సవ్యసాచులైన విహారి గారికి నమస్కారం.
    పతంజలి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!