సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉమాబాల గారి వ్యాఖ్య: *’మథనం’ చదివాను. ఎత్తుగడే మనసును దోచేసింది. రవళి పాత్రను చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అందులోనూ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన థీమ్ ఎంతగానో అలరిస్తోంది. మిగతా భాగాల కోసం ఎదురుచూపులతో.. అభినందనలతో..! – ఉమాబాల కొమ్మా జోస్యుల. విజయనగరం.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఊర్మిళ మంథా గారి స్పందన: *మంచి కథ. ఉపోద్ఘాతం చాలా బావుంది. కథ కూడా బాగా నడుస్తోంది. తీసుకున్న ఇతివృత్తం లోని ఏదో సంఘటన పాఠకుల జీవితాల్లో ఎదురైనదిగా ఉంటుంది. నిజంగా చాలా బావుంది.
    – ఊర్మిళ మంథా, విశాఖపట్నం.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కిరణ్మయిగారి వ్యాఖ్య: ‘మథనం’ సీరియల్ చాలా చాలా బాగుంది. ఇంట్రడక్షన్ చక్కగా ఉంది. మానవ జీవితం నిరంతర మధనమే! రవళి క్యారెక్టర్ ఉన్నతంగా ఉంది. మనిషికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని ఈ భాగంలో రచయిత్రి తెలియజేశారు. మంచి సీరియల్ అందిస్తున్నందుకు ‘సంచిక’ పత్రిక వారికి ధన్యవాదాలు. – కిరణ్మయి పెరివిల్లి, బెంగళూరు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®