ఇది డి. పార్వతి గారి స్పందన: * చాలా, చాలా బాగుంది. ఎక్స్లెంట్ స్వామి సర్. 👌 డి. పార్వతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, వరంగల్
ఇది పి. కోటేశ్వర రావుగారి వ్యాఖ్య: 👌👌మీ సమగ్ర సమర్పణ అద్భుతం సార్.👍💐💐 - కోటేశ్వర రావు పున్నాన, (రిటైర్డ్ టీచర్), రాజాం.*
This is a comment by Mr. Sriram Velamuri: *Have read. Fantastic. Keep writing. - Sriram Velamuri, Podili*
ఇది అరుణగారి వ్యాఖ్య: *మధుర గాయని ఆశా జీవిత విశేషాలతో కూడిన వ్యాసం చాలా విపులంగా ఉంది. కాకపోతే.. ఆశా గారి అనేక అద్భుతమైన గీతాలకు వ్యాసంలో…