సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    mala

    ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారన్నది బాగా వివరంగా రాసారండి. ఈలాంటివి ఈ మధ్య వింటూనే ఉన్నాము.

    Reply
    1. 1.1

      Kalyan

      మానసిక సమస్యలు కో కొల్లలు. సానుభూతి, వైద్యం ఒక్కటే ఊరట

      Reply
  2. 2

    సుగుణ అల్లాణి

    కల్యాణ్ గారూ! కథ బాగుంది! మనచుట్టూ నివురుగప్పిన నిప్పుల్లా ఇలాంటి వారుంటారు.. మానసిక రోగులని కనిపెట్టేలోపే జరగవలసిన నష్టం జరుగుతుంది…

    Reply
    1. 2.1

      Kalyan

      సమస్యలు ఉంటూనే ఉంటాయి. అవి ఎరుపం లో ఐనా, కావలసింది పరిష్కారం. ప్రయత్నం. అంతే

      Reply
  3. 3

    M Bindu madhavi

    కథని చాలా పట్టుగా, డీసెంట్ గా నడిపారు.
    మానసిక సమస్యలు పలు విధాలు. అర్ధం చేసుకోవటం.. వాటిని హ్యాండిల్ చెయ్యటం.. పరిష్కరించటం కత్తి మీద సాము.
    శ్రీనివాస్ అభినందన ఆశీస్సులు

    Reply
    1. 3.1

      Kalyan

      అవును రచయిత కూడా రేపటి కి తాతే ఈరోజు తండ్రి కదా! మరి అపుడు సమస్య మీద మాత్రమే మన సున్నిత పరిష్కార ము వుండాలి కానీ వ్యక్తి మీద కాదు, కాకూడదు.

      Reply
  4. 4

    మథు చిత్తర్వు

    కథ బావుంది.‌ఆల్జీమర్స్ వ్యాథి వచ్చి,భార్య పోయిన వృథ్థుల ప్రవర్తనలో ఇలాంటి విపరీత ధోరణులు ఉంటాయని వైద్యశాస్త్రం చెబుతోంది
    నేను కూడా చూశాను
    సానుభూతి తో అర్థం చేసుకోవాలి ట్రీట్ మెంట్ ఇప్పించాలి.
    నేను చెప్పిన కాన్ఫ్లిక్ట్,రిసోల్యూషన్,సంఘర్షణ, పరిష్కారం ఈ కథ లో వున్నాయి.బాగా రాశారు.
    దురదృష్టవశాత్తు అల్జీమర్స్ కి సరైన చికిత్స లేదు.

    Reply
    1. 4.1

      Kalyan

      అవును మీరు అన్నది నురు శాతం కరెక్ట్.
      మానసిక సమస్యలు సాధారణం. నివారణ కు సమాజం, కుటుంబ సభ్యుల
      సహకారం ముఖ్యం

      Reply
  5. 5

    Krishna Kumar

    వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మనిషి లో రక రకాల వేరియేషన్స్ కనిపిస్తూ వుంటాయి. అది వారికి ఒక మానసిక అనుభవం. కానీ చూసే వారికి చిరాకుగా అనిపించవచ్చు. దీనిని అర్థం చేసుకోవటానికి ఎంతో పరిణతి అవసరం. కథని చాలా బాగా రాశారు కళ్యాణ్. సునిసితమైన అంశాన్ని చక్కగా మరియు జాగ్రతగా రాశారు. ఒక తండ్రి ప్రవర్తన మరో తండ్రి పై ఎలా పడింది, దానికి ఆయన కూడా కౌన్సిలింగ్ తీసుకోవడం ఒక అద్భతమైన అంశం. ఆశీర్వాదాలు కళ్యాణ్.
    – నీ మిత్రుడు కృష్ణ

    Reply
    1. 5.1

      Kalyan

      ధన్యవాదాలు అండి.
      నిజం, మనిషి పరిణితి పరిస్థితినీ సానుకూలం గా తీసుకుని వెళ్ళే క్రమం మీద తూచ పడ్తుంది.
      ప్రతి విషయాన్ని సమస్య అనుకోకుండా ఒక సవాల్ అనుకున్నప్పుడు దానిని సమర్థవంతంగా గా ఎదురుకుంటాము. మీ విశ్లేషణ అద్భుతం. ధన్యవాదాలు

      Reply
  6. 6

    కె వి శర్మ

    కథాంశం చాలా సున్నితమైన, అది సాగిన విధానం, కథ చెప్పిన వైనం చాలా బాధ్యతగా ఉంది. ఇలాంటి అంశాలను స్పృశించి, కథారూపం తీసుకు రావడం చాలా పెద్ద సాహసమే, మీరు చక్కగా రచించారు. మీ ఆలోచన, విశ్లేషణ, పరిశోధన అభినందనీయం. చివర్లో ఓ శ్లోకం తో ముగించడం చాలా కొత్తగా, వినూత్నంగా ఉంది.

    Reply
  7. 7

    Kalyan

    ధన్యవాదాలు! మన పరిధి లో ఉన్నది మన దృష్టి కు వస్తుంది. పరిధి దాటిన చోట కు మన దృష్టి నీ తీసుకు పోవటం పరిశోధన లో భాగం.
    మంచి సబ్జెక్ట్, ప్రస్తుత కాలమానం కు అవసరం అనిపించింది. వ్రాశాను.
    ఆదరించిన మీకు మరోమారు థాంక్స్.

    Reply
  8. 8

    జేపిశర్మ

    చాలా సున్నితమైన విషయాన్ని కథగా అందించారు. అయితే… దానికి పరిష్కారం ఉంటుందెమో అని చివరి వరకు చూసాను. అయితే… పరిష్కారం లేదేమో కూడా! అక్కడక్కడ కొన్ని వాక్యాలు కథనంలో కనెక్ట్ కావు. అలాగే “భలే బాధ” ఉండదు. “చాలా బాధ”. వెరసి బాగా రాసారు.

    Reply
  9. 9

    Kushal Mukhoti

    In you comment ‘అవి ఎరుపం లో ఐనా’ , I searched for the word ‘ఎరుపం’ in the dictionary to get the meaning of the word, but failed. I guess that the spelling should be ‘ఏ రూపం’ (whatever form). I am asking this to clear my confusion. Please, don’t take it otherwise. I am learning Telugu. My mother language is Bengali. Thank you.

    Reply
  10. 10

    Kalyan

    ఏ రూపం

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!