సంచికలో తాజాగా

20 Comments

  1. 1

    ASNarayana

    కథ బాగుంది. చాలా బాగా నడి పిస్తున్నారు

    Reply
    1. 1.1

      Sambasiva Rao Thota

      Thanks Andi ASNarayana Garu!

      Reply
  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రచయిత కథను చాలా ఆసక్తికరంగా, చదివించే లా,బాగా రాస్తున్నారు. నవల శీర్షిక ను బట్టి, కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్న ఆరాటం మదిలో మెదిలే విధంగా, నవలను నడిపిస్తున్న తీరు ప్రశంశనీయం.
    రచయిత కు,అభినందనలు/శుభాకాంక్షలు *

    Reply
    1. 2.1

      Sambasiva Rao Thota

      Dr.KLV Prasad Garu!
      Katha meeku naschinanduku Chaalaa Santhosham.
      Thanks for your appreciation and anticipation.
      The story will certainly come up to your expectations as it goes forward.

      Reply
  3. 3

    Indrani

    Story continuity is good. Also very close to the reality. Very nice.

    Reply
    1. 3.1

      Sambasiva Rao Thota

      Thanks Indrani !
      Nizamgaa Chaalaa kathalu , nija jeevithamlo jarige sanghatanala nunde udbhavisthaayi.
      Okka Pusthakam koodaa Anduku bhinnam kaadu.
      Thank you for your observation & appreciation.

      Reply
  4. 4

    పాలేటి సుబ్బారావు

    శ్రీకాంత్ కు ఎదురైన అనుభవాలను చక్కగా వర్ణించారు.

    Reply
    1. 4.1

      Sambasiva Rao Thota

      Subbarao Garu!
      Sariggaa ardham chesukunnaaru!!
      Chaalaa Thanks Andi!!!

      Reply
  5. 5

    Sambasiva Rao Thota

    Comments from Chalapathy Rao Garu……I Read this very interesting and amazing compilation, though I was born and raised in this place

