సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం మీరు చెప్పిన పాట…..దృశ్యాన్ని అక్షరబద్ధం చేసినట్లు ఉన్నది. “అందుకోజాలని ఆనందమే నీవు..” అన్నట్లు చిత్రీకరించినట్లుగానే……”పూజాఫలము” చిత్రంలో నాయకుడు ఒక వేశ్య వలలో చిక్కుకుని ఆమె కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటాడు. ఆమె అతనిని దిగజార్చు తున్నట్లు ఎత్తైన ప్రదేశం నుంచీ కిందికి పరుగెత్తుతూ ఉంటే ఆమె వెంటే అతను కూడా పరుగెత్తుతున్నట్లు చూపిస్తారు సింబాలిక్ గా…చిత్రీకరణ, నేపధ్య సంగీతం కథకు మరిన్ని సొగసులు చేకూర్చుతాయి ఏ భాషలో నైనా..

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్ సుశీలమ్మ గారి స్పందన: *చదివాను. బాగుంది. చాల వివరంగా రాశారు. ఆయనెవరో అన్నట్టు కొంచెం పెద్దగా ఉంది. పోయిన వారం జాను పాట గురించి నేనదే చెప్పాను.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నంద్యాల సుధామణి గారి వ్యాఖ్య: *చాలా మంచి అబ్సర్వేషన్. చాలా బాగుంది. కొత్త పుంతలు తొక్కుతోంది సినిమా విమర్శ! అభినందనలు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి స్పందన: ఈ సినిమా శీర్షిక చాలా బాగుంటుందండీ! సవివరమైన వివరణ, వర్ణనలతో.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎలనాగ గారి స్పందన: *చాలా బాగుంది. ఆర్టికల్‌ను చదివింతర్వాత ఆవారా లోని పాటనూ, ప్యాసా లోని పాటనూ యుట్యూబ్ లో మళ్ళీ విన్నాను.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాడ శాస్త్రి గారి స్పందన: *చాలా ఓపికగా రాశారు. మొత్తం పాట చిత్రీకరణ, సెట్స్ దేనిని వదలలేదు. ఆనాటి కి ఒక పాట కోసం ఆ స్థాయి సెట్స్ వేయడం నిజంగా చాలా ఆశ్చర్యం. పాట గతంలో చాలా సార్లు చూసినా మీ సమీక్ష తరువాత మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తోంది..👍*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి భైరవజోశ్యులు గారి వ్యాఖ్య: *పాత సినిమాలంటేనే అత్యద్భుతమైన సంగీతం, పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ముఖ్యంగా రాజ్ కపూర్, నర్గీస్ ల కాంబినేషన్ తో వచ్చే సినిమాలు, పాటలు సూపర్ హిట్స్. వాటిని ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించేట్లుంటాయి. అన్ని రకాల వాయిద్యాల శబ్దాలు ఉన్నా, పాట మాత్రం స్పష్టంగా వినబడుతుంది. వివిధ రకాల వాయిద్యాలతో కూడిన ఈ పాట, మనలను కూడా ఏవో లోకాలకు తీసుకెళ్తుంది. కళ్ళు మూసుకున్నా పాట తరంగాలు అద్భుతంగా వినబడుతూ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఇప్పటి సినిమాలకు దీటుగా ఉంటుంది. స్వర్గం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. నరకం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఇక రాజ్ కపూర్ నటన.. సినిమాకు హైలైట్.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!