సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    Jhansi koppisetty

    మీ కార్యదక్షతకు, అంకితభావానికి అభినందనలండీ💐💐…
    Proudly cherishable memories well narrated👌👌👌

    Reply
    1. 1.1

      Sambasiva+Rao+Thota

      Jhansi Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  2. 2

    Sambasiva+Rao+Thota

    Very nice episode 👍
    I remember that layout of those days..

    From
    Mr.Ramakrishna
    Hyderabad

    Reply
    1. 2.1

      Sambasiva+Rao+Thota

      Thank you Ramakrishna 👍

      Reply
  3. 3

    Sambasiva+Rao+Thota

    Ee sanchika chala details to nindi undi. Good.

    From
    Sri SuryachandraRao
    Hyderabad

    Reply
    1. 3.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much SuryachandraRao Garu 🙏

      Reply
  4. 4

    Sambasiva+Rao+Thota

    Ritulaku upayogapade aneka karyakramalu nirvahinchinamiku abhinandanalu

    From
    Smt.Seethakkaiah
    Hyderabad

    Reply
    1. 4.1

      Sambasiva+Rao+Thota

      Seethakkaiah!
      Dhanyavaadaalu Akkaiah 🙏

      Reply
  5. 5

    Sambasiva+Rao+Thota

    Naa jervana Gamanamlo -’22 Chalaa bagundi sir. Dhanyavadamulu.

    From
    Sri NagaLingeswararao
    Hyderabad

    Reply
    1. 5.1

      Sambasiva+Rao+Thota

      NagaLingeswararao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  6. 6

    Kusharani

    Sambasivarao garu first I want to congratuls you for completion of 22 episodes of “Geevana Gamanam ” w/o any disturbances. I wish the same continuity for future also. Really this type of narrations of experiences of elderly ones are very useful to present generation.They
    Know how to face the problems in their career that come across during their lives& how to find out solutions & solve them. They also know that what is real hardwork
    & how it helps the people to achieve their goals.Your narrations also tells in how many ways banks are giving their services to people & how much hardwork the bank employees are doing to provide good services to people.
    Finally I wish all the best in coming episodes also

    Reply
    1. 6.1

      Sambasiva+Rao+Thota

      usha Jee !
      Thank you very much for your observations and appreciation,,
      I am also thankful for your time and patience,and understanding the subject so well and analytically..
      I am encouraged and inspired by your affectionate comments..
      Thank you so much for your Best Wishes also 👍

      Reply
  7. 7

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ చదువుతుంటే రైతుల ఎదుగుదలకు మీరు చేస్తున్న కృషి, పట్టుదల కొట్టొచ్చినట్టు కనపడుతుంది.పని చేయడమే ముఖ్యం కాదు ,దాని వెనుకాల ఉన్న ఆలోచనను కూడా గుర్తించాలి.సొసైటీ తరుపున వారికి కావాల్సిన సహాయం చేయాలన్న నిర్ణయం సరియైనదిగా గుర్తించి,అందుకు అవసరమైన కార్యచరణ సిద్ధం చేసి, అధికారుల సహాయంతో వారికి కావాల్సిన భూసార పరీక్షలు నిర్వహించి,దానికి అనుగుణంగా రైతులు సరయిన టైంలో ఏ పంట వేయాలి,తగిన మోతాదులో రసాయన ఎరువులు ఎప్పుడు వాడాలో అవగాహన కల్పించి, వారి అభివృద్ధికి తోడ్పాటునందించారు. నాబార్డ్ వారి ద్వారా ప్రధాని ఇందిరా గాంధీ గారితో సత్కరించబడిన దూప్ సింగ్ మీ సొసైటీ సభ్యుడు కావటం గౌరవప్రదమైన అంశం.ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రం మీ సంఘం ఘనతను గుర్తించి ప్రసారం చేయడం మీ పనితనానికి నిదర్శనం.నిరంతర కృషి,ధృఢమైన సంకల్పంతో ఏ పని చేసినా,చిన్నమార్పుతో ప్రయోజనమే మారుతుందని నిరూపించారు.మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    Reply
    1. 7.1

      Sambasiva+Rao+Thota

      BhujangaRao Garu!
      Thank you very much for your time and patience to go through the episode in detail…
      Your observations are realistic and analytical..
      I am inspired and encouraged by your practical comments after indepth study of the episode..
      Mee abhimaanaanni ilaage konasaaginchandi..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  8. 8

    Sambasiva+Rao+Thota

    బాగుంది
    ఆ black and white phots బ్యాంక్ పనులు మీ జీవనగమనంలో ఒక తియ్యని గుర్తులుగా ఉన్నాయి.మీ ఓపికకు నా అభినందనలు.🙏👌🏽

    From
    Smt.Prabha Sasthry
    Mysore

    Reply
    1. 8.1

      Sambasiva+Rao+Thota

      Prabha Sasthry Garu!
      Mee Abhinandanalu naakentho santhoshadaayakam!!
      Dhanyavaadaalandi!!!
      🙏

      Reply
  9. 9

    Arunakar Macha

    గురువుగారికి నమస్కారం🙏(నా జీవన గమనంలో —22) తమరి రచనలు 26 to 30. చదివాను. ఇంత జ్ఞాపక శక్తి మదిలో ఉంచు కొని, అప్పటి ఫొటోలతో చాలా విపులంగా వివరించారు. చాలాచాలా బాగుంది. గురువుగారు ఏ పని చేసినా సామజిక దృక్పధం కలిగినదై ఉంటుదనేది నిజం. సంచార భూసారా పరీక్షా కేంద్రం, హైదరాబాద్ వారి సాజన్యం తో సొసైటీ లోని 13 గ్రామాల రైతుల పొలాల్లో 6600 మట్టి నమూనాలను, కీ.శే.జమీల్ అహ్మద్ AO గారు&సిబ్బంది సహకారం తో సేకరించి, వారంలో పరీక్ష చేయించి, ఆనాటి రీజినల్ మేనేజర్ శ్రీ మాలకొండారెడ్డి గారి ద్వారా భూసారా పరిక్షా దృవ పత్రాలు ఇప్పించారు. అలాగే మానుకోట పట్టణం లో సిబ్బంది కొరకు గృహనిర్మాణంకు గాను పాలకవర్గాన్ని వప్పించి ఋణసహాయం చేసారు. చాలా గొప్ప విషయం మా సంఘం నుండి ఒక గిరిజన రైతు కీ.శే.ఇస్లావత్ దూప్ సింగును నబార్డ్ వారు ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి కీ.శే.శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వయానా రైతును కారాచలనం చేసి సన్మానించడం… తమరి గొప్పధనం. మన సంఘ ప్రగతిపథం గురుంచి ఆకాశవాని హైదరాబాద్ వారి చే ప్రోగ్రాం టెలికాస్ట్ చేయించడం ఇలా యెన్నిన్నో మంచి కార్యక్రమాలు మీ నిర్వహణలో మేము సైతం పాల్గొనడం మా అదృష్టం..
    ధన్యవాదములు🇮🇳🙏

    అరుణాకర్ మచ్చ
    మానుకోట…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!