మోడువారిన జీవితాలకు అండగా ఉంటాడు తన భార్య తన పిల్లలు అనడు జగమంత కుటుంబం నాదంటాడు నీతి నిజాయతి ఇతని నియతి దేశం కోసం ప్రజల కోసం తన సుఖం వదులుకుంటాడు దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అది పాత సామెత, నేటి నిజం దిక్కు మొక్కు లేనివారికి దశ దిశ చూపిస్తాడు జాతి పిత గాంధీ అంటారు గానీ మన భారత జాతికి మోడీయే డాడీ
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
శివతత్త్వమూ సమాజ హితమూ వెరసి గండ్ర వారి ‘పెగడపల్లి శ్రీరాజరాజేశ్వరా!’
లేనితనం..!!
దావత్ చేసిన తెలుగు కథ
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-49
తెలుగుజాతికి ‘భూషణాలు’-12
99 సెకన్ల కథ-50
మహాభారతంలో ధర్మరాజు
రామ సాహిత్యం
జటాసుర వధ
శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-1
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®