సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన:* గీతాంజలి గారి మాట్లాడే ఒంటరి వీధి’ కవిత చాలా బావుంది. ఆలోచింపచేసే భావాల జల్లు కురిపించారు. తెలతెలవారుతూ చీకట్ల తెర చీల్చుకుని వస్తున్న సూర్య కిరణాల వేడిలో.. పరుగులు తీస్తున్న మనుషులను, సఫాయి వాళ్లను, చాయ్ తాగే వాళ్ళని, తెరుచుకుంటున్న మందుల దుకాణాలను , పండ్ల బజారును.. ఇలా ఒకరేమిటి, ఒకటేమిటి అందరిని, అన్నిటిని చూస్తున్న వీధి యొక్క మనోభావాలను చక్కటి కవిత రూపంలో అందించారు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!