సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    రావణ రహస్యం లో రావణుని కుటుంబ సభ్యుల గురించి చాలా వివరాలు చెప్పారు రచయిత. చిన్న పరిశోధన చేశారు అనిపించింది. ఇలాంటి వ్యాసాలు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటాయి…అయితే త్రిజట విభీషణుడి కుమార్తె కాదు వృద్ద రాక్షసి అని చెప్పారు వ్యాసంలో…కానీ వాల్మీకి రామాయణం, సుందరకాండ, 27 వ సర్గ, 4 వ శ్లోకంలో ఆమె విభీషణుడి కుమార్తే అని చెబుతాడు వాల్మీకి…..అలాగే రావణుడి కుమారులలో ఒకడి పేరు త్రిశిరస్సు అని చెప్పారు. అతడి పేరు త్రిశిరుడు..(రామాయణంలో త్రిశిరులు ఇద్దరు ఉంటారు. ఒకరు ఖరదూషణుల సైన్యాధి పతి. మరొకరు రావణాసురుడి కుమారుడు).

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!