సంచికలో తాజాగా

Related Articles

30 Comments

  1. 1

    Aditya

    Gukka thippukokunda chadivanu. Hollywood movies lo vache kadha la undi. Good story.

  2. 2

    Shyam Kumar Chagal

    నా రచన “ప్రేమ పరీక్షలు” ప్రచురించిన శ్రీ మురళీ కృష్ణ గారికి మరియు శ్రీ సోమ శంకర్ గారికి, సంచిక పత్రిక యొక్క ఇతర సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    గురువు Dr KLV కి నా నమస్సులు. దాదాపుగా రెండు సంవత్సరాల కాలంగా సంచిక ద్వారా నన్ను ఆదరించిన పాఠకులకు అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

  3. 3

    Sunianu6688@gmail.com

    ఊసరవెల్లి లక్షణాలు వున్న కథానాయకుడు కి అన్ని అదృష్టాలు కలిసి రావడం అంటే ఇదేనేమో! ఆన్ని మలుపులు చక్కగా వ్రాశారు రచయత శ్రీ శ్యామ్ గారు. హృదయ పూర్వక అభినందనలు👌👍🌹🌹

  4. 4

    K V S Prasad

    కథ సుఖాంతమే అయినా హీరో స్వార్ధంతో ప్రేమను నటించి, చివరిలో అంతరాత్మ అనే మేలిముసుగులో తనని తాను సమాధాన పరుచుకొని కపటంతోనే సుఖాంతంగా ముగించినా హీరోయిన్ కధ సుఖాంతం కాదు
    కధా గమనం, రచనా పటిమ చాలా బాగుంది
    రచయిత అగ్రశ్రేణి రచయితల సరసన చేరిపోయారు.

  5. 5

    bajisyed45@gmail.com

    రాజు కపట ప్రేమ ఎప్పటికైనా రుాపకు తెలియక మానదు..కొన్ని జీవితాలతో నేమో, రాజును కధా నాయకుడిగా ఊహించుకోవటం కొంచెం కష్టంగానే ఉంది.. ఏది ఏమైనా కధ బ్రహ్మాండంగా రక్తి కట్టించే రచన🙏👌👌👌👌👌👌👌👌👌👌ధన్యవాదాలు శ్యామ్ గారు🙏

    1. 5.1

      Shyam Kumar Chagal

      Thank you sayyed singer

  6. 6

    M.Anuradha

    Well written . The style of story writing itself reveals that the author is none other than Sri Shyam Kumar. Congratulations.

  7. 7

    సత్తి పద్మ

    హీరో అంటే అన్నీ సుగుణాలే ఉండాలి, అనుకుంటే ఈ హీరో చాలా మందికి నచ్చడు.ఒక మోసగాడిలా కనిపిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది యువత ఆలోచనలు ఇలాగే ఉంటున్నాయి. తెలివైన కుర్రాళ్ళు సౌఖ్యవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే బ్రతక నేర్చిన వాడు. నిజజీవితంలో ఇలాంటి వారే ఎక్కువ.
    అతను రూపను తనంత తానుగా ప్రేమించలేదు. వచ్చిన అవకాశం ఉపయోగించుకుందాం అనుకున్నాడు. అంత కన్నా మెరుగైన ఆఫర్ వచ్చేసరికి అటు మొగ్గినా, ప్రేమకు విలువనిచ్చి మళ్లీ వెనుకకు మళ్లడం వల్ల హీరోలో ఏ మూలో కాస్త మానవత్వం మిగిలి ఉంది అని చూపించడంలో రచయిత తెలివి కనిపిస్తోంది.
    ఒకవేళ అది రూప పెట్టిన పరీక్ష అని తెలిసి మనసు మార్చుకున్నా, రూప అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది కాబట్టి, ఆమె సంతోషం గానే ఉంటుంది.
    కథ చదువుతున్నంత సేపూ తరువాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ రేకెత్తిస్తు వదలకుండా చదివించింది.
    రకరకాల మలుపులతో ఇలా జరుగుతుందేమో అని అనుకున్నవి ఏమీ జరగకుండా,రకరకాల మలుపులతో రచయిత శ్యామ్ కుమార్ గారు తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నారు.అభినందనలు.

