సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం నుంచీ “ఉత్తర రామచరిత” ప్రారంభించటం శుభ పరిణామం. సులభ శైలిలో సాధారణ పాఠకులకు అర్ధం అయేలా చక్కగా చెప్పారు. మొదటి భాగం లోనే చాలా కథ చెప్పారు. అవసరం అయిన చోట వేగం తగ్గించి ఆ సన్నివేశాన్ని వివరంగా చెబుతూ సంభాషణలను కల్పించి చెబితే మరింత ఆకట్టుకుంటుంది….ఈ సీరియల్ కు ఆధారం ఏమిటి? వాల్మీకం యేనా, మరేదైనా గ్రంథమా?

    Reply
    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది విహారి గారి స్పందన: * ధన్యవాదాలు.*

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *శ్రీ విహారి గారి ఉత్తర రామ చరిత, శ్రీరామ పట్టాభిషేకంతో, శుభప్రదంగా మొదలైంది. అగస్త్యుడు, రావణాది రాక్షసుల జన్మ విశేషాలు చెప్పడం, రాక్షస వంశోత్పత్తి, కుబేరునిపై రావణుడు గెలవడం, శూర్పణఖ, రావణుల వివాహం మొదలైన అంశాలను సజీవంగా పాఠకుల ముందు నిలిపారు శ్రీ విహారి గారు. ధర్మ, నీతి, ధైర్యం, భక్తి వంటి విలువలు, లోకానికి ఆదర్శంగా నిలిచే సీతారాముల పాత్రలు, రామాయణాన్ని, రమణీయ కావ్యంగా నిలిపాయి. రామ నామం పలుకుతుంటేనే ఎంతో తన్మయత్వం కలుగుతుంటే, ఇక ఈ ధారావాహిక పూర్తయ్యేసరికి మా మనః స్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒడలు పులకరిస్తుంది. కథంటే రామకథే. వ్రాస్తే రామకథే వ్రాయాలి. అంతకంటే గొప్ప వస్తువు రచనకు మరొక్కటి దొరకదు . అందుకే ఎన్ని తరాలు ఎన్ని యుగాలు దాటినా, రామకథ నిత్య నూతనం.*

    Reply
    1. 2.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది విహారి గారి స్పందన: * ధన్యవాదాలు.*

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి దినవహి సత్యవతిగారి వ్యాఖ్య: *శ్రీ విహారి గారి ఉత్తర రామచరిత ద్వారా ఆదికావ్యం శ్రీమద్రామయణం గురించిన ఎన్నో క్రొత్త విషయాలు కూలంకుషంగా తెలుసుకునే అవకాశం కలుగుగుతున్నది. ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®