సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆర్యా,
    ఈ వారం ఎపిసోడ్ చదివాను. యిన్కా ఏమి జరగబోతోందో అన్న ఉత్సాహం తో ముందుకు వెళ్లాను. ఆశ్చర్యం గా నిరాశ ఎదురైంది. నవల నాకు అసంపూర్ణంగా అనిపించింది. ముగింపు బాగా ఉన్నప్పటికీ, చదువరి కి,ఏదో కొరత ఏర్పడిన భావన కలుగుతుంది. మిగతా పాఠకుల స్పందన ఎలావుందో ఎదురు చూడాలి.
    ఏదిఏమైనా నవల ఇలా త్వరగా ముగింపు కు తీసుకు రావడం బాగోలేదు.రచయిత, ఆలోచన ఏమి టో మరి. ఎదురు చూడాలి సిన్దే.

    Reply
    1. 1.1

      Sambasiva Rao Thota

      డాక్టర్ ప్రసాద్ గారు!
      చివరి పార్టు మిమ్మల్ని నిరాశపరిచి నందుకు చింతిస్తున్నాను.
      కథను మెయిన్ సబ్జక్టునుండి దూరం చేయకూడదనే కుదించాను.
      నేనొక కొత్త రచయితను.
      అనుభవరాహిత్యం వల్ల న్యాయం చేయలేకపోయానేమో…..
      అర్ధం చేసుకోగలరు.
      రాబోయే రోజుల్లో మీ సలహాలతో
      నా కలానికి మరింత పదును పెట్టి మీ అంచనాలను అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తాను.
      ఏది ఏమయనా మీరు నా నవలను చివరివరకు చదివి మీ అభిప్రాయం
      తెలియజేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు…..
      ఎల్లపుడూ మీ ప్రేమాభిమానాలు
      నా మీద ఇలాగే కొనసాగించ వలసిందిగా
      అర్ధిస్తూ …
      భవదీయుడు,
      తోట సాంబశివరావు

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది కస్తూరి దేవి గారి వ్యాఖ్య”
    “లాస్ట్ పార్ట్ శాటిస్ఫై అవలేదు చాలా తొందరగా కథ ముగించినందుకు. సో, ఇంకా ఎక్స్‌పాండ్ చేసి రాయండి. కథలో కారెక్టర్స్ లైఫ్ ఒక్కరిది తీసుకుని పెంచితే ఇంకా బాగుంటుంది.”
    – కస్తూరి దేవి

    Reply
    1. 2.1

      Sambasiva Rao Thota

      కస్తూరి దేవి గారు !
      నిజాయితీగా మీరు తెలిపిన అభిప్రాయాన్ని మనస్పూర్తిగా గౌరవిస్తాను.
      మీ సలహాను పాటించడానికి తప్పక ప్రయత్నిస్తాను.

      మీకు ధన్యవాదాలు…..🙏

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *This is the comment by Mr. Syed Rasheed*
    “Your novel is excellent. I am very happy. Congratulations.”
    – Rasheed

    Reply
    1. 3.1

      Sambasiva Rao Thota

      రషీద్ గారు !
      నా నవల మీకు నచ్చినందుకు చాలా
      సంతోషం ….
      మీకు నా హృదయపూర్వక
      ధన్యవాదాలు !!!! 🙏

      Reply
  4. 4

    ASN

    Dear TSRao,
    The last chapter of this novel appears to be finished in hurry and cut short .
    Even then , evoked interest similarly to the earlier nine episodes.
    Wishing more kudos and best of luck in all your future endeavours.

    Reply
    1. 4.1

      Sambasiva Rao Thota

      Dear ASN Garu!
      I heartily appreciate your frank opinion about hurrily ending the novel.I shall take your observations sincerely,as my future guidance.
      However, I wholeheartedly thank you for your Best Wishes in all my future endeavours…..
      Thank you very much….🙏

      Reply
  5. 5

    పాలేటి సుబ్బారావు

    సాంబశివరావు గారూ, నవల ముగింపులో మీరు చెప్పిన “మంచి పుస్తకాలను మనం చదువుతూనే ఉందాం” అనే సందేశం నాకు బాగా నచ్చింది. మరో మంచి నవల మీ నుండి వస్తుందని ఆశిస్తున్నాను.

