ఇది గడ్డమణుగు సుజాత గారి స్పందన: *సోమ శంకర్ గారు చాలా బాగా వివరించారు, నీతో కలిసి మాట్లాడిన 2 గంటలు చాలా బాగా విశ్లేషించి వివరించారు.*
ఇది శ్రీ గోటేటి మోహన్ గారి స్పందన:*ఆయన మిమ్మల్ని కలుసుకుని.. మాట్లాడిన అందమైన వైనాన్ని మరింత అందంగా ఆవిష్కరించారు. మీతో ఒక్కసారి మాట్లాడితే ఎవరికైనా అదొక మధురానుభూతి…
ఇది సత్య ఐఏఎఫ్ గారి స్పందన: *'నిలువెల్లా సౌహార్ద్రత మూర్తీభవించిన వ్యక్తి' అని ఆయనన్న మాట మిమ్మల్ని ఒక్కసారి కలిసినవాళ్లెవరైనా అనే మాటే. చాలా చక్కగా, క్లుప్తంగా…
ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. మీరు పంపిన సంచిక లింక్లో సోమ శంకర్ గారు వ్రాసిన వారి అనుభూతి, అనుభవాలు, అభిరుచులు మరియు మీతో…
ఇది మాధురి ఇంగువ గారి స్పందన: *అమ్మబాబోయ్ మీరు ఇద్దరూ ఇద్దరే సార్. ఉద్ధండులు 🙏. మీరు ఎంతో గొప్ప గీత రచయిత అయి ఉండి నాలాంటి…