సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    Phani Prasanna Kumar

    ఆర్యా, నేను గ్రంథ రచయిత ఫణి ప్రసన్న కుమార్. సమీక్షకులు శ్రీ కుంతి గారికి చక్కని విపులమైన సమీక్ష నందించి నందులకు శతాధిక వందనములు. కవిగా నేను ఆశించిన కావ్య ప్రయోజనం పాఠకులను రంజింపజేయటం తో పాటు, వారిలో మన చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం, విశ్వాసం పెంపొందించడం. శ్రీ కుంతి గారు దానిని అందంగా ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®