    Reply
    1. 5.1

      Sambasiva Rao Thota

      సుబ్బారావు గారు!
      నమస్తే!
      నే నివ్వాలనుకున్న సందేశం మీకు,మిగతా అందరికి నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.
      నేను రాస్తున్న ప్రతిదాంట్లో సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఉండేట్లు చూస్తున్నాను.
      త్వరలో నా రెండో నవల మీకు అందిస్తాను.
      మీరు నా పయిన చూపిస్తున్న అభిమానానికి నా ధన్యవాదాలు !!!!

      Reply
  6. 6

    K usha rani

    Finally the writer Sri.Thota Sambasivarao concluded the story “Oka Pustakam ” with the marriage of hero & heroine Mahendra & Lavanya . With this the writer conveyed the message “What is the purpose of the marriage “.Yes marriage is not between two persons it is to form relationships between two unknown families. So,both are recquried the acceptance of the both sides & from wellwishers. Then only the society will be safe & strong. For any story starting & ending of the story both are very much impotant. Any I wish you allthebest in future writings.

    Reply
    1. 6.1

      Sambasiva Rao Thota

      ఉషారాణి గారు !
      నవల మీకు నచ్చినందుకు చాలా సంతోషం …
      సమాజానికి మేలు చేసే మెసేజ్ ఉడేట్లు చూడటం,ప్రేమాభిమానాలు,దయ,కరుణ,సేవ,ఎదుటి వారికి సహాయం చేయడంలాంటి స త్ సాంప్రదాయదాయలకు పెద్దపీట వేస్తూ రచనలను కొనసాగించడం నా ధ్యేయం !!
      అందులో నేను సఫలీకృతం అవడానికి
      ఆ దేవుడిని ప్రార్ధిస్తుంటాను…
      నవలను పూర్తిగా చదవడమే కాకుండా
      ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలుతెలియచేసినందులకు చాలా చాలా సంతోషం …
      అందులకు మీకు నా హృదయపూర్వక
      ధన్యవాదాలు !!!!!

      సం

      Reply
  7. 7

    N Jagadeesh Babu

    Oka pustakam show’s so many positive aspects in Life

    Reply
  8. 8

    N Jagadeesh Babu

    _This novel Oka pustakam kalala jeevitanni kanulamundu vunchindi

    Reply
  9. 9

    N Jagadeesh Babu

    Nice to read for time passThis novel Oka pustakam kalala jeevitanni kanulamundu vunchindi

    Reply
    1. 9.1

      Sambasiva Rao Thota

      Jagadish Garu!
      I always try to think positively and my ideas also emerged like wise …
      I wish that the society to be like that…..
      Let us all hope to see such society….
      Thank you for your perfect observations of the story….

      Reply
  10. 10

    Indrani

    I read very very interesting story after a long time. This is my first time reading a web series, also interesting to wait and see for next weekend’s episode. As many people don’t have a lot of time to sit and read a novel or book at once, web series is a great avenue.

    And the way Sambasiva Rao garu explained the story from start to the end made the readers curious about upcoming episodes and kept them in running reading habit. Thoroughly explained about reality, Konaseema beauty, movie making process and how to look forward for future endeavors.

    Please keep giving precious stories like this to the society. They’re much needed to learn and relax.

    Finally encouraging people to read no matter how much the technology is advancing is
    commendable Sambasiva Rao garu.

    Looking forward for more gems from you going forward. Thank you for your valuable time in doing so.

    Reply
    1. 10.1

      Sambasiva Rao Thota

      Thank you Indrani for your insights into all the aspects of the novel.
      Your observations and expression of the contents and the events are excellent.
      I am particularly happy to read the good words about my writing style,
      Written by you.
      Your wishes for my future better writing,have increased my responsibility and determination to go faster in the field of Writing…
      I pray God to bestow on me , the
      required Wisdom and time and support from all quarters…for achieving my goals …..
      Thank you very much…. for your time in writing such a useful and helpful comments………

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!