సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *ఈ రోజు ఈ శీర్షికలో ప్రస్తావించిన పాటలన్నీ అద్భుతమైన పాటలు. రాముని అవతారం వివరణ చాలా చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ర్యాలి శ్రీనివాస్ గారి వ్యాఖ్య: *అద్భుతం మీ వివరణ. అక్షర లక్షలు 🙏.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతి సంపర గారి వ్యాఖ్య: * నమస్తే 🙏🏻 😊,నా పేరు జ్యోతి సంపర. ఈ అద్భుతమైన పాట గురించి మీరు రాసిన దానిని చదివితే ఎంతో ఆనందంగా అనిపించింది. నేను కూడా అచ్చంగా ఇలాగే అనుకుంటూ వుంటాను, మా అమ్మ గారితో, ఈ పాట ప్రత్యేకత గురించి దాదాపు ఇలాగే చెప్పాను. కానీ నేను రచయిత్రిని కాదు కాబట్టి ఈపాటని వింటే, చూస్తే కలిగే ఆనందానుభూతిని, ఈపాట ప్రత్యేకత గురించి మనసులో కలిగే భావాలని ఇంత గొప్పగా చెప్పడం రాలేదు. ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈపాట యొక్క గొప్పతనాన్ని, వింటే కలిగే ఆనందానుభూతిని బయటికి వ్యక్తపరచడం రాని మంచి అభిరుచి, కళా హృదయం ఉన్న ఎందరో ప్రేక్షకుల భావాలను మీరు అత్యద్భుతంగా అక్షర రూపంలో చూపించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు💐 👏👏👏 ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం. ప్రతిరోజూ ఒకసారైనా వంట చేసుకుంటూనో లేక ఏదో ఒక పని చేస్తూనో ఈ పాటను పాడుకుంటూనే ఉంటాను.*

    Reply
  4. 4

    గోనుగుంట మురళీకృష్ణ

    పార్వతీదేవికి భవిష్యద్దర్శనం చేయించిన నారదుడి నోట పలికించిన రామకధా సుధ, మీ విశ్లేషణ చాలా చాలా బాగున్నాయి. “కపటనాటకుని పట్టాభిషేకం….” అనే చరణం అంతరార్ధం వేరొక కోణంలో చూపించారు. “జీవన్ముక్తి కి సోపానం” అన్నచోట కూడా మీ విశ్లేషణ బాగుంది. మీ లోతైన పరిశీలనకు శుభాభినందనలు. వ్యాసం చివరలో చెప్పిన మాటలు కూడా అక్షరసత్యాలు… మంచిపాటను గుర్తు చేశారు.

    Reply
  5. 5

    గోనుగుంట మురళీకృష్ణ

    “దనుజులు కలగను సుఖ గోపురమో…..అన్నచోట మీ భావ ఎక్కడో అతకలేదు అనిపించింది..దైత్యులు అన్నా, దనుజులు అన్నా రాక్షసులు అనే అర్ధం. దితి యొక్క కుమారులు దైత్యులు, దనువు యొక్క కుమారులు దనుజులు. దితి, దనువు అనేవారు కశ్యప ప్రజాపతి భార్యలు. ఇక్కడ దనుజులు అంటే రావణుడు, కుంభకర్ణుడు తో బాటు రాముడి చేతిలో మరణించే ఇతర రాక్షసులు అని భావం.వారు కలగనే సుఖగోపురం మోక్షం. సీతాకళ్యాణం తో ఆ మోక్షానికి నాంది పలికింది అని అర్థం (రాముడి చేతిలో మరణించి మోక్షం పొందడానికే సీతను అపహరిస్తాడు రావణుడు…ఇది మూలంలో ఉన్నదా, లేదా అని ఆలోచించకూడదు. ఇతర కవుల కల్పనలు కూడా సినిమాల్లో స్వీకరిస్తారు)

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి వ్యాఖ్య: *అనేక రాగాల కలయికలో సందర్భాన్ని బట్టి రాగమాలికగా కూర్చిన అద్భుతమైన పాట భూ కైలాస్ లోని రాముని అవతారం పాటని సవినయంగా తెలియజేసిన విధానం బాగుంది*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®