    1. 7.1

      Sathi. Padma reddy.rajamundry

      Thank you mrs s padma reddy

  8. 8

    Sravan Kumar Kottakota

    Very nice story

  9. 9

    అనురాధ సత్య ప్రసాద్. Vjwda

    కథ కంటే కథ రాసిన స్టైల్ ఇంకా బాగుంది.కధలో ప్రవల్లిక ఇంట్లో హీరో ఆత్మవిమర్శ చదువుతూ ఆశ్చర్యపోయాను, హీరో నైజంకి శ్యామ్ గారు హీరోని ఇంత పాజిటివ్ గా elevate చేయరే అని. అలాగే అయ్యింది, హీరోయిన్ car చూసి మళ్ళీ మైండ్ గేమ్ ఆడాడు.ట్విస్ట్ బాగా యిచ్చారు.💐💐

  10. 10

    Vijaya lakshmi. అన్నవరం

    Chala thrilling ga undi story. రచయిత గారు చాలా తెలివితేటలు గ కథను మలుపు తిప్పారు. exllent writting skills unnayi ..Shyam ji ki👏👏👌👌💐💐

  11. 11

    Nagaraju..సుభాష్. నిజామాబాద్

    Love is a Commitment,
    If Raju is in true love he should have affection only on Rupa & trust her.
    But, here Raju is in infatuation on Pravalika, after his Love with Rupa & searching for BEST in both
    LOVE should be ONLY OPTION, But not CHOICE

  12. 12

    Jvps సోమయాజులు

    కథ చదువుతూనే ప్రవల్లిక ఎవరో అర్థమైంది, సినిమాల్లో ముందు ముందు ఏం జరుగుతుందో ఊహించినట్లుగా. అయితే రాజు మోసగాడు, స్వార్థపరుడనే అంటాను. రేపు ఇంకో గొప్పింటి అమ్మాయి కనబడితే రూపను వదిలేసి ఆ అమ్మాయి వెంట పడడని గ్యారంటీ ఏది? ఆఖరు సీన్ లో, రూప అతడి నాటకం బయటపెట్టి, అతడిని గెట్ ఔట్ అని ఉంటే కథకి మంచి ముగింపు అయేది. ఇప్పుడు మీ ముగింపులో రాజు మోసగాడుగానే మిగిలిపోయాడు.

  13. 13

    రాధిక కేశవ దాసు

    బాగుంది…ఈ కాలపు కథలా!
    కాని నిజానికి యాక్సిడెంట్ లో కాపాడినందువలననే.. పరిచయం,ప్రేమ,పెళ్ళి ఇవన్నీ కూడా డ్రమాటిక్ గా ఉన్నాయి తప్ప అలా బయట జరగవు!

  14. 14

    Annapurna

    I don’t like the story! Very bad .

  15. 15

    Dr.susheelamma

    చివరి రెండు పేరాలు తీసేస్తే రాజు పాత్ర యొక్క వ్యక్తిత్వం అద్భుతం గా ఉండేది. ఆ రెండు పేరాల్లో రాజు పాత్ర చచ్చిపోయింది. ఒక అవకాశవాదిగా మిగిలిపోయాడు. మనిషి లో నిజాయితీ ఉండదా, ఆత్మసాక్షి ఉండదా? ఎప్పుడూ ఇలాంటి కృతకమైన పాత్రలేనా!అనిపించింది.
    అతని అంతరాత్మ మాటలు విని, రూపనే ఎంచుకున్నాడు – అని చదవగానే “బాగుంది” అనుకున్నాను.
    అతను ట్రిక్ ప్లే చేసాడు – అనగానే రాజుతో పాటు కథా నిజాయితీని కోల్పోయింది.
    మనుషుల్లో పాజిటివ్ కోణాన్ని చూపించడానికి ప్రయత్నించండి.

  16. 16

    Jogeswararao Pallempaati

    లేదంటే ప్రవల్లికకి ఓకే చెప్పేవాడే చివరికి భంగపడేవాడే, మిత్రమా! రూప కారు కనిపించిన వెంటనే సెకండ్ థాట్ లోకి వెళ్లిపోవడం, మంచిదయ్యింది! బాగుంది ప్రేమ పరీక్ష! అతను గెలిచినా నైతికంగా ప్రేమలో ఓడిపోయినట్టే!

  17. 17

    Srikanth HR

    సాధారణంగా కధలు, సినిమాలు అందరు హీరో పాయింట్ అఫ్ వ్యూ లో చూస్తారు, అధిక సంఖ్యాక స్త్రీలు కూడా. అందుకే చివరిలో రాజును అవకాశవాదిగా ఉంచడం ఎక్కువ మందికి మింగుడు పడటం లేదు. మరొక విషయం మనలో తప్పులున్నాకూడా హీరో హీరోయిన్ లు etc మంచివారుగా ఉండాలనుకోవటం మరొక మంచి స్వార్ధం. కానీ విభిన్నంగా రాంగోపాల్ వర్మ శైలిలో ముగించారు.

