సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. ప్రమీల గారి వ్యాఖ్య: *4సం..కు ఒకసారి కదా ఇవి జన్మించేది, అందులో ఎన్ని ఇతర జీవువలకు ఆహారమౌవుతాయో కదా. పెద్ద లెమింగ్స్ చనిపోవటానికి ఇంకేదైనా కారణ ముందేమో అని నా సందేహం. ఇవి సముద్రాల సమీపంలో వుండటానికి కారణం? అక్కడ వుండే మొక్కలు వేర్లు మాత్రమే వాటి ఆహారమా? ఏ యే సముద్రాల దగ్గర ఇవి జీవించుచున్నాయి? జి. ప్రమీల, గుడివాడ.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. బాలామూర్తి గారి వ్యాఖ్య: *మీ బుజ్జి కథ బాగుంది. ఈ లెమింగ్స్ గురించి నాకూ తెలియదు. మంచి విషయం తెలుసుకున్నాను. అభినందనలు! వి. బాలామూర్తి, హైదరాబాద్.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి జయవేణి గారి వ్యాఖ్య: *మీ రచన వల్ల నాకు ఈ రోజు ఒక కొత్త విషయం తెలిసింది. లెమింగ్స్ ప్రాణ త్యాగం చేయడం వింతగా ఉంది. వి. జయవేణి, గుడివాడ.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంథా భానుమతి గారి వ్యాఖ్య: *నిజంగా వీటి గురించి నాకు తెలియదు. వ్యాసం బాగుంది. మంథా భానుమతి, హైదరాబాద్.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఉషారాణి గారి వ్యాఖ్య: *బాగుంది ..కొత్తగా వింటున్నా ఆ జంతువు గురించి. పి. ఉషారాణి, గుడివాడ.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలిత చండీ గారి స్పందన: *చాలా బావుంది. పిల్లల కోసం ఆ చిన్న జంతువులు ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాయి. ప్రస్తుతం మానవులు వాళ్ల స్వార్థం కోసం పిల్లల్ని చంపేస్తున్నారు 🙏🏻 లలిత చండీ, హైదరాబాద్.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చిలుకూరి శ్రీదేవి గారి వ్యాఖ్య: *కొత్త విషయం తెలుసుకున్నాం.
    అభినందనలు మీకు. చిలుకూరి శ్రీదేవి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®