సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య: *’భారత్ కుమార్’ గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే మనోజ్ కుమార్‌ను తలచుకోగానే మొట్టమొదట గుర్తుకు వచ్చే పాట ఇదే. పాట సందర్భం, పాట వివరణ చాలా బాగా వ్రాసారు. మరొక్కసారి కళ్ళముందు ఆ పాట మెదిలింది. మనసంతా తెలియని ఉద్వేగం, ఉత్తేజం కలిగింది.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి స్పందన:*ఈ పాటని అద్భుతంగా వివరించారు. పాటలో ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టించారు. సంచికకు, రచయితలకు అభినందనలు మరియు ధన్యవాదాలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య:*”మేరె దేశ్ కి ధర్తీ” అన్న పాటతో పాటు మిగిలిన దేశ భక్తి పాటలను గుర్తు చేశారు. అప్పట్లో ఇలాంటి పాటలు చాలా సినిమాలలో ఉండేవి. అందాల నటుడు మనోజ్ కుమార్ సినిమాలో పాడిన ఈపాట సూపర్ హిట్. స్వాతంత్ర దినోత్సవం నాడు ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపించే వాళ్ళు. పట్నవాసులంతా మోసగాళ్ళు, పల్లెటూరి వాసులు అమాయకులు అనుకోవడం శుద్ధ తప్పు. అక్కడ ఎన్నెన్ని అక్రమాలు జరగడంలేదు!!*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి వ్యాఖ్య:*ఒకప్పుడు హిందీలో గానీ, తెలుగులో తప్పని సరిగా దేశభక్తి పాట వుంటేనే సెన్సార్ సర్టిఫికెట్ లభించేదట.
    అందువలన చాలా మంచి పాటలు వచ్చాయి. ఇప్పటికీ పోటీలకు గానీ, స్కూల్స్‌లో జాతీయ పండుగ లకు గానీ దేశభక్తిపాట కావాలంటే పాత సినీమాల్లోంచే వెతుక్కోవాలి.
    అందులో మనోజ్ కుమార్ సినీమా అంటే తప్పనిసరిగా ఒక పాట వుంటుంది. అలాంటి పాటని మొత్తంగా ఒక ఆర్టికల్ లో వివరించారు 👏👏👌*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!