సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    కథ ఎంతో బాగుందండి.. చదవాలి అనే కుతూహలం కలుగుతోంది. అభినందనలు.
    ధన్యవాదములు.
    ఎ. రాఘవేంద్ర రావు

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    వేరువేరు మనస్తత్వాలు వున్న వ్యక్తులు, వేరువేరు నేపథ్యాలు వున్న కుటుంబాలు, వేరువేరు సందర్భాలు – సంఘటనలు, ఇన్నింటిని జాగ్రత్తగా కలిపి కథ చదవడం ఎంత తేలికో, అల్లడం అంత కష్టం.
    G. నారాయణ్

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Good evening. వసంత భూమికను బాగా మలుస్తున్నారు. Gravity of the novel 👌
    త్రినాథ రుద్రరాజు

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఈ కథని నడిపించడం నల్లేరు మీద నడక కాదు… అతి నేర్పుగా సంతోషావిషాదాలను కలబోసి గుది గుచ్చుతున్నారు అనుబంధాల దారానికి… ఎక్స్‌లెం‍ట్ రా..అభినందనలు… 💐💐💐💐💐💐
    Kasimbi.. Guntur

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    I have read the 16th and 17th parts. 17th part is touching heart warming. There is a turn. A ray of hope when Parvatamma’s eldest son and his wife have shown concern about the lady who is fending for herself in her 80 s.
    Congratulations. Waiting for the next.
    Seshamma

    Reply
  6. 6

    పుట్టి నాగలక్ష్మి

    తమకి వచ్చిన కష్టం కారణంగా కొడుకు, కోడలు మారడంతో పార్వతమ్మ ఒడ్డుకు చేరబోతున్నారు.. పాపం అందరి సమస్యలకి పరిష్కారం చూపించే సలహాలిస్తున్న..వసంతకి కూతురు వల్ల కలిగే
    మనోవేదనకి పరిష్కారం ఎలాగో అని ఎదురుచూస్తున్నాం.. బహుశా కొడుకు తీర్చుతాడా? రచయిత్రి ఏ మలుపు తిప్పబోతున్నారో మరి.. !

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!