సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మాధవి గారూ
    మీ కవితాత్మక ప్రేమలేఖ
    బాగుంది.
    మీకు అభినందనలు.
    ——డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ

    Reply
    1. 1.1

      చిట్టె మాధవి

      హృదయపూర్వక ధన్యవాదాలు సర్🙏🌹

      Reply
  2. 2

    రాము కోలా

    ప్రేమకు అక్షర భావాలు పలికే నిరాజనాలు..ఇవేనేమో..
    ************

    లయమైన భావాలన్నీ.. మదిలో హొయలై పోతుంటే…
    నిరీక్షణ క్షణాలన్నీ….ఇలలో అపురూపమై
    నీకై…వేచిచూస్తూ…

    ఎంతటి ప్రేమను ఆస్వాదిస్తూ పలికే భావ పులకింత ఇది.అక్షరం తనని తాను మలచుకుంటూ..భావ అమృత సాగరంలో మేమేకమైనట్లుగా.

    నిలువెత్తు ఆరాధనకు రూపమై నేను నీకై నిలవాలని ఉంది..
    ఆరాధనకు పరాకాష్టగా మలచిన వాక్య సోయగం.తన ఆరాధనకు తానే నిలువెత్తు సాక్ష్యం అని ఎద అంతరాలంలోని అనురాగంను బయటకు చూపించే ప్రయత్నం.

    కల్మషంలేని నా కంటికాంతులలో..నిన్ను నింపుకొనా…
    నీకై జన్మ జన్మలకై ,నా కన్నులతో
    నిత్యం నీరాజనాలు పట్టనా….

    ఎంతగా కోరుకుంటుందో మనసు ,ప్రేమ సాన్నిహిత్యాన్ని.
    చూపులో కూడా కల్మషం లేకుండా నట.

    ఏమా ప్రేమ పరవశం
    గోదావరి పరవళ్ళు, కృష్ణమ్మ పరుగులు, ప్రకృతి వీచే సంధ్యా సమయ పవనాలు .మయూరి నడకలు అక్షరంలో నింపుకున్న కవనం ఇదే కదా.

    .సృష్టిలోని ప్రేమను అణువణువు తనలోనే నింపుకున్న ఎదలోని
    తన్మయత్వం..కూడా ఇదేనేమో…

    సోదరి కవితకు చిరు స్పందన.

    రాము కోలా.. ఖమ్మం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!