    “ఆ తరువాత జీవితంలో ఎప్పుడు రాజు అంతరాత్మ తో విభేదించలేదు” . . . అని ముగించి ఉంటే సగటు పాఠకుడికి మరింత తృప్తిగా ఉండేది.

    కధనం బాగా పదును పెట్టారు …కంగ్రాట్స్.
    సస్పెన్స్ జానర్ లో మీకు మీరే సాటి.

    1. 17.1

      ShyamKumarChagal.

      Thank you

  18. 18

    Sarala శ్రీ లిఖిత

    కథ బాగుంది రచయిత గారు ✍️
    చివరకు రాజు అంతరాత్మ హెచ్చరిక తో సరియైన నిర్ణయం తీసుకున్నాడు
    చక్కని ముగింపు అందించారు.👍

  19. 19

    Dvr chary. New India assurance.hyd

    నమస్తే శ్యాం కుమార్.
    నీ కథ పొద్దున్నే చదివాను, కానీ మన ఆఫీస్ వైపు అంటే బ్యాంకు వర్క్ ఉన్న కారణం గా అటు పోవాల్సి వచ్చి సాయంత్రం అభిప్రాయం చెప్తాను అన్నాను.
    కథ గురించి చెప్పాలంటే ముందుగా కథలు కథానికలు రాసే నీ నైపుణ్యం గురించి చెప్పాలి.
    నైపుణ్యం పుష్కలంగా ఉంది ఏ కథనైనా నీ సొంత శైలిలో చక్కగా రాస్తున్నావు.
    కానీ ఎక్కువ మట్టుకు ఇతివృత్తాలు ఇంతకుముందు చాలామంది స్పృషించినవే ఉంటున్నాయి.
    ఇది కూడా పాత ఇతివృత్తమే. చాలాసార్లు మనం ఈ అంశంతోని కథలు చదివాం.
    సినిమాలలో కూడా చూశాం. ఓకే కొత్త పాత్రలు, కొత్త నేపథ్యంలో మళ్లీ ఒకసారి అదే విషయాన్ని వివరించాలనుకున్నావు కాబట్టి నీ ప్రయత్నం ప్రశంసనీయం.
    ఓకే అయితే ఇందులో పాత్రలు అంటే పాత్రల వ్యక్తిత్వాలు సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు.
    ప్రధాన పాత్ర అయిన రాజు మోస పూర్వకంగా ధనం సంపాదించాలనే యావతో ఉన్న వ్యక్తి.
    ఈ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆ పది లక్షల బ్యాగ్ గురించి అంతసేపు, అన్ని పాత్రలు ఇన్వాల్వ్ చేస్తూ వివరించనవసరం లేదు. డైరెక్టుగా ఆ పది లక్షలు ఉన్న బ్యాగు అంటే 10 లక్షలు ప్లస్ కార్డ్స్, ఇతర వస్తువులు డైరెక్ట్ గా ఆమెకే ఇవ్వొచ్చు లేదా వాళ్ళ తండ్రికి ఇవ్వచ్చు. అంతేగాని వేరే పాత్రలను ఇన్వాల్వ్ చేస్తూ ఆ సన్నివేశం పొడగించే అవసరం లేదు. ఎందుకంటే రాజు అనే అతని ఉద్దేశమే ఏదో మంచి పని చేస్తున్నట్టు ఇంప్రెషన్ పొందాలని.
    ఇక రూప తండ్రి రాజు వ్యక్తిత్వానికి పెట్టిన పరీక్ష:
    రాజు వాళ్ళ కంపెనీలో అంటే రూప వాళ్ళ కంపెనీలో చాలా రోజులుగా పనిచేస్తూ ఉన్నాడు.
    మామూలు ఉద్యోగం కూడా కాదు.
    చాలా ముఖ్యమైన, కీలక స్థాయిలో ఉన్నాడు.
    వ్యక్తిత్వం అనేది మాటలతో చెప్పుకునే విషయం కాదు. లేదా మాటలతో ప్రచారం చేసుకునే విషయం కాదు.
    లఘు కాలంలో ఓకే – తన అసలు క్యారెక్టర్ని దాచి ఒక గొప్ప వ్యక్తిగా ఇతరులని మభ్య పెట్టవచ్చు.
    కానీ సుదీర్ఘకాలంలో తన ప్రవర్తన ద్వారా వ్యక్తిత్వం అనేది ఆటోమేటిక్గా ఇతరులకు తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం నుంచే చిన్న చిన్న కంపెనీల యజమానులు కూడా తమ వద్ద పనిచేసే ఉద్యోగుల వ్యక్తిత్వం తెలుసుకోవడానికి నిఘా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. – అటువంటిది అంత పెద్ద ఇండస్ట్రీకి యజమాని అయిన రఘురాం తన వద్ద పనిచేసే జిఎం రాజు గురించి అప్పటికే తెలియకపోవడం అనేది నమ్మశక్యమైన విషయం కాదు.
    ప్రవళిక ఇంటిదగ్గర అనుకోకుండా రూప కారు చూసి వెంటనే మాట మార్చడం అనేది మరీ హీనమైన అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
    ఉద్యోగ పరంగా చూసినా ఇలాంటి నీచమైన చౌకబారు వ్యక్తిత్వం కలిగి ఉన్న ఒక వ్యక్తి అంచలంచెలుగా జిఎం స్థాయికి వెళ్లడం అనేది కూడా సాధ్యమైన విషయం కాదు.
    …………………….
    ఇదీ విషయం.చిన్నగా రాశాను

