"తన కోపమే తనకు శత్రువు... తన శాంతమే తనకు రక్ష..." ...అనే నానుడిని ఇతివృత్తంగా తీసుకుని నడిచే నాటికని అందిస్తున్నారు తోట సాంబశివరావు. Read more
ఇతరుల విషయాల్లో ఆత్యాసక్తి కనబరచడం, చుట్టూ జరుగుతున్న సంఘటనల్లో జోక్యం చేసుకోవడం కొంతమందికి అలవాటు. అలాంటి అలవాటును ఆలంబనగా చేసుకున్న రామయ్య అనే పల్లెటూరి వ్యక్తి కథే ఈ నాటిక. Read more
నమస్తే అమ్మ...అవును ఇప్పుడు మనుష్యులు ఇలానే ఉంటున్నారు మానవత నశించి, బంధాలు విస్మరించి...ఆధునిక పోకడను చక్కగా వివరించారు అమ్మ