సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    మధురగేయాలు-మనోహర దృశ్యాలు లో ఈ వారం ప్రముఖ హిందీ గాయని ఆశాబోంస్లే గారి మధురగీతాలను కోట్ చేస్తూ వాటి వివరాలు చెప్పిన తీరు బాగుంది.వ్యక్తిగత వివరాలు నాకు తెలియనివి.
    హిందీ సినిమాను కొన్ని దశాబ్దాలు తన పాటలతో, మధుర గాత్రంతో ఏలిన ఆశాజీకి ఇలా నివాళి తెలపటం సముచితంగా వుంది.నాకు ఇష్టమైన పాటలు అవన్నీ.ధన్యజీవి, కారణ జన్మురాలు ఆశా బోంస్లే.💐.ఇంత మంచి రచనని అందించిన శంతను-శర్మిష్ఠ గారికి ధన్యవాదాలు 🙏🙏

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *ఆశాజీ స్వర సంవిధానాన్ని ఉదాహరణలతో సహా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.🙏🏻*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారు స్పందన: *అద్భుతః. ఇంకేం చెప్పలేం. సంచిక సంచికే. ఆశా జీ కి అపూర్వ నివాళి.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య:* ఆశాబోస్లే గారిని గుర్తు చేసుకుంటూ, వారి గీతాల్లో అత్యంత మధురమైన ‘ఓ సాథీ రే’ పాట విశేషాలను.. ఈ వారం ఈ శీర్షికన చూడటం చాలా సంతోషం కలిగించింది. ఆమెది అసాధారణమైన వ్యక్తిత్వం. స్వంత సోదరితో పోటీపడాల్సి రావడం, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆమె గాన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయలేకపోయాయి. ప్రతి పాటకు ప్రాణం పోశారు. ముఖ్యంగా.. ‘పియా తూ అబ్ తో ఆజా’ (హెలెన్) అద్భుతం నిజంగా. వారు పాడిన తెలుగు పాటలు కూడా ప్రస్తావించి ఉంటే ఈ వ్యాసానికి ఒక సంపూర్ణత వచ్చేది.
    “జీవితం సప్త సాగర గీతం”(చిన్ని కృష్ణుడు)
    “నాలో ఊహలకు”(చందమామ) అద్భుతమైన పాటలు!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!