సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. అశ్విని గారి వ్యాఖ్య: *చదివానమ్మా.. అద్భుతంగా ఉంది. మానవుడు దైవత్వాన్ని పొందగలిగే మార్గాన్ని చూపించినట్టు ఉంది. – ఆర్. అశ్విని, బెంగుళూరు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాళ్ళబండి చంద్రశేఖర్ గారి వ్యాఖ్య: *కవిత చాలా బావుంది రాముడి వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది 👌👌🙏🏼🙏🏼💐💐, రాళ్ళబండి చంద్రశేఖర్, హైదరాబాద్.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుభద్రాకృష్ణ గారి స్పందన: *రాముడిని కళ్ళకు చూపించారు బావుందమ్మా కవిత 👏, సుభద్రాకృష్ణ, గుంటూరు.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సోమేపల్లి విజయలక్ష్మి గారి స్పందన:*మీ కవిత అద్భుతంగా ఉంది.చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కవిత లోని కొన్ని విషయాలైనా నేటితరం గమనించి ఆచరిస్తే వారి భవిష్యత్తు బంగారమే అవుతుంది. సోమేపల్లి విజయలక్ష్మి, గుంటూరు.

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తన్నీరు జయప్రద గారి వ్యాఖ్య: నీ అంత మానవతావాదిని నేను ఇంతవరకూ చూడలేదు. నీలాంటి చెల్లి దొరకటం నా అదృష్టం. వర్ధిల్లు. తన్నీరు జయప్రద, రాజమండ్రి.

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. అరుణకుమారి గారి వ్యాఖ్య: చాలా బాగుంది, మీరు నిజమైన భారతీయరాలు. ఏ విషయం ఐనా చక్కగా రాయగలరు 💐, ఆర్. అరుణకుమారి, తణుకు.

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జె లక్ష్మి గారి వ్యాఖ్య: కాశింబీ, నీ కవితలో శ్రీ రాముని గుణగణాలు అద్భుతంగా, మనసుని ఆకట్టుకునేటట్లుగా ఉన్నాయి. నీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🤝🤝 జె లక్ష్మి, హైదరాబాద్.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. మైలవరపు లలితకుమారి గారి వ్యాఖ్య: *రామతత్వాన్ని చాలా బాగా చెప్పారు. 👏👏💐💐💐👌 డా. మైలవరపు లలితకుమారి, గుంటూరు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చక్రవర్తుల సుబ్బారావు గారి వ్యాఖ్య:*ఈ రోజు మీ కవిత చదివాను. శ్రీ రాముడికి ఉన్న సుగుణాలన్నింటిని కూర్చి చక్కటి గొప్ప పరిమళ పుష్పమాల తయారు చేసి కళ్యాణ సీతారాములకు కానుకగా ఇచ్చి మీరు తరించారు. చదివించి మమ్మల్ని తరింపచేసారు. ధన్యవాదాలు. – చక్రవర్తుల సుబ్బారావు, అడవికొలను, పశ్చిమ గోదావరి జిల్లా.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!