సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఆనంద నిలయం, జరిగిన కథ చిత్రాల్లోని పియానో పాటల వివరణ బాగుంది. ఈ తరహా పాటలు చాలాకాలం రాజ్యం చేశాయి, శోభన్ బాబు, జయప్రద ల “చేసిన బాసలు” చిత్రం వరకూ. పియానో పాటలు అన్నీ సంపన్నుల ఇంట్లో జరిగినట్లుగా చూపించేవారు. అలాగే తెలుగు చిత్రాల్లో వీణ పాటలు కూడా చాలా ఉన్నాయి.అవన్నీ హీరోయిన్ల మీదే ఎక్కువగా చిత్రీకరించే వారు.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి స్పందన:*”భలే మంచి రోజు” వంటి అద్భుతమైన పాట విశేషాలతో ఈ వారం మధురగీతాల్లో పాఠకులను పలకరించారు వ్యాసకర్తలు.
    రాగాలాపనలో ఘంటసాల గారి తరువాతే ఎవరైనా..
    కన్నడ పాటను కూడా పరిచయం చేస్తూ
    పి బి శ్రీనివాస్ గారు పాత పాడిన విధానం వివరించిన తీరు చాలా బావుంది.
    అజరామరమైన గీతాలు అందిస్తున్న సంచిక పత్రికకు అనేక ధన్యవాదాలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మిగారి వ్యాఖ్య: *మన సినిమాలలో పియానో పాటలకి ఓ ప్రత్యేకత ఉంది. మంచి పాటలను ఉటంకించారు.చక్కని, చిక్కని వివరణ. ధన్యవాదాలు సంచికకు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!