సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంథా ఊర్మిళ గారి స్పందన: *ఈ నవలలో రచయిత్రి అంతర్మథనం, ఆలోచనా సరళి, సమాజంలో ముఖ్యంగా పల్లెలలో బాల్యవివాహ వ్యవస్థ మారాలన్న తపన బాగా వ్యక్తమవుతున్నాయి. ఆడపిల్లలు సమస్యల నుండి పైకి రావడానికి పరిష్కారము చూపించడం బావుంది. రవళికి మురళి, శరత్, రాజేశ్వరి మొదలైనవారు చేయందించడం మంచి విషయం. మొత్తానికి కథ, రచనా తీరు రెండూ బావున్నాయి. – మంథా ఊర్మిళ, విశాఖపట్నం.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సంధ్య బోని గారి స్పందన: *దేవి లాంటి అమ్మాయిని సెటిల్ చేయడం చాలా సంతృప్తినిచ్చింది. మథనం సీరియల్ వాస్తవానికి అద్దం పట్టినట్లుంది. చదివిన వారికి స్ఫూర్తిదాయకంగా, ఈ వృత్తిలో ఉన్న ప్రతీవారు తమ పరిధిలో సాయం చేయాలన్న మెసేజ్ అందిస్తున్న సీరియల్ అయిపోతోందా అనిపిస్తోంది. – సంధ్య బోని, జరజాపుపేట.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ద్వాదశి పద్మవల్లీ ఉషశ్రీ గారి స్పందన: *మథనం సీరియల్ అయిపోతోంది అంటే మంచి సీరియల్ ను మిస్ అయిపోతున్నట్లు ఉంది. కానీ మంచి ముగింపు చూసి సంతోషంగా ఉంది. – ద్వాదశి పద్మవల్లీ ఉషశ్రీ, నెల్లిమర్ల.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కిరణ్మయిగారి స్పందన: *ఈ వారం మథనం చదివాక మాటలు రాని మధురానుభూతికి లోనయాను. రవళి మేడమ్ గురించి విద్యార్థులు మాట్లాడుతుంటే ఆనంద భాష్పాలు వచ్చాయి. ఉపాధ్యాయులకి, విద్యార్థులకు మధ్య ఉన్న బంధం వలన ఈ వృత్తిలో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండదు. అప్పుడే ముగింపా అన్నట్లు ఉన్న ధారావాహికను అందించిన సంచిక యూనిట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. – కిరణ్మయి, బెంగుళూరు*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సత్యనారాయణ బాసిన గారి స్పందన: *ఈ మథనం సీరియల్ ఎంత బావుందంటే సంచిక ఎప్పుడు వస్తుందా ఎదురు చూడడం కష్టమయిపోయింది. కథ చదువుతున్నంత సేపు మా మధ్యనే కథ జరుగుతున్నట్లు, ఆ పాత్రలు, సన్నివేశాలు గుండెని పిండేస్తున్నాయి. వాటినుండి బయటకు రావడం ఎంతో కష్టమయింది. ఇంత మంచి ధారావాహికను అందోస్తున్న సంచిక యాజమాన్యం వారికి ధన్యవాదాలు. – సత్యనారాయణ బాసిన, మొయిద.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®