  20. 20

    .hydkanthipudi simarajan

    [27/05, 11:29 am] Simarajan Kantipudi Reader: Shyam Kumar sir చదివాను చాలా బాగుంది. కానీ లాస్ట్ లో హీరోయిన్ కారు చూసిన తరువాత తెలివిగా తప్పించు కుంటమ్ నాకు నచ్చలేదు. అంతరాత్మ ఒప్పుకోలేదు అని చూపించవలసింది. అప్పుడు సెంటిమెంట్ గా బాగుండేది. ప్రేమ విషయం లో స్వార్థం కి చోటు ఉండకూడదు. ఇది నా అభిప్రాయం. మీ లో మంచి రచయిత ఉన్నారు, ఇది కన్ఫర్మ్. Our expectations are more from you.
    [27/05, 11:33 am] Simarajan Kantipudi Reader: సార్ నేను ఫేసుబుక్ లో పెట్టింది పేస్ట్ చేశాను మళ్ళీ. There is no doubt You are excellent. మంచి సినిమా కధ వ్రాయండి. అది గుండెలు పిండేసాలాగా ఉండాలి. చరిత్రలో పరుచూరి బ్రదర్స్ తరువాత మీ పేరు రావాలి. We are waiting with curiously.

  21. 21

    synergyagroravisankar@gmail.com

    Unethics hero character and no moral and disappointed

    1. 21.1

      Shyamkumar

      Thank you for review.

  22. 22

    Dakarapu Baburao

    కధను నడిపించిన తీరు బావుంది…. రాజు లాంటి వారు చాలా మంది ఉన్నారు…. ఊసరవెల్లి లక్షణాల హీరో…
    ఏం చేస్తాడో చూడాలని అక్షరాల వెంట చూపులు వడి వడిగా నడిచాయి…
    మంచి రచనను రాసిన శ్యామ్ గారికీ ప్రచురించిన మురళీ కృష్ణ గారికీ అభినందన మందారమాల 👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

    1. 22.1

      Shyamkumar

      ThNk you for review

  23. 23

    Mayakuntla Venkata Ramesh

    Interesting story… I missed lot in my youth. I missed Rupa as well. This story proves, every love is not true & every relation is not fair. Yes there are such circumstances! BOL.

    1. 23.1

      Shyamkumar

      Thank you for your frank response

  24. 24

    MV Satyaprasad

    హీరో మొదటినుంచి మోసగాడు కాబట్టి, ప్రవల్లిక విషయంలో జాగ్రత్తగ ఉంటాడు అనిపించింది.ఈరోజుల్లో ఇలాంటి వారే ఎక్కువమంది ఉన్నారు. డబ్బు ఉన్న వాళ్ళను వాడుకుంటున్నారు. రూప హీరోని టెస్ట్ చెయ్యదలచుకున్నపుడు అక్కడికి రావడంలో అర్ధంలేదు అనిపించింది. రూప అక్కడికి రాకుండా టెస్ట్ పూర్తీ చేసి ఉండి, పది లక్షల విషయం లోనే అనుమానం ఉంది అతని మీద అని చెప్పి, రాజుని, నిలదీయాల్సింది. సస్పెన్సు బాగా మైంటైన్ చేశారు. బాగుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!