ఇది భువనచంద్ర గారి వ్యాఖ్య:*విశ్వనాథ రచనలు అంటే నాకు ప్రాణం.. మీరు అద్భుతంగా విశ్వనాథ హృదయాన్ని, అక్షరాన్ని. ఆవిష్కరించారు. హ్యాట్సాఫ్.*
బాగుంది... మన సాహిత్యం చాలామటుకు మైథాలజీ చుట్టూనే తిరిగింది... ఆ ద్వారానే సామాజిక ధర్మాలను జనాలకు నేర్పాలనుకున్నది... కాకపోతే కాలగమనంలో అనుకున్నదొకటి, అయినది మరొకటి అన్నట్టుగా తయారైంది…
ఇది ఎమ్మెల్ నరసింహం గారి స్పందన:*ఎప్పటిలానే ఉత్సాహభరితంగా సాగింది మీ సినీ జీవితానుభవపర్వం. సాహితిగారి గురించి విపులంగా వ్రాయడం మీ పెద్దమనసుని చాటుతోంది. అభినందనలు అందుకోండి భువనచంద్రయ్యవారూ🌷*
రామ్ గారు, నమస్కారం. కథ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. కథను చదివి మీ అభిప్రాయము తెలిపినందుకు ధన్యవాదాలు!