    *తూర్పు గోదావరి జిల్లా తిరుగులేని విశేషాలు*

    *అమలాపురం అరటి తోటలు🍌🍌🍌*

    *కొత్తపేట🥥🥥 కొబ్బరి తోటలు🥥🥥*

    *అంబాజీపేట వంటాముదం🥫*

    *రావులపాలెం గోదావరి బ్రిడ్జి⛩*

    *రాజోలు రాజుల దర్జా🏬*

    *ముక్కామల పప్పుచెక్కలు🍘*

    *బెండమూర్లంక దోసకాయలు🍐*

    *ఎదుర్లంక బాలయోగి బ్రిడ్జి🚟*

    *కోటిపల్లి నావల రేవు🛶⛵*

    *అప్పనపల్లి వెంకన్నబాబు🙏🏻*

    *అయినవిల్లి వినాయకుడు🙏🏻*

    *ముక్తేశ్వరం శివాలయం🙏🏻*

    *ర్యాలి జగన్మోహన స్వామి🙏🏻*

    *ముమ్మిడివరం బాలయోగి🙏🏻*

    *మురమళ్ళ నిత్య శివపార్వతీ కల్యాణం🙏🏻*

    *🏯🏯జగ్గన్నతోట ప్రభలతీర్థం*

    *పుల్లేటికుర్రు చేనేత చీరలు*🧣🧣

    *గంగలకుర్రు గంగా బొండాలు🍈🍈*

    *వాడపల్లి వేంకటేశ్వర స్వామి🙏🏻*

    *ద్రాక్షారామం భీమేశ్వరుడు🙏🏻*

    *అన్నవరం సత్యనారాయణ స్వామి🙏🏻*

    *వీరేగాక మాజిల్లా గ్రామదేవతలు👺….*

    *తుని దగ్గర తలుపులమ్మ🙏🏻*

    *పెద్దాపురం మరిడమ్మ🙏🏻*

    *కాండ్రకోట నూకాలమ్మ🙏🏻*

    *ఆత్రేయపురం పూతరేకులు🌯🌯*

    *పసలపూడి గోదారి కథలు📜📃📄📑*

    *రామచంద్రపురం పంటపొలాలు🎋🎋*

    *తాపేశ్వరం మడత కాజా🌭*

    *మండపేట బెల్లం గవ్వలు🍤🥐*

    *బొబ్బర్లంక కొబ్బరుండలు🌰🌰*

    *తుని తమలపాకులు🍃🍃*

    *కత్తిపూడి కరకజ్జం🍕🍕*

    *బెండపూడి బెల్లం జీళ్ళు🍮🍮*

    *జగ్గంపేట జాంపళ్ళు🍐🍐🍐*

    *ప్రత్తిపాడు జొన్నపొత్తులు🌽🌽🌽*

    *రాజానగరం సీతాఫలాలు🍏🍏🍏*

    *రాజమండ్రి రైలు బ్రిడ్జి🚟🚟🚟*

    *ధవళేశ్వరం ఆనకట్ట🎢🎢*

    *కడియం పూలతోటలు💐🌷🌹🥀🌺🌸🌼🌻*

    *ద్వారపూడి బట్టల సంత🧥👚👕👖👔👗👘*

    *బిక్కవోలు సుబ్బారాయుడు🙏🏻*

    *అనపర్తి చేపల చెరువులు🐡🐠🐟🐬🐳🐋🦈*

    *సామర్లకోట పంచదార ఫాక్టరీ🏭🏭🏭*

    *పెద్దాపురం పాండవుల మెట్ట🌋⛰🏔*

    *పిఠాపురం అత్తరు సెంటు🍾🍾🍾*

    *గొల్లప్రోలు పచ్చమిర్చి🌶🌶🌶*

    *కాకినాడ కోటయ్య కాజా🥖🥖🥖*

    *ఉప్పాడ పట్టుచీరలు🎀🎀🎀*

    *మామిడాడ మామిడి తాండ్ర🧀🧀🧀*

    *తాళ్ళరేవు తాటి తాండ్ర🥪🥪🥪*

    *ఏలేశ్వరం వంకాయలు🍆🍆🍆🍆*

    *వడిశలేరు చేగోడి🥨🥨🥨🥨*

    *అడ్డతీగెల పనసకాయలు🍈🍈*

    *గోకవరం మామిడి తోటలు🍋🍋🍋*

    *మారేడుమిల్లి అడవుల అందాలు*
    *ఇవేగాక, కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు, మా కాకినాడ- రేలంగి, ఎస్వీ రంగారావు, అంజలీదేవి ఇక్కడి వారే.* *చదువుల తల్లి సరస్వతీ నిలయం-మా రాజమహేంద్రవరం*
    *వీరేశలింగం, పానుగంటి, చిలకమర్తి, మొక్కపాటి, శ్రీపాద, వేదుల, దేవులపల్లి, భమిడిపాటి, మునిమాణిక్యం వంటి లబ్ధప్రతిష్ఠులైన రచయితలు ఇక్కడి వారే. ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారత రచనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే. జయప్రద, రాజబాబు, అలీ ఇక్కడివారే.*

    *ఇలాంటివి ఇంకా ఎన్నో మా తూ.గో.జి.సొంతం*

    *

    Reply
  6. 6

    Sambasiva Rao Thota

    Chalapathirao Garu!
    Great Andi !!
    Chaalaa vishayaalu cheppaaru !!!
    Meeku Story naschinanduku Chaalaa Santhosham!!
    Nenu ee rangamlo mundukellaalante
    mee encouragement,support naaku kaavaali !!!
    Thanks Andi!!!!

    Reply
  7. 7

    Sambasiva Rao Thota

    Comments by Bhavaani Garu….Very nice Sir

    Reply
  8. 8

    Sambasiva Rao Thota

    Bhavaani Garu!
    Thanks Andi!!

    Reply
  9. 9

    Sambasiva Rao Thota

    Comments from Kasturi Devi Garu………పాత కాలం సినిమా చూస్తున్నట్లనిపించీనది.బాగుంది

    Reply
  10. 10

    Sambasiva Rao Thota

    Kasturi Devi Garu!
    Katha Meeku naschinanduku Chaalaa Thanks Andi!!

    Reply
  11. 11

    Sambasiva Rao Thota

    Comments from Sainadh Garu!……CONGRATULATIONS andi

    Reply
    1. 11.1

      Sambasiva Rao Thota

      Sainaadh Garu!
      Thanks Andi!!

      Reply
  12. 12

    Sambasiva Rao Thota

    Comments from Manikandan Garu!……..,Thanks and salute for your great efforts sir.

    Reply
    1. 12.1

      Sambasiva Rao Thota

      Manikandan Garu!
      Thank you very much for your observations and appreciation.!

      Reply
  13. 13

    P. Nagalingeswara Rao

    సాంబశివ రావు గారు , మీరు రచయత గా ఈ నవలను చాలా ఆసక్తికరం గా నడిపిస్తున్నారు.మీకు నా ధన్యవాదాలు .

    Reply
    1. 13.1

      Sambasiva Rao Thota

      NagaLingeswararao Garu!
      Thanks for your appreciation and encouragement which I need the most for my future improvement in this field of WRITING……

      Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!