సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    C.Chandrasekhar

    అద్భుతమైన సమీక్ష. మీ పాండిత్యముతోపాటు మీ రసహృదయం కూడా వ్యక్తమయ్యింది. ముగింపు కొసమెఱపు.

    Reply
  2. 2

    లక్ష్మీదేవి

    ద్విపద
    వడి నెగసెడి నేత్రవహ్ని రోచులకు
    జడలపైఁ జంద్రుడా సగమునుఁ గరఁగ (పాల్కురికి సోమనాథుని బసవపురాణం)
    ఎగసే నేత్రాగ్ని కాంతులకు చంద్రవంక ఆ సగము కరుగుచుండగా..

    ద్విరదగతి రగడ
    తలపైని చదలేటి యలలు తాండవమాడ
    నలల త్రోపుడుల క్రొన్నెల పూవు గదలాడ (పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవ కావ్యము)
    గంగ అలల త్రోపుడుకు నెలవంక కదలగా…
    తాండవమాడే సమయంలో కవులు వైవిధ్యంగా దర్శనం చేశారు. రెండు ఛందో రీతులలోనూ ఒక అందమైన లయలో సాగుతున్నది. వరుసగా
    జరుగుతున్న విషయాలను దర్శించి ఇలా ప్రత్యక్షవ్యాఖ్యానం చేయడం తైలధారగా… కాదు, మధురపాకపు ధారగా (విడివడని ధారలా) సాగుతున్నది.
    /\ అపురూపమైన వ్యాసం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!